ఎండిన నేలనై నీ వైపే చూస్తున్నా | LATEST TELUGU CHRISTIAN SONG | #ASHOK_BANDA | #JK_ARUN_SAMUEL | #shorts
Contact : Bro. Ashok Banda
Cell : 9652892001
For Songs: JK Arun Samuel
Cell : 8125379413
#Jkarunsamuel
#Ashokbanda
#Latestteluguchristansongs
ఎండిన నేలనై నీ వైపే చూస్తున్నా
గూడు కోసమై నే వలసై పోయా
ఏ చోటునా లేదయ్యా ఆశ్రయము
ఏ చోటునా లేదయ్యా ఆనందము
నీవే ఆధారము నీవే ఆనందము
యేసయ్యా... నీ కృపలో నివసించుట మేలయ్యా
1 లోకమును చూసి నే పోరాడితిని
ధనసంపదలన్ని నావే అనుకున్నా
ఏ చోటునా లేదయ్యా నా గమ్యము
ఏ చోటునా లేదయ్యా నా స్థానము
నీవే నా గమ్యము నీవే నా స్థానము
యేసయ్యా... నీ కృపలో నివసించుట మేలయ్యా
2 పదవుల కోసమై నే పరుగెత్తాను
కీర్తి ప్రతిష్ఠలే నే ఆశించాను
ఏ చోటునా లేదయ్యా నా పందెము
ఏ చోటునా లేదయ్యా నా కీర్తియు
నీవే నా పందెము నీవే నా కీర్తియు
యేసయ్యా... నీ కృపలో నివసించుట మేలయ్యా
SONG CREDITS :
LYRICS, TUNE : BRO ASHOK BANDA
SUNG BY : JK ARUN SAMUEL
CHORUS BY : SISTER SWATHI SAMUEL
FLUTE : MOHAMMAD SALEEM
CAMERA : PRAVEEN
EDITING : JK ARUN SAMUEL
MUSIC DIRECTOR : JK ARUN SAMUEL
A_S STUDIO'S - Warangal : 8125379413
Tags:
#Endinanelanaineevaipechustunna #Ashokbanda #jkarunsamuel #teluguchristian #christiansongs #latestteluguchristansongs #newyearsongs #2024 #2023 #bible #jesuschrist #jesus #biblestudy #bibleverses #christ #christianity #church #god #jesusislord #adambennyhitsongs #adambennymessages #adambennyofficial #Jkarunsamuel #Teluguchristiansongs #teluguchristiansongs2023 #Jesus #GOD #LOVE #FAITH #Bible #christian #Godislove #JesusSaves #jesuschrist #jesusislord #godisgood #Christ #Hope #pray #ChristianQuotes #Holybible #christianity #prayer #truth #Holyspirit #blessed #amen #biblevers #instapray #church #Jesuslovesyou #lord #GRACE #photography #worship #scripture #quotes #bibleverses #Jesusislove #life #Gospel #teamjesus #peace #inspiration #JesusFreak #believe #SAVIOR #Salvation #Christians #praise #TopShot #wisdom #jesuslovesme #motivation #trust #news #repost #instagood #godinterest #verseoftheday #Quote #instadaily #Saved #heaven #cross #Joy #godlywomen #holy #Godlovesyou #happy #biblestudy #WordofGod #OurDailyBread #spiritual #GodsNotDead #godinteresting #Thankful #Bibleprophecy #christianliving #mercy #repent #inspirationalquotes #Godfirst #devotional #trustGod #family #Endtimes #nature #ilovejesus #GodsWord #wordpress #photographershour #Israel #beautiful #inspirational #godbless #follow #photooftheday #KingofKings #Encouragement #faithful #followme #Godisnotdead #GodsGrace #verse
Негізгі бет ఎండిన నేలనై నీ వైపే చూస్తున్నా | LATEST TELUGU CHRISTIAN SONG |
Пікірлер: 99