#telugubatasari #telugu #telugushorts #spirituality #tirumala
#tirupathi #tirupati #dwarakatirumala #srisailam #tirumalahistory
#shortsfeed #templesofindia #temples
@telugubatasari9389
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమల అనే గ్రామంలో కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం....... తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన దేవాలయం.
ఇక్కడ ప్రధానంగా రెండు మూలమూర్తులు ఉన్నటువంటి ఆలయం ద్వారక మహర్షి తపస్సు ఫలితంగా ఆవిర్భవించిన స్వయంభు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు, తిరుమల నుంచి తెచ్చి ప్రతిష్టించినటువంటి విగ్రహం ఉండటం వలన ఈ క్షేత్రం చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందింది. అంతేకాక బ్రహ్మ పురాణంలో ఈ క్షేత్రం గురించి వివరణ ఉండటం వలన వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలలో అత్యంత పురాతనమైన ఆలయముగా ప్రసిద్ధి చెందినది.
-----------------------------------------------------------------
Music Credits:-Temple Vlog Background Music (Indian Devotional Music)
🔰Channel name :-NO COPYRIGHT VIBES
@Ncv-No Copyright Vibes
🔰 KZitem Channel Link:- / ncvnocopyrightvibesshu...
🔰Music Link:- • Temple Vlog Background...
Instagram :💬 / shuvo_ghosh056
Facebook :💬 / shuvo.ghosh4654797693 Shutterstock Profile : www.shuttersto...
ℹ️ This channel is providing wonderful and amazing background music for the Vloggers and music lovers. if you want to create content with no copy right music please check (KZitem channel:- No Copyright Vibes) and support them for their work.
Негізгі бет Dwaraka Tirumala || Tirumala Temple || చిన్న తిరుపతి || Dwaraka Tirumala Temple History
Пікірлер: 6