మూడు నిమిషాల పాట కోసం ముప్పై కోట్లతో సెట్టింగ్ లు వంద మంది డాన్సర్లూ అక్కర్లేదు తీయ్యని పాట కోసం ఒక డాబా ఇంతకు మించి ఏమున్నది
@ROYSMELODY
5 ай бұрын
Amount v.less,melody in song&naturalist.
@krishnaprasadvavilikolanu8844
23 күн бұрын
But this song outsmarts them in several ways.
@JagaPraneetha
7 ай бұрын
2024 లో వింటున్న వాళ్ళు ఒక లైక్ కొట్టండి
@volunteermohan7867
3 ай бұрын
2024 లో విన్నాను గత 20 సంవత్సరాలుగా వింటున్నా
@murthygolagani2965
Ай бұрын
ఎందుకు వినరు...2024 లో కూడా...నేను వింటున్నాను...ఇది నా చిన్నప్పటి నుండి వింటున్న పాట...వింటూనే ఉంటాం..
@narasimhamurthybalivada2562
Жыл бұрын
బాలు గారు గొంతులో ఆ లేతదనం ఎంత చక్కగా వుందో.
@udaykumar-ug8gr
4 жыл бұрын
ఈ పాటలు వింటుంటే ఎంతో హాయిగా ఆహ్లాదంగా ఉంటుంది ఓల్డ్ యీజ్ గోల్డ్.
@pentakotasuryanarayana1074
3 жыл бұрын
Excellent
@sreenupallapu6304
3 жыл бұрын
Antega
@haripriyam9577
3 жыл бұрын
S
@srisuryasai3511
2 жыл бұрын
🤍🤍🤍
@mandipalli3505
Жыл бұрын
🎉
@imtiazsk994
2 жыл бұрын
ఈ పాట వింటూ మేడ మీద నిండు వెన్నెలలో సేదతీరుతూ, చుట్టూ ఉన్న ప్రకృతి లోని చల్లని గాలి తగులుతూ, నిద్ర లోకి జారుకుంటూ ఉంటే జీవితానికి ఇంకేం అవసరం లేదు అనిపిస్తుంది.
@RaoFarming
Жыл бұрын
Ok100%
@kameswararaobehara1454
Жыл бұрын
Correct
@kameswararaobehara1454
Жыл бұрын
Correct
@raghavulunannepaga9796
Жыл бұрын
Chall bagavnnadi
@localtalent1318
Жыл бұрын
Challa ga beeru thaguthunte. Super ga vuntadhi....
@sarathgurram
2 жыл бұрын
ఈ రేయి తీయనిది… ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి మాయనిది… ఇంతకుమించి ఏమున్నది ఏవేవో కోరికలు… ఎదలో ఝుమ్మని అంటున్నవి ఆ కొంటె మల్లికలు… అల్లన దాగి వింటున్నవి పన్నీటి తలపులు నిండగా… ఇన్నాళ్ళ కలలే పండగా పన్నీటి తలపులు నిండగా… ఇన్నాళ్ళ కలలే పండగా చిన్నారి చెలియ… అపరంజి కలువ చేరాలి కౌగిట… జిలిబిలి నగవుల ఏవేవో కోరికలు… ఎదలో ఝుమ్మని అంటున్నవి ఆ కొంటె మల్లికలు… అల్లన దాగి వింటున్నవి ఆ ఆ ఆ ఆ… పరువాలు పల్లవి పాడగా… నయనాలు సయ్యాటలాడగా పరువాలు పల్లవి పాడగా… నయనాలు సయ్యాటలాడగా నిను చేరుకోగా… నునుమేని తీగ పులకించి పోయెను… తొలకరి వలపుల ఈ రేయి తీయనిది… ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి మాయనిది… ఇంతకుమించి ఏమున్నది ఎన్నెన్ని జన్మల బంధమో… ఏ పూల నోముల పుణ్యమో ఎన్నెన్ని జన్మల బంధమో… ఏ పూల నోముల పుణ్యమో నిను నన్ను కలిపె… నీ నీడ నిలిపె అనురాగ సీమల… అంచులు దొరికె ఈ రేయి తీయనిది… ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి మాయనిది… ఇంతకుమించి ఏమున్నది
@konathambalamma2657
Жыл бұрын
Very nice song
@bestcollectionsr8785
8 ай бұрын
Wah wah wt a song
@LeelaKumari-jf9os
5 ай бұрын
Wow wonderfull song
