పర్యావరణహిత గ్రామం కూర్మగ్రామం
70 ఎకరాల్లో పచ్చని ప్రకృతి మధ్య ఆవిర్భావం
సరళ జీవనం, ఉన్న చింతనం లక్ష్యంగా ఏర్పాటు
ఆధునిక కాలంలో ప్రాచీన జీవనం ఆచరణ
కరెంట్, ఆధునిక సౌకర్యాలకి దూరంగా వెనకటి జీవనం
సనాతన జీవన విధానాల పునరుద్ధరణ ప్రయత్నం
ప్రాచీన వృత్తులు, కళలు, ఆచారాల అమలు
శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మ క్షేత్రానికి 8 కి.మీ దూరంలో కూర్మ గ్రామం
వ్యవసాయం, వృత్తుల శిక్షణకోసం గురుకులం
అనేక అంశాల్లో స్వయం సమృద్ధిదిశగా కూర్మగ్రామం
ముందస్తు సమాచారంతో ఎవరైనా అక్కడ ఉండవచ్చు
#Jai Bharat Jai Kisan
SR Sundara Raman
Navanirman foundation
Sundara Raman Natural farming
Негізгі бет Eco friendly Village Kurma Gramam|ముందుకెళ్లో యుగంలో వెనక్కి నడుస్తున్న కూర్మ గ్రామం
Пікірлер: 112