అన్నమయ్య కీర్తన భజన బృందం చక్కగా పాడారు.శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు🚩🕉🚩 కీర్తన: ఎదుట ఎవ్వరు లేరు ఇంతా విష్ణు మయమే వదలక హరి దాస వర్గమైనవారికి చరణం: ముంచిన నారాయణ మూర్తులీజగమెల్ల " అంచిత నామములే యిా అక్షరాలెల్ల ! పంచుకొన్న శ్రీ హరి ప్రసాదమీ రుచులెల్ల"తెంచి వేసి మేలు తా తెలిసేటి వారికి! (ఎదుట) చిత్తములో భావమెల్ల శ్రీ వేంకటేశుడే హత్తిన ప్రకృతి యెల్ల ఆతని మాయే "మత్తిలి యిాతనికంటే మరి లేదు యితరములు" తిత్తి దేహపు బతుకు తెలిసేటి వారికి ! (ఎదుట)
@k.bramhaiahachariyemmiganu8402
Жыл бұрын
Super brother
@user-ib1no4du8g
Жыл бұрын
Lirics pettinanduku tankyou
@seetharamarao6805
Жыл бұрын
Super...super...sir❤❤
@user-ib1no4du8g
Жыл бұрын
Guru Garu epatachalabagundi. Liricpettandi
@sureshkumarreddi8496
Жыл бұрын
3:51
@srinivascherukuri8392
Жыл бұрын
లిరిక్స్ పెట్టండి
@nageswaranaidu3033
Жыл бұрын
బాబు పైన లిరిక్స్ పెట్టాను చూసుకో ఇది అన్నమాచార్య సంకీర్తన, రాగం, హిందోళం, స్వరకర్త: నాగేశ్వర నాయుడు తి. తి. దేవస్థానం
Пікірлер: 12