బ్రదర్ నేను ఎప్పుడు youtube ఓపెన్ చేసిన నీ వీడియోలు కోసం వెయిట్ చేస్తాను నీ వీడియోలు అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ బెస్ట్ ఆఫ్ లక్ బ్రదర్
@MrPoornakumar
2 ай бұрын
@sarveshnsarveshn6956 ఆకాశంలో స్థిరకక్ష్యలో భ్రమించే ప్రతి గోళాన్ని (wanderer), వాళ్ళు గ్రహం అన్నారు. మొదటి ఏడుగ్రహాలవి ఏడురోజులకి వరసగా పేర్లుపెట్టి, ఒక వారం అన్నారు. మొదటి రెండుగ్రహాలు సూర్యచంద్రులు. మన ఆధునిక నిర్వచనం ప్రకారం, ఈరెండూ గ్రహాలే కావు. సూర్యుడు ఒక నక్షత్రం, మండే గోళం (అలాకాదు - ప్రతి నక్షత్రమూ ఒక సూర్యుడు, అనాలి). చంద్రుడు భూమి(అనే గ్రహాని)కి ఉపగ్రహం మాత్రమే. మిగతా ఐదు - మంగళుడు(కుజుడు,Mars), బుధుడు(Mercury), గురుడు(బృహస్పతి, Jupiter), శుక్రుడు (Venus) & శని (Saturn) మాత్రమే కంటికి కనబడే గ్రహాలు. చాలా గ్రహాలు కంటికి కనబడవు. నవగ్రహాల్లో ఆఖరువి రెండూ - రాహువు, కేతువు. ఇవి పదార్ధమే కాదు; కేవలం "నీడలు" (ఛాయాగ్రహాలు). సూర్యకాంతికి అడ్డం నిలబడిన గ్రహానికి వెనక దాని నీడ పడుతుంది. ఆ విధంగా భూమి, చంద్రుడి నీడలు రాహు కేతువులు. ఈ నీడల్ని గ్రహాలనడానికి కారణముంది. మన(భారతీయ) జ్యోశ్యులు(జ్యోతిష్కులు) తమగణనలకి అనువుగా మిగతా ఏడు వుండగా, సూర్య గ్రహణం (చంద్రుని నీడలోకి మనం(భూమి) వెళ్ళటం), చంద్ర గ్రహణం (మనభూమి నీడలోకి చంద్రుడు వెళ్ళడం) గుణించడానికి ఈ నీడలని వాడుతునారు, వాటిని గ్రహాలన్నారు.
@IntrovertIntrovert-wm5cp
2 ай бұрын
😢😢
@zakirshaik1293
2 ай бұрын
S very interest 🙋
@mahendraraj2253
Ай бұрын
Me too. Very useful for all
@ganeshgangarajula786
2 ай бұрын
Brother oka chinna request & suggestion kuda enttante next time "Stars 🌟☄️and constellations topic pina kuda video cheyyandi super explanation istharu plz.. accept cheyyandi mi video kosame wait chestha ❤ thnx
@shivashiva8503
2 ай бұрын
Annnaya ni video s ante nak chala estam roju okka video ina palay lo petu nidra pothanu ❤
@SaiKumar-tu3pn
2 ай бұрын
Same 🙌
@prasanthnixon1300
15 сағат бұрын
Same to same
@vinodnaik6743
2 ай бұрын
Very big fan of you bro ❤❤🎉🎉
@kishore5938
2 ай бұрын
భారతదేశం వాళ్లు ఎప్పుడో నవ గ్రహాలు గురించి చెప్పారు అపోట్లో టెలిస్కోప్ కూడా లేదు
@MrPoornakumar
2 ай бұрын
@kishore5938 ఆకాశంలో స్థిరకక్ష్యలో భ్రమించే ప్రతి గోళాన్ని (wanderer), వాళ్ళు గ్రహం అన్నారు. మొదటి ఏడుగ్రహాలవి ఏడురోజులకి వరసగా పేర్లుపెట్టి, ఒక వారం అన్నారు. మొదటి రెండుగ్రహాలు సూర్యచంద్రులు. మన ఆధునిక నిర్వచనం ప్రకారం, ఈరెండూ గ్రహాలే కావు. సూర్యుడు ఒక నక్షత్రం, మండే గోళం (అలాకాదు - ప్రతి నక్షత్రమూ ఒక సూర్యుడు, అనాలి). చంద్రుడు భూమి(అనే గ్రహాని)కి ఉపగ్రహం మాత్రమే. మిగతా ఐదు - మంగళుడు(కుజుడు,Mars), బుధుడు(Mercury), గురుడు(బృహస్పతి, Jupiter), శుక్రుడు (Venus) & శని (Saturn) మాత్రమే కంటికి కనబడే గ్రహాలు. చాలా గ్రహాలు కంటికి కనబడవు. నవగ్రహాల్లో ఆఖరువి రెండూ - రాహువు, కేతువు. ఇవి పదార్ధమే కాదు; కేవలం "నీడలు" (ఛాయాగ్రహాలు). సూర్యకాంతికి అడ్డం నిలబడిన గ్రహానికి వెనక దాని నీడ పడుతుంది. ఆ విధంగా భూమి, చంద్రుడి నీడలు రాహు కేతువులు. ఈ నీడల్ని గ్రహాలనడానికి కారణముంది. మన(భారతీయ) జ్యోశ్యులు(జ్యోతిష్కులు) తమగణనలకి అనువుగా మిగతా ఏడు వుండగా, సూర్య గ్రహణం (చంద్రుని నీడలోకి మనం(భూమి) వెళ్ళటం), చంద్ర గ్రహణం (మనభూమి నీడలోకి చంద్రుడు వెళ్ళడం) గుణించడానికి ఈ నీడలని వాడుతునారు, వాటిని గ్రహాలన్నారు. ఈ ఐదుగ్రహాలు చూడడానికి టెలిస్కోప్ అక్ఖర్లేదు. వట్టికంటితో సూర్యాస్తమమమునుంచి, సూర్యోదయం వరకూ చూడొచ్చు. 1781 లో విలియం హెర్షెల్ క్రొత్త గ్రహాన్ని గుర్తించి, Uranus(యురానస్) అని నామకరణం చేశాడు. అప్పుడప్పుడూ, యురానస్ వట్టికంటికి కనబడినా, అది గుర్తించేవారు కాదు. ఏదోనక్షత్రమనుకునేవారు. యురానస్ 1846 లో లెవెరియర్, గాల్ నెప్ట్యూను ని చూసి, గుర్తించారు.
@praveenkumarsecularcpm6335
2 ай бұрын
ఓరి ఎరుపు మీ హిందూ బాపణ శాస్త్రవేత్తలు నవ గ్రహాలు అని చెప్పారు నిజమే.కానీ వాళ్ళ లెక్కలో సూర్యుడు ఒక గ్రహం. అలా ఎనిమిది గ్రహాలు సూర్యుడు తో కలిపి నవ గ్రహాలు అన్నారు.సూర్యుడు గ్రహమా రా ఎర్రి పువ్వు??? కాబట్టి మీ హిందూ బాపనోళ్లు ఎర్రి పువ్వులు అని అర్దం అయ్యింది కదా.....సూర్యుడు నక్షత్రం.ఆ విషయం తెలియని కొండ ఎర్రి పువ్వులు మీరు.
@MrPoornakumar
2 ай бұрын
@@praveenkumarsecularcpm6335 ముందు సరిగ్గామాట్టాడ్డం నేర్చుకో. మాటకి ముందు ఆ వెధవతిట్టేంటి? మీయమ్మాబాబూ సరైనప్రవర్తననేర్పలేదా? వాళ్ళమ్మాబాబులూ నేర్పివుంటేగదా!
@satyasastry4750
2 ай бұрын
Pora@@praveenkumarsecularcpm6335
@కోడిఎగ్
2 ай бұрын
@@praveenkumarsecularcpm6335I agree with your point though , you have point you can convey your point with out abusing. The abusive language dilutes the your point and exhibits your cheapness.
@soarnswifteduacademypvtltd9156
2 ай бұрын
Bro super bro nee explanation and video also. Naku astro physics antey chala istham. Planetary system videos ekkuvagaa chustuntanu. Mee videos ayithey regularga chustuntanu. Mee voice kooda super bro. Ilanti marinni videos post chesi chupinchagalaru ani bhavisthunnanu. Dhanyavadalu
@vardhaniconicgaming9538
2 ай бұрын
Eee patha voice tho matladu bro old is gold voice 😊
@LalitaLahari
2 ай бұрын
Nice information 👍
@IntrovertIntrovert-wm5cp
2 ай бұрын
Hi lalli😅
@foodie12397
2 ай бұрын
Wonderful
@Oij6666
2 ай бұрын
Good information,tq sir
@SRKARIMNAGARTRENDZZ
2 ай бұрын
Anna mee channel back ground musics ekkada dorukuthai.......
