మాతృమూర్తి రూపమే ....బుద్ది, శాంతి, శ్రద్ధ, కాంతి, విద్య లక్ష్మి ...స్మృతి, నిద్ర, దయ, తుష్టి బ్రాంతులతో ...వివిధ రూపాల్లో సకల జీవరాశిని ...ఆదుకుని రక్షిస్తుంది. .....నేడు ...మనలో దాగి ఉన్న దుర్మార్గపు ఆలోచనలే ....రాక్షసులుగా చెడు మార్గంలో నడిపిస్తున్నాయి ....సమాజ శ్రేయస్సుకు ఆటంకం కల్గిస్తున్నాయి .....జగన్మాతను ఆర్తితో ఆరాధించి .....అమ్మను మనసార పిలిచి కొలిచి ......పూజించి, ప్రార్ధించి, ధ్యానించి ......స్వాత్విక బుద్దితో దుర్గమ్మను సాక్షాత్కరించుకుందాం .... - జోడు అజయ్ కుమార్
#bathukammafestival, #bathukamma, #telanganabathukamma, #telangana, #bangarubathukamma, #telanganafestival, #telanganabatukammafestival, #bathukammahistoryintelugu, #dasharafestival, #dashara, #dasharafestival2024,
#joduAjayKumar, #kavithakusumavali, #trending,
Негізгі бет Ойын-сауық *** దుర్గాదేవి నవరాత్రులు *** - A devotional view on "Dasahara festival in INDIA - కవితా కుసుమావళి
Пікірлер: 2