Edi emyna Krishna garu lathamma ni baga chusukuntaru idhi okkati chalu prathi adapillaki life mottam happy ga vunataru
@ThotaVenkataramalakshmi-fb5ds
3 сағат бұрын
Don't give boring 🙏🙏
@ThotaVenkataramalakshmi-fb5ds
3 сағат бұрын
Engagement cheyyandi pre-show apandi me ku manchidi take positive
@haneefbasha6215
35 минут бұрын
Soo cute baby's❤😊
@TeenajaThota
4 сағат бұрын
Annitiki enduku surprise.last varaku emundi ani vedio చూడాలి
@Ajayajay-ki7sl
20 секунд бұрын
Meeru gold shop ki velle mundhu ,tisukunna tarvata clarity gaa video cheyandi anna.... Nijam telustundi.....
@sunainakuraganti7350
5 сағат бұрын
Me pillalu chala cutega vnnarandi ❤
@NiharikaRamisetty-r1w
58 минут бұрын
Marriage agipoyindhiga
@noushinsk6950
3 минут бұрын
Cute bebies❤
@parvathi3077
37 минут бұрын
Pillalu legs ki black thread kattandi... Disti tagalakunda
@user-sanjeevreddy
3 сағат бұрын
Me adress pettandi ekkada vuntaru
@vutukurivenkatasreelatha309
3 сағат бұрын
Chinna pillalni handle chesthu....you tube lo videos upload chesthhnnaru...inka mi responsibilities complete chesthu...mimmalni chusthunte chala happy ga anipisthundhi andi...meru andaru eppudu ilane happy ga vundali...inka mi chinna annayyaki advance happy married life...andi
@ANanya2022-an
4 сағат бұрын
అన్న ఎవరన్నా కామెంట్స్ పెడితే మీకు ఎదుర్కొనే శక్తి లేక వాళ్ళని తిడుతున్నారు కానీ మీరు పెట్టే వీడియోలు మాత్రం క్లారిటీ లేవు అది మీకు అర్థం అవుతుందో లేదో మాకు తెలుస్తలేదు కానీ మిమ్మల్ని ఎవరైనా తిడుతుంటే మాకు బాధ అనిపిస్తుంది నేను చిన్న 5000 కమ్మలు కొనుక్కుంటే ఆ కమ్మలకు ఒక బాక్స్ ఇచ్చారు దానిపైన వాళ్ళ పేరు వాళ్ళ అడ్రస్సు షాపు పేరు మళ్లీ ఒక పర్స్ ఇచ్చారు దాని మీద కూడా వాళ్ళ అడ్రస్ వాళ్ళ షాప్ పేరు ఎక్కడ ఉంది డీటెయిల్స్ అన్ని దాని మీద ఉన్నాయి ఫోన్ నెంబర్ తో సహా మీరేమో ఆ బ్యాగు తీసుకొచ్చారు హారం చూపించారు బానే ఉంది కానీ ఆ బాక్స్ పైన ఆ సంచి పైన ఒక పేరు అడ్రసు ఫోన్ నెంబరు ఏమి లేవు అవతలి వాళ్ళు తిట్టడానికి మీరే అడ్వాంటేజ్ ఇస్తున్నారు మీరు పెట్టే వీడియోలు క్లారిటీ లేనప్పుడు అవతల వాళ్ళు తిడతారు పడాలి మనం నిజాయితీగా ఒక వీడియో పెట్టిన మంటే అవతల వాళ్లను ఇమీడియట్ రియాక్ట్ అవుతారు మన ఫాలోవర్స్ వాళ్లనే తిడతారు ఎందుకు వాళ్లకు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు అని వీడియోస్ పెట్టే ముందు ఒకసారి ఆలోచించండి మీ గురించే చెప్తున్నాను బాడ్ కామెంట్స్ తో ఇబ్బందులు పడకండి ఆపై మీ ఇష్టం
@lachakkatvofficial