@rakeshraakz
2 ай бұрын
4:41 daggara Neptune rotation 41years ani chepparu, Mari rojuki neptune 12hours ela explain bro
@SantoshKumar-se5lb
2 ай бұрын
Same doubt ...
@SivaRam1918
2 ай бұрын
Same tooooooo sameeee doubt bro
@chaitanyaakavaram2078
2 ай бұрын
Yes bro
@poornachandervarkuri272
14 күн бұрын
yes
@raju504u
2 ай бұрын
Bro meeru cheppindi vinte intresting and bhayam vestadi....🎉you are one of the best youtuber
@hemanth_naidu_javvadi3507
23 күн бұрын
That background music 🎶 your voice 🎉❤ wonderful 😊
@kailasakotAmarnath
9 күн бұрын
tell about any god
@durgaraooduri9230
2 ай бұрын
Nice information sir
@sarveshkande834
9 күн бұрын
సముద్రపు లోతు 11 km మాత్రమే వీడియో బాగుంది 👏
@NaveenLove-r5g
2 ай бұрын
Nice bro.. your hard work 🎉
@gopalartsamberpet9099
2 ай бұрын
🙏super continue 🤝
@sobhabangaru1626
2 ай бұрын
Sir bramanam ,paribhramanam artham maarchi cheppaaru,chek chesukondi
@venkatakrishna7240
3 күн бұрын
North sentinels gurinchi chepava plzzzzzzzzz
@MrPoornakumar
2 ай бұрын
మంచి వివరణ.
@charancharan8494
2 ай бұрын
Hi sir big fan 💖💓
@kalyankaar5195
2 ай бұрын
-200°C దగ్గర ఉన్న ఏ పదార్థమైనా వాయు రూపంలో ఉండదు, ఘన పదార్థంలో మాత్రమే ఉంటుంది ! అలాంటప్పుడు ఇది వాయు గ్రహం అని ఎలా అంటారు ?
@LASYA-b5x
Ай бұрын
Fgdghfgf
@srinivasaraju6846
2 ай бұрын
Good information
@chandra.R717
2 ай бұрын
Super 🎉🎉
@MOVIESBYVENKAT
2 ай бұрын
Big fan bro
@rajiniborra8318
2 ай бұрын
❤ super explanation
@ramnandhu3165
2 ай бұрын
Bro etuvanti video clips yekkada dorukuthavi copyright issues rakunda
@raghuvaran3757
2 ай бұрын
Good information 👍.
@lakshmivenukanteti2378
2 ай бұрын
మంచి వివరణ
@shankaritharaju6547
2 ай бұрын
Your r Social teacher 😊
@ministarmani4233
2 ай бұрын
మీ old voice చాలా బాగుండేది బ్రదర్.. అప్పట్లో నీ వాయిస్ వినే నేను నిద్రపోయేవాడిని, కానీ ఇప్పుడు మీ వాయిస్ లో ఆ మ్యాజిక్ మిస్ అయ్యింది..😢
@srinivasyennam9272
2 ай бұрын
Same
@sarveshoraganti8116
2 ай бұрын
450 కోట్ల కిలోమీటర్లు దూరంలో ఉన్న నెప్ట్యూన్ గురించి మీరు చెప్పే దాంట్లో 10% కూడా నిజం కాకపోవచ్చు ఎవ్వరికి అంత ఖచ్చితంగా తెలియదు ఒక అంచనా వేయడం మాత్రమే
@yadhigiricivel1730
2 ай бұрын
First watch is mine
@ravinagapuri
2 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ అన్న బాగున్నాయి ❤❤❤❤❤❤❤
@BanuPrakash-j6h
2 ай бұрын
First like bro
@sampatKumar-bc8hb
2 ай бұрын
I like ur voice and videos
@marylatha7998
2 ай бұрын
Quite interesting. 👍
@marylatha7998
2 ай бұрын
Interesting info. 👍
@Raghunath-21
2 ай бұрын
Alien abduction stories cheyi bro chala vunnayi
@SandhyaKhandavilli
Ай бұрын
meeru ee content nee ekkada nunchi refer chestaru
@bollapallymahesh6008
2 ай бұрын
Super 👍
@Santoshvenna-on2lh
2 ай бұрын
Bro snow annav - degrees kada solid ga vuntundi kada so we can land at that place
@kasimvali3631
2 ай бұрын
Need more videos about space only
@Suryacube
2 ай бұрын
Background music name please
@jeevansingh8312
2 ай бұрын
Thumbnail lo aliens pic dhani topic Ekkada anna reviews kosam haa
@BalajiPedada-er3yq
2 ай бұрын
Again 1st view😅
@HarishKumarG-pt1ui
2 ай бұрын
