నమస్కారము గురువు గారు. మీరు చెప్తున్న వాస్తు లో చాలా చాలా లోతుగా వుంటున్నాయి. మీరు చెస్తున్న వీడియోలు చాలా ఆసక్తికరంగా వుంటూన్నాయి. మీరు చెప్తున వాస్తు పుస్తక రూపంలో అందుబాటులో వుంచితే వాస్తు పట్ల ప్రజలలో ఉండే అనుమానాలు తోలిగించినట్లే అవుతుంది.
@ASHOKREDDYBIDUDHURI
2 ай бұрын
Thank you sir
@savalasrinivasulu2954
18 күн бұрын
How to check degrees already construction house
@ASHOKREDDYBIDUDHURI
18 күн бұрын
నేను ఇంతకు ముందే కొన్ని వీడియో లలో చెప్పడం జరిగింది. Sir అయితే చాలా మంది అడుగుతున్నారు. కాబట్టి one week లో మరో వీడియో చేస్తాను. Thank you for watching
@Sravanthi.772
2 ай бұрын
Chala Baga chepparu
@ASHOKREDDYBIDUDHURI
2 ай бұрын
Thank you madam
@kokkulasreenivas3920
Ай бұрын
Sir namaskaram. Sir ma inti plan mail ki send chesta.chustara
@ASHOKREDDYBIDUDHURI
Ай бұрын
Ok sir
@ramakrishna6469
9 күн бұрын
వాస్తు పండితులు ఉత్తరం వైపు N3-MUKHYA 337.5 to 349 degrees వరకు, N4- Bhallat 349 to 0 వరకు, Soma 0 to 11 వరకు మాత్రమే ఉత్తర ద్వారం మంచిదనీ, అలానే తూర్పు వైపు E3 Jayanth 67.5 to 79, E4 Indra 79 to 90 తూర్పు ద్వారం మంచిదనీ, S3 Vithata 157.5 to 169, S4griha Rakshita 169 to 180 దక్షిణ ద్వారం మంచిదనీ, W3 సుగ్రీవ 247.5 to 259, W4 పుష్ప దంత 259 to 270 పడమర ద్వారం మంచిదనీ చెప్తున్నారు. ముఖ్యంగా పడమర మరియు ఉత్తర ద్వారాలు మీరు చెప్పినదానికి భిన్నంగా ఉన్నాయి దీనిపైన సరైన వివరణ ఇవ్వగలరు.
@ASHOKREDDYBIDUDHURI
9 күн бұрын
మంచి ప్రశ్న అడిగినందుకు ధన్యవాదాలు సార్. నేను పురాతన వాస్తు పండితులను మరియు ఆధునిక వాస్తు పండితులను ఇద్దరినీ సంతృప్తి పరచగలిగే ద్వారాల గురించి వివరించడం జరిగింది. తూర్పు మరియు దక్షిణం దిక్కుల్లో ఇద్దరినీ సంపూర్ణంగా సంతృప్తిపరిచే ద్వారాలు ఉన్నాయి. ఉత్తరంలో ఒక ద్వారం మాత్రమే.. అది N8 ఇద్దరిని సంతృప్తి పరుస్తుంది. ఇక పడమర దిక్కులో ఇద్దరినీ సంతృప్తి పరిచే ద్వారం ఒక్కటి కూడా లేదు. కావున ఆధునిక వాస్తు పండితులు చెప్పిన ఉచ్చ స్థానంలో మాత్రమే ద్వారాలు పెట్టుకోవాలి. లేదు మేము పురాతన వాస్తును మాత్రమే ఫాలో అవుతాం అనుకునేవాళ్ళు వాళ్ళ ఇష్టం.
@ramakrishna6469
8 күн бұрын
Thanks for your quick reply, Sir. పడమర దిక్కులో 270 డిగ్రీల నుండి 315 డిగ్రీల వరకు ప్రధాన ద్వారం నిర్మించుకుంటే ఎటువంటి దోషాలు ఉండవా? దానికి ఇతర జాగ్రత్తలు ఏమన్నా తీసుకోవాలా?
@ASHOKREDDYBIDUDHURI
8 күн бұрын
పడమర ద్వారానికి ఎదురుగా తూర్పు దిక్కులో మరో ద్వారం కచ్చితంగా ఉండాలి. ఎదురుగా కాకుండా తూర్పు ఈశాన్యం లో ఉంటే మరీ మంచిది.. sir
@ramakrishna6469
8 күн бұрын
@@ASHOKREDDYBIDUDHURI THANK YOU SIR
@ASHOKREDDYBIDUDHURI
7 күн бұрын
👍
@karumaanchitharak1790
2 ай бұрын
హాయ్ సార్ మీరు చెప్పే సబ్జెక్టు చాలా బాగుంది కానీ ఒక డౌట్ ఉంది సర్ మీకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉందా??లేకపోతే ఏదైనా బుక్స్ చదువుకోను మీరు ఏమన్నా చెప్తున్నారా....నేను అన్నానని తప్పుగా అనుకోవద్దు సార్
@ASHOKREDDYBIDUDHURI
2 ай бұрын
చాలా మంచి ప్రశ్న అడిగారు. ధన్యవాదాలు..sir నేను గత నాలుగు సంవత్సరాలుగా ఎన్నో రకాల పుస్తకాలు చదువుతూ వీడియోలు చూస్తూ ఎన్నో గృహాలను పరిశీలన చేస్తూ ఉన్నాను. మొదట్లో కేవలం మన తెలుగు రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఆధునిక వాస్తు పుస్తకాలు మాత్రమే చదవడం జరిగింది. వాటిలో ఉన్న అంశాలను ఆధారం చేసుకుని గృహాలను పరిశీలించినప్పుడు నాకు పూర్తిగా సంతృప్తి కలగలేదు. కాబట్టి ఈ జ్ఞానం మాత్రమే సరిపోదు అనే ఉద్దేశంతో ఉత్తర భారత దేశంలో ఎక్కువమంది ఫాలో అవుతున్నటువంటి మహా వాస్తు, అఖండ వాస్తు లాంటి మరికొన్ని పుస్తకాలను, వీడియోలను పరిశీలించడం జరిగింది. వీటన్నింటి ఆధారంగా గృహాలను పరిశీలించి నేను ఈ వీడియోలు చేస్తున్నాను. ఒక పది మందికి నేను వాస్తు సలహాలు ఇచ్చాను అందులో 7 మంది పాటించి మంచి ఫలితాలను పొందారు. మిగిలిన ముగ్గురు పాటించలేదు.
@karumaanchitharak1790
2 ай бұрын
@@ASHOKREDDYBIDUDHURI chala thks Sir....plz continue the video's......Sir...
@Sravanthi.772
2 ай бұрын
Me phone number cheppandi sir
@ASHOKREDDYBIDUDHURI
2 ай бұрын
నా పర్సనల్ వర్క్ లో బిజీగా ఉండడం వలన నేను ఎవరికీ మొబైల్ నెంబర్ ఇవ్వలేకపోతున్నాను... నన్ను క్షమించండి. మీ సందేహాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. లేదా నా మెయిల్ ఐడీకి పూర్తి వివరాలు పంపితే మీ సమస్యలకు సమాధానాలు వీడియో రూపంలో తెలియజేస్తాను. bareddy1979@gmail.com Thank you
Пікірлер: 19