@sunilkumarnallabothula128
5 жыл бұрын
ఇప్పుడు వస్తున్న పాటల్లో ఇంత తీయదనం ఉందా...... 2019 లో కూడా వింటున్న వాళ్ళు ఉంటే లైక్ చేయండి
@ganapakaliyani2137
3 жыл бұрын
Super
@manoharobili930
3 жыл бұрын
2021 ఎవరిన విన్నార
@LathaLatha-qm4fe
3 жыл бұрын
Allways beautyful song
@sunilkumarnallabothula128
3 жыл бұрын
@@LathaLatha-qm4fe yes
@mbgarmy7806
3 жыл бұрын
@@manoharobili930 hi I am watching this in 2021
@yathamchandrareddy7696
6 жыл бұрын
పాటలో ఎంత అర్ధము ఉందొ చూడండి, ఈ కాలం పాటలు రాసే వాడికి పాడే వాడికే అర్ధం తెలియదు
Whenever I'm listen to this song that tunes and lyrics touch my heart 💜💜❤️.such a sweet voice.....🎼🎼🎶 2021 ఆగస్ట్ లో వింటున్న వాళ్ళు ఒక like వేసుకోండి...
@maheshMahesh-yv2kp
2 жыл бұрын
2021 lo August lo kadhu anna 250 lokuda nainu vinutanu
@satyap662
2 жыл бұрын
Listening since 1975
@dsrinivasachar
Жыл бұрын
This song is beyond imagination of a poet, composer,& finally may be spb too!we miss spb terribly!(We love u spb sir for ever!❤❤🙏🙏)
నా ఇష్టమైన పాట ఎన్నిసార్లు విన్నా మళ్ళి మళ్ళి వినాలనిస్తుంది
@Good-wn1fn
4 жыл бұрын
2020 మన జనరేషన్ లో చూసిన వాళ్ళు ఒక లైక్
@CookbookbyGowthami
4 жыл бұрын
Nenu
@matamaaradhya3363
4 жыл бұрын
Old is gold
@narayanpamuri8051
4 жыл бұрын
Old is gold
@myvoiceforjagan4710
4 жыл бұрын
Nenu saitham.....
@suhasinisuhasini4638
4 жыл бұрын
I am also
@challach5716
3 жыл бұрын
lyrics అదుర్స్ singing సూపర్ action matchless రచన డా సి నా రె
@gangadhar04
4 жыл бұрын
2020 ఇలాంటి పాటలు మళ్ళీ వస్తే ఎంత బావున్నో 🤔
@tapilamallikarjuna5348
4 жыл бұрын
Super song
@BTSARMY-sv9wc
3 жыл бұрын
S
@sanjushobha2136
3 жыл бұрын
Yes bro
@mahadevipravalika2908
3 жыл бұрын
@@BTSARMY-sv9wc ଞଢଣଣଣଝମ
@srujanreddykallu3943
3 жыл бұрын
Ytteugeodi
@parvateesamdvp7458
8 жыл бұрын
Old is not gold it is diamond
@mamasworldjunnu2019
6 жыл бұрын
ఇప్పటి "తెంగ్లీష్" పాటల కన్నా ఈ పాటలు ఎంతో మేలైనవి. పూర్తిగా తెలుగు పదాలతో మనస్సును రంజింపజేసే ఈ పాట ఎప్పటికీ ఆణిముత్యం.👏👏👏👏👏
@vadlamudiharika7704
5 жыл бұрын
PAVAN KUMAR dx
@somasekhar1172
2 жыл бұрын
ఇది greek సాంగ్ remake link ఇస్తా చూడు
@mamasworldjunnu2019
2 жыл бұрын
@@somasekhar1172 లింక్ పెట్టగలరు. మీరన్నట్టు, ఆ పాట యొక్క స్వరం వేరే భాషదై ఉండవచ్చు. (మీరు చెప్పేవరకు నాకు తెలీదు.) నేను మాత్రంఆ పాటలో తెలుగు గురించి, ఆ పదాల భావాన్ని గురించి, ఇప్పటి అసంబద్ధమైన పాటల గురించి మాత్రమే చెప్పాను. తెంగ్లీష్ అని ఎందుకన్నానంటే, ఇప్పటి రోజూ వారి వ్యవహారిక తెలుగులో ఇంగ్లీష్ పదాలను చేర్చకుండా ఏ వాక్యము మాట్లాడలేని పరిస్థితి.