4 сағат бұрын
కానీ అండి మేము తీసుకున్న ఎక్కువ గోల్డ్ బాక్సుల మీద నేమ్ లేదు అండి అలాగే గోల్డ్ బాక్స్ వేసి ఇచ్చిన కవర్ బ్యాక్ పైన కూడా నేమ్ లేదు అండి అదే సంచి ఉంటుంది కదా దాని పైన కూడా నేమ్ లేదండి మేము అలా చూపించాలనుకుంటే వేరే గోల్డ్ బాక్స్ లో పెట్టి చూపించే వాళ్ళం కదండీ నేమ్ ఉన్నదానిమీద షాప్లో వాళ్ళు ఇచ్చింది చూపించామండి
@ANanya2022-an
4 сағат бұрын
థాంక్యూ అన్న నా మెసేజ్ కి రిప్లై ఇచ్చినందుకు కానీ అవతల వాళ్లకు అడ్వాంటేజ్ చేయకండి అన్న చూసే వాళ్ళు నమ్మరు కదా అన్న అది ఫేక్ వారమా లేదంటే వీడియో కోసం యాక్టింగ్ చేస్తున్నారా అని లేనిపోని డౌట్లు వస్తాయి మళ్లీ ట్రోల్ చేసే వాళ్ల గురించి మీకు చెప్పనవసరం లేదు అలాంటి వాళ్లకు మీరు ఇంకా అవకాశం ఇచ్చినట్టు అవుతుంది కదా అన్న అర్థం చేసుకుంటారని మళ్లీ రిప్లై ఇస్తున్నాము నేను మీ చెల్లి లాంటి దాన మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే సారీ అన్నయ్య కానీ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోండి@@lachakkatvofficial
@ANanya2022-an
4 сағат бұрын
@@lachakkatvofficialలతా వదినకు ఎలా ఉంది అన్నయ్య ఇప్పుడు
@lachakkatvofficial
4 сағат бұрын
@@ANanya2022-an మీరు కరెక్ట్ గానే అడిగారు అండి దానిపైన రాలేదు లతకు తీసుకున్న కమ్మల పైన కూడా ఏం రాలేదండి పేరు రాలేదు ఏం రాలేదు కానీ తీసుకున్నది గోల్డ్ ఏ కదండీ
@lachakkatvofficial
4 сағат бұрын
@@ANanya2022-an ఇప్పుడు బాగుంది అండి లతకు
@chinnariarem7005
4 сағат бұрын
Latha ki gold chain ye ledhu, necklace kavalantundi
@Geetha_-ez1xb
2 сағат бұрын
Meku telusa
@lachakkatvofficial
Сағат бұрын
అవునండి మా దగ్గర అసలు బంగారం లేదండి మీ దగ్గర కిలోలు కిలోలు ఉంది కదండి మాకు ఒక 10 12 తులాలు దానం చేయండి మీరు మెడలో వేసుకుని 916 అండి ఫోటోలో వచ్చి ధగధగా మెరిసిపోతున్నాయి మా దగ్గర అలాంటివి లేవు లెండి మా దగ్గర అంత పిచ్చి బంగారం మీద అంతా మంచి బంగారం ఒకసారి ఎవరికైనా కామెంట్ పెడుతున్నాం అంటే అద్దం ముందర నిలబడి మనం ఏంటో చూసుకున్నాక ఎదుటివాళ్లకు పెట్టాలి అండి
@lachakkatvofficial
Сағат бұрын
ఆవిడ అన్నీ తెలిసినట్టు చెప్తుందండి మా ఎదురింట్లోనే ఉంటారా ఆవిడ కాకపోతే ఆడా ఇల్లు ఎవరికీ కనబడదు ఆకాశంలో ఉంటదన్నమాట ఆవిడ అన్ని ఊహించుకొని చెప్తా ఉంటారు ఆవిడ అపర కుబేరులు ఆవిడ దగ్గర మాత్రమే బంగారం డబ్బులు అన్నీ ఉంటాయి ఎదుటి వాళ్ళు వేసుకునే టివి కొన్నవన్నీ పిచ్చి నగలు అంటుంది
@nallurivasantha4504
54 минут бұрын
నీకున్నట్టుంది బంగారం బాగా..... బట్ బాడ్ లక్ సంస్కారమే లేదు.... ఎక్కడైనా దొరికితే ని దగ్గరున్న బంగారం ఇచ్చి కొనుక్కో.... వాళ్ళేదో వాళ్ళ ఆనందం పంచుకుంటుంటే అవమానించడమేనా మన పని....