Einstein garu ippudu brathiki vundi vunte , inka anno adhbuthalu kanipetti vuntatu. Because, Einstein gari aalochanalu manaki , ippudu vunna avvariki ardham kaavu anukuntunna. Because, tecnology leni time lone inni vishayalu kanipettagaligaru. Alaanti person ippudu brathiki vunte , manaki theliyani anno vishayalu, bayatapetta galigevaru amo. My opinion
@muralilakshmi9065
2 ай бұрын
👍👍
@vidhyuthluckyworldofficial4626
2 ай бұрын
నాకు ఒక టెలిస్కోప్ కావాలి బ్రో. ఏది బెస్ట్ చెప్పండి. galaxy చూడాలి
@7Creation591
2 ай бұрын
భూమి ఎరుపడిన్న మొడటి రోజుల్లో భూమి మీద 16hour మాత్రమే ఉండేది
@JerripothuSagar
2 ай бұрын
Whaa anna whaaa❤❤❤❤❤
@govardhan209
15 күн бұрын
You said something wrong about Pacific depth ..I guess it's 11 KM not 11000 KM
@pandupandu816
2 ай бұрын
Bro aliens ni kanipeti samayaniki nenu untana 😅😅
@raju808
2 ай бұрын
Same doubt bro 😂😂😊
@chandpashashaik458
2 ай бұрын
Nice question brooo...😂😂😂 I think manam eddaram matram undam broo...😂😂😂 Light thisuko it's just joke 🫴🥰
@Rbg1333
2 ай бұрын
Great information
@vishnugoud2339
2 ай бұрын
ni video chuste nidrosathdi beo😊
@ShaikYasmeen-s3m
2 ай бұрын
Nenu mi videos ki addict aipoyanu bro but mi videos chusthu chusthu nidrapothaanu pratisaari.... Ee viswam gurinchi talachukuntene bhayam vestondi evevo aalochanalu chuttumuduthuunai asalu manam enduku puttaamu enduku chanipothaamu? Chanipoyaka manaku emauthundi puttakapoi unte ekkada undi undevani anipistundi 😢
@shasikumark4147
2 ай бұрын
Sir meeru Neptune thana chuttu thanu thiragataniki oka chota 41 years ani chepparu oka chota 16 hours ani chepparu
@SantoshKumar-se5lb
2 ай бұрын
Bro ..planet thana chuttu thanu rotation complete cheste 1 day avuthundi..first lo 41 years annav..malli chivarilo 1 day ki 16 hours antunav..ardham kaaledhu..
@poornachandervarkuri272
14 күн бұрын
4:42 thana chuttu thaanu thiriga daniki 41 years ithe, 7:34 lo one day 16 hrs antunnaru
@pspk497
2 ай бұрын
Bgm link pls
@reddykonaatp
2 ай бұрын
Pacific Ocean లోతు 11000 KM అని నిర్ధారణ చేసే వీడియో ఉంటే చెయ్యండి బ్రొ
@bhanuprasadswarna4901
2 ай бұрын
Bro అ గ్రహం మీద కి వెళ్ళాలి అంటే ఎన్ని రోజుకు పడుతుంది 😊
@Dinakar73
2 ай бұрын
What about NASA tracks Asteroid LY2, an Apollo asteroid hurtling toward Earth at 28,156 km/hr. Measuring 88 meters... Clearly tell about this man 🗣️
@shanmukhasrikanthkukunuri2760
2 ай бұрын
Neptune takes 41 years for self rotation.. Then how 16 hours a day ???
@rajashekaryadav2513
2 ай бұрын
Hi❤
@Saitherealcoverager
2 ай бұрын
Hi
@gandeapallinagaraju981
2 ай бұрын
Bro think deep channel videos for some waiting bro😢next videos pettu😊likes all videos❤
@suhasspolnati
2 ай бұрын
First comment bro ❤
@hariprasadreddy108
2 ай бұрын
Chinna correction manku 9 grahalu unnayee ani telusu 7 kadu..
@koteshwark5587
2 ай бұрын
తన చుట్టూ తాను తిరగడం భ్రమణం, సూర్యుడి చుట్టూ తిరగడం పరిభ్రమణం
@dokkaravindrababu4654
2 ай бұрын
😊😊
@surajpadigela6112
2 ай бұрын
బ్రో ఒక వస్తువు తన చుట్టూ తాను తిరగడం భ్రమణం .,మరొక వస్తువు చుట్టూ తిరగడం పరిభ్రమణం అంటారు..
