ఎకో ఫ్రెండ్లీ ఇంటి నిర్మాణంలో రాము అనుభవాలు
మొయినాబాద్ మం. చిన్నమంగళారంలో తోట
సిమెంట్, స్టీల్ లేకుండా ఇల్లు నిర్మించాలనే సంకల్పం
ఎకో ఇంటి నిర్మాణంకోసం శూలశోధన చేసిన రాము
అనహద్ బృంద పరిచయంతో ఎకో కలకి రెక్కలు
1000, 580 చ.అడుగులలో రెండు ఇళ్లు ప్రారంభం
రెండు ఇళ్లకి రూ.25 లక్షల బడ్జెట్‌తో నిర్మాణం మొదలు
తోటలోని మట్టితోనే 40వేల కంప్రెస్డ్ మట్టి ఇటుకల తయారీ
తక్కువ ధరలో నాణ్యమైన మెటీరియల్‌పై అధ్యయనం
ప్రత్యామ్నాయ నిర్మాణ సామగ్రిపై శోధించి సత్ఫలితం
ఆర్సీసీ శ్లాబు, బీమ్ బదులు గ్రానైట్ రాయితో బీమ్స్
కరీంనగర్ నుంచి రకరకాల గ్రానైట్ రాళ్ల కొనుగోలు
భూకంప నివారణకోసం భీమ్ విషయంలో రాము రాజీ
ఆరోగ్యరీత్యా ఫ్లోరింగ్‌కి గ్రానైట్ బండలు వాడొద్దని నిర్ణయం
గ్రానైట్ రాళ్లతో అలమారలు, ఫ్రేమ్స్ కట్టించే ఆలోచన
స్వీయ అనుభవాలతో నిర్మాణదారుగా మారిన రాము
ఎకో ఇళ్ల నిర్మాణ సలహాలకోసం వాట్సప్ 97910 12077
Music attributes:
Music name: Beach- next route free background music
website:
#Jai Bharat Jai Kisan
SR Sundara Raman
Navanirman foundation
Sundara Raman Natural farming
Негізгі бет Eco friendly house low cost budget| 1000 SFT 15 lakhs| 97910 12077(WhatsApp తక్కువ ఖర్చుతో ఎకో ఇల్లు
Пікірлер: 129