@nallurivasantha4504
47 минут бұрын
లేదు అంది కదా ఇస్తుందేమో ఒకటి కి రెండు సార్లు అడగండి....
@LathaElakoti
2 сағат бұрын
Super anna me video baguntei
@YashnaYashna-b4o
3 сағат бұрын
Hai anna..pillalaki epudu yenni.momths..
@SkRajiya4567
2 сағат бұрын
లతా అని ఆరోగ్యం ఎలా ఉంది కొంచెం పని చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని మెల్లిగా చేసుకో
@sruthikorada-y1p
Сағат бұрын
Hai bro me latha ki heavy mek up set kadhu e video lo chakkaga neetiga vundhi thanaku sarees baguntai drass antha ga suite kaledhu
@KaavetirangaiahChenna
Сағат бұрын
Hi anna ela unaru necklace bagundi meru ekada undedi dorasanipalle lo
@gsrinivasgsrinivas3622
3 сағат бұрын
Anna ela antunna ani tappuga anukoku mi anna ku pelli kaledanuko youtube lo janalu neku malli pelli chestaru
@lachakkatvofficial
3 сағат бұрын
మా అన్నకు పెళ్లి అయితే వాళ్ళు ఏం చేసుకుంటారండి ప్రతిసారి కాదు కాదు అంటున్నారు
@gsrinivasgsrinivas3622
3 сағат бұрын
@@lachakkatvofficial think positive bro
@GatlaAkshay
3 сағат бұрын
Mee wife chala pretty ga undhi so beautiful face 😊
@MalliU-hd8jb
3 сағат бұрын
Super ga unnayanno elage kalakalam santhosanga vadina vachina kuda kalisinmelisi ummadi kutumbam laga undaLani manaspurthiga korukuntunnanu anna be Happy 🎉❤pillalali na ❤❤❤❤❤❤❤
@chinnariarem7005
4 сағат бұрын
Thumb nail lo necklace box oho cloro villu chupinchedi unko color,yenduku enta gambling
@lachakkatvofficial
4 сағат бұрын
మేము వీడియోలో చూపించామా లేదా చూడండి పెద్ద పెద్ద స్టార్స్ కూడా థంబ్లైన్లో నక్లెస్ వేరే ఉంటది వీడియోలో వేరే ఉంటదండి ఇప్పుడు మీ ప్రొఫైల్ ఫోటోలో ఉన్నట్టుగానే ప్రతిరోజు మీరు అలాగే ఉండరు కదండీ తప్పులు వెతికితే అన్ని తప్పులే అండి మంచి కళ్ళతో చూడండి అంతా మంచిగా కనిపిస్తుంది
@Durga.p916
4 сағат бұрын
లతా మీరు ప్రెగ్నెంట్ కదా అలా పరిగెత్తకూడదు హెల్త్ జాగ్రత్త మిమ్మల్ని ఎవరూ ఏంటో అంటున్నారని బాధపడొద్దు అన్న వారిని దేవుడే చూసుకుంటారు మీరు మాత్రం హ్యాపీగా ఉండండి బాయ్ లతా
@lachakkatvofficial
3 сағат бұрын
బాగా యాక్టివ్ గా ఉండాలి అన్నారండి అందుకోసమే కొంచెం ఎనర్జీగా చేస్తుంది థాంక్యూ అండి మీరు సపోర్ట్ ఇస్తున్నందుకు థాంక్యూ సో మచ్
@roopa4237
3 сағат бұрын
Same box ...baga chudandiii
@PavanvijjuMurukurthi
Сағат бұрын
Hiii anna super undhi welcome big sister❤
@insknow5737
3 сағат бұрын
Good chala bagundi ❤
@shaikgousia279
Сағат бұрын
Pilla laki deste pusa kattali che tu laki
@chinnariarem7005
4 сағат бұрын