@Krishna24646
2 ай бұрын
2038 astroid gurinchi explane chay bro
@raju504u
2 ай бұрын
Ee space avatala emi undi ....baboy mind pothundi manam ekkada unnam....alichiste ....
@shameervali6120
8 күн бұрын
Bro తన చుట్టూ తిరగడం భ్రమణం సూర్యుని చుట్టూ తిరగడం పరిభ్రమణం
@jrvcreations7292
2 ай бұрын
super super music voice 😴😴😴😴😴
@thirugudam
2 ай бұрын
అన్న టెలిస్కోప్ లేకుండా మనం పూర్తిగా ఒక గ్రహం యొక్క నక్షత్రం గాని చూడలేము
@santoshcreation782
2 ай бұрын
చూడగలం but చీకటి ప్రదేశం నంచి చుసిన కూడా మనం గ్రహాన్ని చూసినా నక్షత్రాన్ని చూస్తున్నాము ఏమో అని అనుమానం తో ఉంటాము... But మనం చూసేది గ్రహాన్ని
Same matter ఇప్పటికీ 4 videos chesaru same topic same planet
@HarkiYadav
2 ай бұрын
4:42 నిముషాలకు తన చుట్టు తాను తిరగడానికి 41 years పడుతోంది అని చెప్పి , 7:38 నిముషాలకు ఒక్కరోజుకి 16 గంటలు అని ఎలా చెప్పారు, నాకు సరిగ్గా అర్ధం కాలేదు అది ఎలానో ...
@PreethamRanga-t2g
Ай бұрын
6:02 11,034 m not km
@gellijagadeeswari8193
2 ай бұрын
భూమి మీద పసిఫిక్ మహాసముద్రం లోతు 11000 కి.మీ లు కాదు.11000 మీటర్లు సరాసరి 4000 మీటర్లు.😢
@signvictory87
2 ай бұрын
It's correct
@sivavysyaraju
2 ай бұрын
1st view
@AGR_777.
2 ай бұрын
First emo thana chuttu thanu thirgadanki 41 years annav tharwTha 16 hours antunav 🙄
@mehersrirangam825
2 ай бұрын
Yeah ade nenu anukunna.. 41 years to rotate and Malli 16 hours a day antunnaru enti ani..
@sandeepkumar-rt1ru
2 ай бұрын
@@mehersrirangam82541 years for revolution around sun like earth which takes 1 year And 16 hours to rotate around itself like earth which takes 24 hours around it self
@mrdonald6605
2 ай бұрын
@@sandeepkumar-rt1ru No 165 years for revolution
@MrPoornakumar
Ай бұрын
6:05 భూమ్మీద పసిఫిక్ మహాసముద్రపులోతు 11,000 km అని వ్రాశారు. భూమి కేంద్రానికి లోతే 6378.2 km దాటదుగదా, మరిదెలాసాధ్యం ? 11,000 m(మీటర్లు) అనబోయి (అంటే11 km), 11,000 km (కిలోమీటర్లు) అన్నారు. భూమి (భూమధ్యరేఖ) వ్యాసం 12746.4 km. తప్పు సవరించండి.
@barberianking9272
2 ай бұрын
Ade emanna ninja na.. bagotam bayatapadindi ani undi thumbnail 😂😂😂
@sstelugugaming2775
2 ай бұрын
Bro nuv ee madhya teliyaleni telugu padhalu vadesthunnavu akka english vadatam better ani na suggestion
@dakagounigouthami5182
2 ай бұрын
Burran antuuna 😂😂
@MrSivamsk
2 ай бұрын
11000 kadu 11km sarigga cheppu
@nagamuralig6053
2 ай бұрын
11000 km? We can reach the other side of earth🙂
@ArunaAruna-wk4ln
2 ай бұрын
Bro kocham English lo chepava
@vijaythelover2726
2 ай бұрын
2yrs nundi... Akkada aliens ikkada aliens ani fake newss... Tho... Ma interest... Ni casue jeskoni videos jestunnav kani okka sari aina nijam cheppava... Anyway... Interesting videos
@raju504u
2 ай бұрын
1840 lo kanukkunaru annaru roman la prakaram peru pettaru annaru ...roman culture chala old back kada ...i can't understand....sorry naku ardham kaledu
Пікірлер: 155