@veeraraju8052
Жыл бұрын
its english musical ...paul Mariot Blue song
@bhavanirayudusfoodvilla1527
3 жыл бұрын
ఇది న favourite song Sr N T R గారు కాబట్టి అంత మంచి పాటని ఇంకో hero కి ఇచ్చారు తను ప్రథాన కథానాయకుడు అయిన కూడ ఆ సినిమాలొ ఇచ్చారు
@gurupapasrinivasraopatnaik9362
3 жыл бұрын
EXCELLENT U LIFE 💕🍈🌹 friend nice song
@gurupapasrinivasraopatnaik9362
3 жыл бұрын
Friend GOOD song EXCELLENT happy 🌹💕✌ Friend nice🙏💝🐦🌸🌝
@lakshmibebishaik5985
3 жыл бұрын
అది నిజం
@paadipanta2607
3 жыл бұрын
Ala emi ledu. Stroy prakaram chelleli santhohame anna snathosham. Chelleli first ngith pata lo anna ela vuntadu. Talatikka comment kakpote.
@NoorvlogsShaik
3 ай бұрын
2024 వింటున్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
@RajKumar-mg6lp
3 жыл бұрын
2021 Evaraina vunnara friends🙏🌹 evergreen songs🌹 elanti paatalu Malli ravu 🙏old song's sir old song's anthe🙏👌
@annapurna6462
7 ай бұрын
Exllent song❤❤❤
@telugu_99
3 жыл бұрын
ఇలాంటి పాటలు మళ్ళీ వస్తే ఎంత బాగుంటుందో మనసుని హాత్తుకునే పాటలు తెలుగు సాహిత్యం
@kaladar5377
3 жыл бұрын
ఆల్రెడీ పవన్ కళ్యాణ్ " జానీ " సినిమా లో పెట్టుకున్నాడు కదా
@pepakayalaraghu6259
Жыл бұрын
మనస్సు కు హత్తుకునే బంగారం లాంటి తెలుగు సినిమా ఆణిముత్యాలు❤️❤️❤️❤️❤️
@krishnamohan869
4 ай бұрын
ఇంత మంచి పాటలు ఈ రోజుల్లో ఎండ మావులే
@bas3995
3 жыл бұрын
Sometimes I feel really sorry by people disliking such golden melodies. Here it is more than 1.2K dislikes. How can someone dare to dislike such songs?. Very soothing music, crystal clear lyrics, mesmarizing voices, moreover, simple and glamorous heroines, without any body exposure, yet with a clear determination to steal all our hearts. Such things will never return. My humble thanks to all those legends who had contributed in this song.
@vijayrao1199
3 жыл бұрын
Taste less fellows
@bas3995
3 жыл бұрын
@@vijayrao1199 Thank you very much sir
@shasankv85
2 жыл бұрын
They have corona man, they just lost their sense of taste.
@norbertkale853
Жыл бұрын
Yes, such things will never return... 😥 That no longer fits in with today's times, unfortunately! No matter whether in India or with me in Germany. Best greetings.
@bas3995
Жыл бұрын
@@norbertkale853 Thank you very much sir
@BrundabanMalik-zh7fp
10 ай бұрын
ఎస్ రాజేశ్వరరావు గారి మ్యూజిక్ కంపొజిషన్ అదుర్స్ 👍👍👍 మంచి పాట పోస్ట్ చేసిన మీకు ధన్యవాదములు 🙏🙏🙏
@norbertkale853
3 жыл бұрын
What a beautiful song !!! I like it very much 👍😘 The original sings the greek-german singer Vicky Leandros. The beautiful song "L'amour est bleu"/ Love is blue is from 1967. What a surprise and pleasure to hear this old song in Telugu 👍💓 Greetings from Germany !