Latha vesukunavani pichive
@lachakkatvofficial
Сағат бұрын
మీ అంత బంగారం మా దగ్గర లేదు లేండి మేము అన్ని పిచ్చి వేసుకుంటాం దయచూపి ఒక 10 12 తులాలు ఇవ్వగలరా
@lachakkatvofficial
Сағат бұрын
ఫోటోలో వేసుకున్న వన్నీ మీరు వేసుకున్న అవన్నీ 916 బంగారం అనుకుంటా అండి ఓ దగ్గరగా మెరిసిపోతున్నాయి ఒక ఆడపిల్లనని అనే ముందు మనం కూడా చూసుకోవాలి అండి అద్దంలో
@JhanuEndla-ky2vs
49 минут бұрын
Enduku vurukuthunnaru jagrtha😮
@sravanirudrapati8596
Сағат бұрын
Supper undi
@Latha-y2h
49 минут бұрын
Latha ku datesuko vachu kada bagaramu eam tesukledu
@cookingbykavitha636
52 минут бұрын
Necklaces edhaka mudhu pettinaru pic malli adhey chupiatunaru nacklecs yadhuku abadhalu chinna annnnaya pelli attaru cancel attaru asalu elativi video s kadhu fist lo vantalu video cheysinavu kadha avvi cheyi brother
@LathaElakoti
2 сағат бұрын
Na peru kuda Latha Reddy
@saralasaral5353
Сағат бұрын
Hi
@swethanallamelli
3 сағат бұрын
Nice family ❤
@gajulageethanjali7923
Сағат бұрын
👌
@shaikhoney3293
5 сағат бұрын
Adi haram kadu anna necklace
@lachakkatvofficial
4 сағат бұрын
అవునండి సారీ మర్చిపోయా
@MamathaMamatha-mj1gd
Сағат бұрын
Mee videos chalaa bagunai👍👍👍👍👍👍
@shaikameerun4446
4 сағат бұрын
Necklace bagundi Anna 👌
@lachakkatvofficial
4 сағат бұрын
థాంక్యూ అండి
@Surya..1155
58 минут бұрын
Jaragani pelliki bajalendule...😂😂emaina ante comment box off chesi edupu modaledathav malli...😢😢😢
@arunapamu4615
2 сағат бұрын
Nice anna. Latha jagratha. Take care of ur health
@LathaPothuganti-fj6tu
3 сағат бұрын
Super
@munnashaik6490
4 сағат бұрын
Hello latha proddutur lo meru ekkada unnaruu
@lachakkatvofficial
4 сағат бұрын
దొరసాని పల్లె దగ్గర అండి
@geetaramasubbareddy434
2 сағат бұрын
@@lachakkatvofficialMemu proddutur a andi ekkado ani video chuste area ento telitam ledu meru vundedi
@MadhaviSurya
5 сағат бұрын
Inthakanna karre ga unnolu chala mande unnaru bayata
@lucky_lakshya
4 сағат бұрын
Yenni grams padindi anna neckles
@VveeraiahVajragiri-fg6dk
4 сағат бұрын
Yenni grams padindhi clear ga kanipinchala anna
@MaratiAbbaiTeluguAmmai
4 сағат бұрын
❤❤❤❤hiiii latha pillalu cute ga unnaru❤❤❤❤lvu frm hyd
@sabihasulthan4205
5 сағат бұрын
Hi anna Latha ki epudhu ani months baby's kute ga unaru
@lachakkatvofficial
4 сағат бұрын
4 మంత్ అండి
@KavyaPenumala
3 сағат бұрын
