ఎకో ఇళ్లపై సందేహాలు-జవాబులు
ఎకో ఫ్రెండ్లీ కమ్యూనిటీ అనహద్, అందులోని ఎకో ఇళ్ల నిర్మాణంపై... వీడియోలు చూసి ఎంతోమంది తాము కూడా అలాంటి నిర్మించుకోవాలని ముందుకొస్తున్నారు. ఇలా ఆసక్తి చూపే వారికి గైడ్ చేసే విధంగా... ఎకో కన్స్ట్రక్షన్స్ సీకర్స్ పేరుతో ఒక వాట్సప్ గ్రూపు క్రియేట్ చేశాం. ఇందులో చేరిన సభ్యులు ఇటీవల అనహద్ సందర్శించారు. ఎకో ఇళ్లు ఎలా నిర్మించుకోవాలి? మెటీరియల్ ఎక్కడ తెచ్చుకోవాలి? ధర ఎంత అవుతుంది? వంటి ప్రశ్నలు అడిగారు. సందర్శకుల సందేహాలు, ప్రశ్నలకి అనహద్ కో ఫౌండర్ షబ్బర్ గారు సమాధానాలిచ్చారు.
Негізгі бет Eco Friendly Houses Common doubts| ఎకో ఇళ్ల నిర్మాణంపై సాధారణ ప్రశ్నలు
Пікірлер: 25