@nagarjunadasari4455
3 жыл бұрын
Yes agree with u I heard now it's same
@norbertkale853
3 жыл бұрын
@@nagarjunadasari4455 Yes, beautiful old music 👍 Do you like the Vicky Leandros-version, too?
@TeluguSnapNews
3 жыл бұрын
Yes,Vicky Leandros version is awesome and one of her most recognisable song is L'more est bleu from Eurovision Contest.
@nithishaneethu59
3 жыл бұрын
Yes, Just found out that this song is a copy from Lamour est bleu. Surprised to see your comment already. How did you find this telugu song?
@norbertkale853
3 жыл бұрын
@@nithishaneethu59 Yes, it is a copy. But it is a very very lovely and beautiful one ! I love it 🤩👍 I like old Indian music and movies very much ! It was by chance that I found this beautiful video on KZitem 🙂 By the way, I think that Vicky Leandros would like the Telugu version a lot too.
@JGP1970
2 жыл бұрын
M ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి మాయనిది ఇంతకుమించి ఏమున్నది F ఏవేవో కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి M పన్నీటి తలపులు నిండగా ఇన్నాళ్ళ కలలే పండగా పన్నీటి తలపులు నిండగా ఇన్నాళ్ళ కలలే పండగా చిన్నారి చెలియ అపరంజి కలువ చేరాలి కౌగిట జిలిబిలి నగవుల F ఏవేవో కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి పరువాలు పల్లవి పాడగా నయనాలు సయ్యాటలాడగా పరువాలు పల్లవి పాడగా నయనాలు సయ్యాటలాడగా నిను చేరుకోగా నునుమేని తీగ పులకించి పోయెను తొలకరి వలపుల M ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి మాయనిది ఇంతకుమించి ఏమున్నది M ఎన్నెన్ని జన్మల బంధమో F ఏ పూల నోముల పుణ్యమో M ఎన్నెన్ని జన్మల బంధమో F ఏ పూల నోముల పుణ్యమో M నిను నన్ను కలిపె F నీ నీడ నిలిపె M,F అనురాగ సీమల అంచులు దొరికె M,F ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి మాయనిది ఇంతకుమించి ఏమున్నది ..............ENDED............. చిత్రం: చిట్టిచెల్లెలు.
@@srkraju7357 గారు. నేను మీకు తెలుసన్నట్లుగా మీ సంబోధన బట్టి అర్థం అయింది. గుర్తుకి రావడం లేదు. మన పరిచయం గురించి తెలియజేస్తే సంతోషిస్తాను
@krishnaprasadvavilikolanu8844
23 күн бұрын
Haranath garu was very handsome hero with great voice.He is well suited to don the roles of Lord Sri Rama,Sri Krushna,Vishnu etc.,
@kuruvakranthikumar2936
4 жыл бұрын
2020 lo choosina vallu oka like vesukondii
@cq8911
4 жыл бұрын
Kuruva nenu kuda kuruva
@thulasidevi4239
3 жыл бұрын
We r also kuruba
@Varanasibharadwaj
3 жыл бұрын
Anna nuvvu Kuruva Manohar valla annavu kada...
@siripallikantarao8494
3 жыл бұрын
నేటి పాటలకు అర్దాలు లేవు -జీవనవిధనానికి కూడా అర్ధం లేదు
@girirao8208
Жыл бұрын
ఇలాంటి పాత పాటలు వింటుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది.
@avsssarma2493
5 ай бұрын
ఇలాంటి పాటలు వింటూ ఉంటే మనసు స్వర్గం లో తేలుతూ ఉంటుంది. చెవులలో అమృతం పోసి నట్టుగా ఉంటుంది. అద్భుతమైన పాట అద్భుతమైన సాహిత్యం . ఇందులో నటించిన కళాకారులకు జవాబు లేదు.