Krisha nuvu latha ki nalapusalu ,kamallu,taddu, teskunav , malli mi vadina ki teskuna necklace ki pooti padtunaru miru, mari iddariki equal ga teskovali ani anukuntunaru , anukuni latha ki necklace teskuntunaru, mari mi vadiki kuda equal ga ,latha ki mundhu chapinchinavi ani chapinchaliga mi chinnaanna wife ki, ala chayakapotey samgam mimalini inka bad chestundi,,, mi vadina ki kuda, nalapusalu,kamallu, tadu , champasavarallu , chapinchali , lathaki konnatuga,,, Latha ki emo necklace kotunaru tanaki konnaru ani, mari mi vadinaki kuda , latha ki konnatu ani konnali ,,,, vethyasam chupinchaodhu
@lachakkatvofficial
3 сағат бұрын
లేదండి పెళ్లయ్యాక అన్ని తీసుకుంటాము వదినమ్మ కోసం థాంక్యూ అండి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు తర్వాత గొడవలు లేకుండా
@THIKITHIKIFRIENDSGAMMING
2 сағат бұрын
Miku teeth modha trypad padindhi kada oka video chusanu ippudu malli ready ayyinaya me teeth banglore lo treatment ani chepperu
@lachakkatvofficial
Сағат бұрын
బెంగళూరు నుంచి పళ్ళు వస్తాయండి ట్రీట్మెంట్ బెంగళూరులో కాదు పళ్ళు వచ్చాయి అది వీడియో కూడా చేసి పెట్టాము సర్జరీ వీడియో అండి
@ramaderangula7308
4 сағат бұрын
Super ❤
@lachakkatvofficial
4 сағат бұрын
థాంక్యూ అండి
@MadhaviSurya
5 сағат бұрын
Anna andaru karredana antunaru kada nenu daily me vedios chusta asalu em antha karre ga undi anna me wife bagane undi kada glowing skin and cheeks kuda chubby gane unnay janalu enduku ala antunaro emo i can't understand
@lachakkatvofficial
4 сағат бұрын
సంతోషంగా ఉంటే చూసి చూడలేరు కదండీ అందుకోసం అలా అంటున్నారు
@bindhu-hp5qx
2 сағат бұрын
Anna ఎవ్వరూ ఎమన్నా పట్టించుకోవద్దు,కానీ ఒకటి చెప్తున్న వంటలు స్టార్ట్ చేయండి
@lachakkatvofficial
Сағат бұрын
@@bindhu-hp5qx ఓకే తప్పకుండా అండి థాంక్యూ అండి
@ChanduGangumalla
4 сағат бұрын
Hiii anna inka inkaa manchi manchi videos chey anna 😊 kids❤ super anna nakles 👌👌
@rihanabeautyhome8294
5 сағат бұрын
Hii bro.my first comment and first like..so nice
@lachakkatvofficial
4 сағат бұрын
థాంక్యూ అండి
@meghanacollections7
4 сағат бұрын
Hi bro.... Super
@lachakkatvofficial
4 сағат бұрын
హాయ్ అండి
@swarnacherukuthota7400
5 сағат бұрын
Nice
@lachakkatvofficial
4 сағат бұрын
థాంక్యూ అండి
@Lavanyasworld9
4 сағат бұрын
Hii anna naku mee bujjithalli chala istam
@AnnoyedHotChocolate-gb7mh
5 сағат бұрын
Hi andi yela unaru.. Daily 2 videos upload cheyandi bro.. Chustam Mi videos chala baguntundi.. Memu kadapa side vallame
Пікірлер: 120