22 లక్షలతో డూప్లెక్సు ఎకో ఇల్లు
ఎకో ఇళ్లపై సకల ప్రశ్నలకు జవాబులు
ఈ ఇంజినీరే మేస్త్రి, కూలి
గ్రామవిద్య ప్రతినిధి సుధాకర్ రెడ్డితో చర్చ
2001 నుంచి ఎకో ఇళ్లపై పనిచేస్తున్న సుధాకర్
ఎకో పద్ధతులు, నైపుణ్య శిక్షణలో అనుభవం
2018లో బెంగళూరులో ఎకో ఇంటి నిర్మాణం
1300 చ.అడుగులలో డూప్లెక్స్ ఎకో ఇల్లు పూర్తి
సొంత ఇంటి నిర్మాణానికైన ఖర్చు రూ.22 లక్షలు
పైల్ ఫౌండేషన్ పద్ధతిలో ఫౌండేషన్ నిర్మాణం
నిర్మాణానికి 3 ట్రక్కుల మట్టి, 10 వేల ఇటుకలు
ఇంటివద్దే స్టెబిలైజ్డ్ మడ్ బ్లాక్ రకం ఇటుకల తయారీ
800 కేజీల స్టీల్, 7% సిమెంట్, 3% సున్నం, క్వారీ డస్ట్
గోడలకి పెయింటింగ్ బదులు క్లియర్ కోట్ , మడ్ ప్లాస్టరింగ్
శ్లాబుకి మడ్ బ్లాక్, క్లేపాట్స్, డూమ్, వాల్టెడ్, పిల్లర్ స్లాబ్ రూఫ్
చెమ్మ, లీకేజీ లేకుండా, వేడి తగ్గించడానికి డామ్ ప్రూఫ్
స్థల వినియోగంకోసం బే విండో పద్ధతిలో కిటికీల అమరిక
ఎకో నిర్మాణంలో డిజైన్, మెటీరియల్ ఎంపికే కీలకం
ఇటుకల తయారీకి సారవంతమైన నేల సరిపోదని వెల్లడి
మేస్త్రిలు, కూలీలకి 2 రోజుల శిక్షణ చాలన్న సుధాకర్
ఎకో ఇళ్ల ప్లానింగ్, డిజైన్, శిక్షణలో గ్రామ విద్య సహకారం
Негізгі бет Eco friendly house in 22 lakhs| Sudhakar Reddy 94489 26442|22 లక్షలతో ఎకో ఇల్లు
Пікірлер: 187