@ViswaNatham-bb3jl
6 ай бұрын
నిజంగా ఆ రోజులు గుర్తు కు వస్తున్నాయి.. 🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏
@maheshudayagiri2549
8 жыл бұрын
enni sarlu vinna visugu Rani old songs hat's off
@kondaiahmaddu9511
4 жыл бұрын
వితకన్న మంచిపాటలు ఇంకెక్కడ వున్నాయి జీవితంలో ఆనందాన్ని అనుభవించే వారుఈ గీతాన్నీ ఆశ్విర్దిస్తారు ఇందులో అంత మంచి వాక్యిలు రాశారు కవి గారు శతకోటి వందనాలు బాలు గారి కి సుసీలమ్మ తల్లికి పాదాభివందనం 23/7/20 🌹🌹🌹🌹🌹🌷🌷🌷🌺🌺🌺🌺🌺🌷🌷🌹🌹🌹🌹🦚🦚🦚🦚🦚🦚🦚💐💐💐🦚🌹🌹🌹🌷🌷🌷🌹🦚🦚🦚🦚🌹🌹🌹🌷🌷🌷🌷🌷🌷🌹🌹🦚🦚🦚🦚🌹🌷🌷🌷🌷🌹🌹🦚🦚🌹🌹🌷🌷🌷🌹🌹🦚🦚🌹🌹🌹🌷🌷🌹
@RojaBalivada
7 ай бұрын
2024 lo ee song vinina super happy happy vundi
@AnilAnil-xy4cc
5 жыл бұрын
ఎన్నిసార్లు విన్నా కూడా పదే పదే వినాలి అనిపించే పాట మరియు సాహిత్యం కూడా చాలా సింపుల్ గా బాగుంది
@ykameshwarrao1888
Жыл бұрын
"ఏవేవో కోరికలు యదలో ఝమ్మని అంటున్నవి ఆ కొంటె మల్లియలు అల్లన దాగి వింటున్నవి" అన్న కవి చమత్కారం ఈ లేత శృంగార గీతంలో సినారె సంతకం.
@mkk1301
3 жыл бұрын
Old మాత్రమే gold కాదండి. మన సంస్కృతి, సాహిత్యం ఎప్పుడూ GOLD అండి. మనమే gold colour నచ్చక దానిని MERCURY లో ముంచేసాము.
@Jawan2512
3 жыл бұрын
Great composition lifted from Paul Mauriat's LOVE IS BLUE. Still beautiful.
@narasimhammantrala5735
Жыл бұрын
Thank you Dear for giving the original. I believe it was a French Tune
@rg-111
8 ай бұрын
2024 Jan Nothing is wonderful than old songs
@yellarajesh275
3 жыл бұрын
2021 మన జనరేషన్ లో చూసిన వాళ్ళు ఒక లైక్
@krishnaprasadvavilikolanu8844
4 жыл бұрын
With this song, Haranath garu will remain forever in the memories of Telugu viewers. One of the best songs ever sung by melody queen Suseelamma garu.
@ranaprathapvemula8972
2 жыл бұрын
Very melodious n sweet song.Ever enthrolling song.thank to one n all behind this song.
@abvankala2248
2 жыл бұрын
Ofcourse he spoiled himself his carrier
@krishnaprasadvavilikolanu8844
2 жыл бұрын
Ab Vankala Sir,Some people think that he was the victim of film politics. There was also a conspiracy theory. But all these views cannot be proved.
@kamrankhan-lj1ng
Жыл бұрын
What a melody by early SP!
@dsrinivasachar
Жыл бұрын
Sir it's not only Susheela gaaru, It's also because of SPB the legend!🙏🙏
@srilakshmimilkparlour8096
5 жыл бұрын
చిట్టిచెల్లెలు చి త్రం లోని పి. బి.శ్రీనివాస్ గారు పాడిన ఈరేయి తియ్యనిది పాట మహాద్భుతం ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు. ch n v ramprasad
@paadipanta2607
3 жыл бұрын
It is by Balu and Suseela.
@rathanamanjunath5429
2 жыл бұрын
This song balu,suseela padaru sir✍🏻💅🏼
@naveenboddunaveen3942
5 жыл бұрын
2019 lo chusina varu ok like vesukondi
@sandhyareddy6406
5 жыл бұрын
Me too 🙋♀️
@kashikishore6786
4 жыл бұрын
👌👌
@rajaram48
4 жыл бұрын
Lyrics voice and performance never seen and can never see again.
