నేను నా ఇల్లు నా ఇంటి వారందరు మానక స్తుతించెదము (2) నీ కనుపాప వలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం (2) ఎబినేజరే ఎబినేజరే - ఇంత కాలం కాచితివే ఎబినేజరే ఎబినేజరే - నా తోడువై నడచితివే (2) స్తోత్రం స్తోత్రం స్తోత్రం - కనుపాపగా కాచితివి స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం - కౌగిలిలో దాచితివి స్తోత్రం ||నేను|| ఎడారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపితివే (2) ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం (2) ||ఎబినేజరే|| నిరాశతో ఉన్న నా హీన బ్రతుకును నీ కృపతో నింపితివే (2) నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి (2) ||ఎబినేజరే|| జ్ఞానుల మధ్యలో నను పిలిచిన నీ పిలుపే ఆశ్చర్యమాశ్చర్యమే (2) నీ పాత్రను కానే కాను కేవలము నీ కృపయే స్తోత్రం (2) ||ఎబినేజరే||
@joyfulljesussongs997
11 ай бұрын
నేను నా ఇల్లు నా ఇంటి వారందరు మానక స్తుతించేదము "2" నీ కనుపాపలే నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం "2" ఎబినేజరే - ఎబినేజరే ఇంత కాలము కాచితివే ఎబినేజరే - ఎబినేజరే నా తోడువై నడిచితివే స్తోత్రం స్తోత్రం స్తోత్రం కనుపాపగా కాచితివి స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం కౌగిలిలో దాచితివి స్తోత్రం 1. ఎడారిలో ఉన్న నా జీవితమును మేళ్లతో నింపితివి "2" ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం "2" "ఎబెనేజరే " 2. ఆశలే లేని నా బ్రతుకును నీ కృపతో నింపితివి నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి "2" "ఎబెనేజరే " 3. జ్ఞానుల మధ్యన నను పిలిచిన నీ పిలుపే ఆశ్చర్యం ఆశ్చర్యమే "2" నీ పాత్రను కానే కాదు స్తోత్రం కేవలం నీ కృప యే స్తోత్రం "2" "ఎబెనేజరే"
@alammanasa4956
7 ай бұрын
👏👏👌
@maryn1493
Жыл бұрын
వందనాలు అన్నయ్య 🙏🏼🙏🏼🙏🏼✝️✝️🙏🏼 తండ్రీ దేవా నాకు ఉండే శోధనలు మరణం భయం లేకుండా రాకుండా ఉండాలని ప్రేయర్ చేయాండి అన్న 😭😭🙏🏼🙏🏼✝️✝️
@Faith-Hope-Love-r3
9 ай бұрын
Hebrews(హెబ్రీయులకు) 2:14,15 14.కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని(అనగా-సాతాను) మరణముద్వారా నశింపజేయుటకును, 15.జీవితకాలమంతయు మరణభయముచేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను.
@Faith-Hope-Love-r3
9 ай бұрын
Yesu manalni marana bhayam nundi already vidipinchaadu siluvalo thana raktham karchi maraninchi thirigi lechuta valla... Eee sangathi thelusukondi. Ika shodhanalaa... 1 Peter(మొదటి పేతురు) 1:6 6.ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనలచేత, ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది.
@Faith-Hope-Love-r3
9 ай бұрын
1 Peter(మొదటి పేతురు) 1:7 7.నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును.

Пікірлер: 104