@saivashistdasyapu4374
4 жыл бұрын
2020
@jetalagangadher229
4 жыл бұрын
Supetsong
@humbleRaj
3 жыл бұрын
Harinath entha Handsome gaa unnaadu And Vaanisree is so Pretty, Natural beauty unlike today's models
@makistito2819
2 жыл бұрын
It's a song from the Eurovision song contest 1967, sang by the greek singer Vicky Leandros for Luxembourg ,the title is l'amour est bleu I love this version too
@norbertkale853
Жыл бұрын
That is absolutely right 👍 But to be honest, I almost like this old Telugu version a bit more.
@Dearraj1412
4 жыл бұрын
Ma frnds yevvaru ilanti songs vinaru Kani nenu matram chinnappati nundi radio lo vintune unna ippudu youtube lo video songs vintunna yentha thiyyadanamo. I’m from 1992 batch😋😍
@abhihith2008
2 жыл бұрын
Vinanivalla bad luck
@ykameshwarrao1888
Жыл бұрын
ఈ మాయని హాయి ని యిచ్చే పాత పాటని upload చేసిన "Rose Telugu Movies" channel వారికి అభినందనలు. శుభాకాంక్షలు.
@devaveda4141
Жыл бұрын
2023 taruvatha kuda e song ni entha Mandi enjoy chestunnaru..❤❤❤
@lavanyaschannel5009
7 жыл бұрын
ee patalo vanisri amma chala amayakanga andhanga undhi... she is unique actress.. no-one can touch her in acting, trending those days...
@gurupapasrinivasraopatnaik9362
3 жыл бұрын
Friend GOOD song EXCELLENT happy 🌹💕✌✌👩 to you 🍇
@gurupapasrinivasraopatnaik9362
3 жыл бұрын
EXCELLENT happy 😊💓🌹✌ GOOD 🎄 friend🐦🆒🔥
@mounicamadhugallery791
3 жыл бұрын
వాణి శ్రీ గారు ఎంత అందంగా ఉన్నారు.
@kondaiahmaddu9511
3 жыл бұрын
అవునండీ బాగా చెప్పారండి మీకు ట్యాంక్స్
@krishnaprasadvavilikolanu8844
23 күн бұрын
She had photogenic face.
@RajendraGitam
8 жыл бұрын
Do others get tears when hearing, just by hearing the melody or is it just me ?...... Just outstandingly simple composition and so advanced in the outlook of the music.
@oracle11iappsdba
4 жыл бұрын
The original is actually a tragic song after a break up. m.kzitem.info/news/bejne/mZCctneFk3hjbHY
@gpramilamma918
3 жыл бұрын
Yes. Just coming tears when listen the song. Every time .... coming tears.. why I don't know.
@gpramilamma918
3 жыл бұрын
Now IAM 71 years. Even though tears.coming
@modhugularamarao5125
2 жыл бұрын
@@gpramilamma918 Hl
@gpramilamma918
2 жыл бұрын
@@modhugularamarao5125 HI Babu. Good evening
@bjayakrishna226
3 жыл бұрын
ఇప్పటి పాటల్లో భావం ఉన్నా మ్యూజిక్ dominating ఉంది అందుకే పాటలోని భావ మాధుర్యం చవి చూడలేక పోతున్నాము. ఇప్పటి పాటలు ఇప్పటి వాళ్లకే సొంతం కానీ ఆ నాటి పాటలు ఎప్పటికి మధురం అందం.
@sreenivasuluk3425
2 жыл бұрын
2022 లో విన్న వారు వున్నారా
@svpraveen5653
4 ай бұрын
Yes
@naturalsimpu530
2 жыл бұрын
2022 లో వింటున్నా వాళ్ళు ఒక లైక్ వెసుకొండి
@prithviraz7504
6 жыл бұрын
Em Patra babu compose chesinavallaki padindile vallaki hats off
@padmalekha2038
2 жыл бұрын
My fav song vanisree acting super fav moove kuda
@venkateswararaog2045
4 жыл бұрын
Hamara VANI SRI of our times , made us walk and run around theatres.
@venkatraooruganti6334
6 жыл бұрын
Now adays all old and new couple must be listening this most beautiful song
@laxminarayana80
9 жыл бұрын
All time hit song. Listen and enjoy.
@sridheredla3448
5 жыл бұрын
Hats up C Narayana Reddy garu for your valuable lyrics
@manoharobili930
3 жыл бұрын
2021 lo ఎవరినా విన్నార మిత్రమా
@priyankapurimitla2362
3 жыл бұрын
Yes...i am the one...who listened this song in 2021
@rallabhandigeetharani1306
3 жыл бұрын
@@priyankapurimitla2362 A
@kameshyd
2 жыл бұрын
@@rallabhandigeetharani1306 👌👌
@dayal7451
2 жыл бұрын
2022 జనవరి 8
@naidupetla351
2 жыл бұрын
2022 jan 11
@acharyulunchb2871
Ай бұрын
మథురాతి మథురమైన యుగళగీతం. గుండెనుపెట్టిచేసినపాట కనుక గుండెల్లో నిలిచే పాట
@rathanamanjunath5429
2 жыл бұрын
Haranath vanisri beautiful song Balu suseela hit song✍🏻👌
@nagalaxmi9776
4 жыл бұрын
Naku e song ante chala chala estam very swt song
@kuruvakranthikumar2936
3 жыл бұрын
2021 vinna vallu like here 🙏🙏🙏
@Premmmahesh_7777
5 жыл бұрын
Nice movie and nice song also
@kondavenkatesh4759
Жыл бұрын
NEVER...NEVER COME THIS TYPE OF SONGS...ANY TIME EVERGREEN MELODY ❤❤❤
@obuleshjonnalagadda2029
4 жыл бұрын
ఆహాహాహా ఈ పాట వింటూ ఉంటే వల్లు పులకరిస్తుంది ఎంతకాలమైనా ఇలాగే వింటూ బతికేయాలనిపిస్తుంది హాయిగా 😌😌😌
@Umapathy1964
8 жыл бұрын
I like this song very much. One of the great duets songs of SPB. Thanks for uploading this GEM.
Umapathy Sharma .. This song is sung by PB srinivas..
@sreenuvagicherla4822
6 жыл бұрын
UmSharmaapathy to have the first one is
@kamrankhan-lj1ng
Жыл бұрын
It is not PB Srinivas by any means! Either it is very vintage SP! Or it is GK Venkatesh!
@balakrishna3652
5 жыл бұрын
Lovely Romantic song by Harinath Garu and vanishree garu
@Premmmahesh_7777
5 жыл бұрын
I'm listening in 2019....... Awesome song
@bhavaninv
Жыл бұрын
It is a one of the best melodies, if you hear Paul Mauriat ~ Love is Blue, then we will have some idea of where the inspiration comes from
@user-dm1yx7qz6h
Жыл бұрын
Thank you for your valuable information. మీ కామెంట్ చూసి love is blue youtube లో వెతికాను. ఆ పాట కింద ఒకొక్కల్లు 1970s తర్వాత జరిగిన వాళ్ళకి పాటతో ఉన్న సంబంధం గురించి చెప్పినప్పుడు తెలియని సంతోషం బాధ కలిగాయి. కొన్ని సంవత్సరాల తర్వాత నేను వెళ్ళిపోయాక నా కథ కూడా ఎవరో ఇలా చదువుతారు ఏమో అని 😶❤️😄
@prathap180
5 жыл бұрын
2019 I'm still happy to listen this track
@prasadbujji8187
4 жыл бұрын
⁵5 the
@crazygoy2003
5 жыл бұрын
ఈ రేయి తియ్యనిది ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది ఏవేవో కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి పన్నీటి తలపులు నిండగా ఇన్నాళ్ళ కలలే పండగా చిన్నారి చెలియా అపరంజి కలువ చేరాలి కౌగిట జిలిబిలి నగవుల(ఏవేవో) పరువాలు పల్లవి పాడగా నయనాలు సయ్యాటలాడగా నిను చేరుకోగా నును మేని తీగ పులకించిపోయెను తొలకరి వలపుల(ఈ రేయి) ఎన్నెన్ని జన్మల బంధమో ఏ పూల నోముల పుణ్యమో నిను నన్ను కలిపే నీ నీడ నిలిపే అనురాగ సీమల అంచులు దొరికే(ఈ రేయి)
@rathnakumari1639
2 жыл бұрын
❤
@ravikari1233
3 жыл бұрын
Very handsome hero , we miss him !
@gavvalarammohan3507
4 жыл бұрын
Super...old is gold....
@venkateswararaog2045
4 жыл бұрын
VANI SRI's performance made this song more and more HIT.
@kamrankhan-lj1ng
Жыл бұрын
Vanisri was a very very animated lady!
@mlakshmideviatp1412
4 жыл бұрын
Super song
@kondaiahmaddu9511
3 жыл бұрын
సూపర్ రండీ
@Chandra-yp1wq
4 жыл бұрын
One of the my favorite song 😍❤️
@sreedhark8270
3 жыл бұрын
అందుకే సార్ ఓల్డ్ ఇస్ గోల్డ్ అప్పట్లో పాటల రచఇత నేను రాసిన పాటలు విన్నవారికి తృప్తి కలిగిందా అన్న ఆలోచన మన తృప్తి వారి ఆనందం
@vanamramesh5341
3 жыл бұрын
What,a sweet song & truly Melody. Namasthe
@midathapallisunitha2582
Жыл бұрын
I am 2000 Kid buti love old songs still i love this song ❤️✨
@mallikharjuanaraovedula9466
4 жыл бұрын
Paul Marriot's " Love is Blue" -1968 was Inspiration for the Song but with Request of the Producer of the Film, Composer S.Rajeswara Rao took only the Opening Lines of the Original French Song but Rest of the Tunes were his own Style.
@jens-lt1qx
2 жыл бұрын
Love is blue was composed by Andre Popp. Mauriat recorder a famous instrumental Version.
@mallikharjuanaraovedula9466
2 жыл бұрын
@@jens-lt1qx Thanks for your information Sir!
@sirishaaddanki7817
2 жыл бұрын
Emotional and feel good movie. Ee movie lo anni songs vintuune undalnipistadi
@ramakrishnajaisriram2281
3 жыл бұрын
This song is not music It's magic 🙏🙏🙏
@sandyarani486
5 жыл бұрын
pata vintunta movie mottam gurtu vastundi anta msnchi movie ntr sir amayakatvam super movie
@jalaiaiahp8345
5 жыл бұрын
nu
@kondaiahmaddu9511
3 жыл бұрын
సూపర్ గా చెప్పారు మీకు ధన్యవాదాలు
@venkateswararaog2045
4 жыл бұрын
Always the performance of VANI SRI garu took the the audience to the world of Happiness and excitement.
@papaiahbirudu1682
2 жыл бұрын
ఈ పాట రచయిత సి నా రె . Hats of to
@dsrinivasachar
Жыл бұрын
@@papaiahbirudu1682 yes C Narayana Reddy is a gem!❤❤🙏🙏
@rameshtanakanti8694
3 жыл бұрын
Old songs Chala baguntai.... super manasu prashanthanga vuntundhi
@kuppakiran
6 жыл бұрын
No words to define marvelous song
@sreeramamurthysurada6237
8 ай бұрын
హృదయానికి హత్తకునే పాటల్లో ఇది ఒకటి అంటే అతిశయోక్తి కాదేమో. మంచి పాట.అర్థవంతంగా ఉంది.ఎప్పుడైనా వినవచ్చు
@prathibhachowdary4542
3 жыл бұрын
All time favorite songs 🥰🥰
@tallurisirisha3129
4 жыл бұрын
In this movie vanisri look fabulous no words on her beauty luv this song
@kondaiahmaddu9511
3 жыл бұрын
Super song
@Praveenkumar-jd4og
5 жыл бұрын
Ultimate Melody and very decent romance with excellent expressions
@venkateshvenkatesha6843
3 жыл бұрын
entho madhuramaina paatallo okatigaa nilichipoyindi, koththagaa pellainavaariki chaala aahladaannisthundi ee paata, chaalaa adbhuthanga paadaaru susheelamma the legendary singer in India venkatesh, bellary, Karnataka
Пікірлер: 1,9 М.