శ్రీరామజయం || శ్రీ గురుభ్యో నమః
ఈ క్రిందటి శ్లోకము మా మాతామహులు (పిల్లలమఱ్ఱి సత్యనారాయణ గారు ) నేర్పారు . దానిని నేను అక్షరములలో వ్రాసిన తరువాత బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు దానిలో ఉన్న వత్తులు తీర్చి దిద్ది , స్వరంమందించారు
-శ్రీ రామజయం
తాడేపల్లి పద్మనాభం
-------------------------------- LYRICS -----------------------------
ఏకశ్లోకి రామాయణం
ఆదౌ పంక్తి రాధాఖ్య వంశ జననం
బాల్యోచితక్రీడనం
మౌంజీ బంధన వేద శాస్త్ర పఠనం
గాధేయ శుశ్రూషణమ్
దివ్యాస్త్ర గ్రహణం సుబాహు మరణం
స్త్రీ శాప నిర్మోచనం
శంభోఃకార్ముక భంజనం
జనకజా కల్యాణ మాహోత్సవం
మార్గే భార్గవరామ గర్వ హరణం
మాతాపితుశ్శో షణం
కైకేయీ కృత దండకాను గమనం
హత్వా మృగం కాంచనం
వైదేహీ హరణం జటాయు మరణం
సుగ్రీవ సంభాషణం
వాలీ నిగ్రహణం సముద్ర తరణం
లంకా పురీ దాహనం
పాశ్చాద్రావణ కుంభకర్ణ హననం
ఏతత్ది రామాయణమ్
Негізгі бет Eka sloki ramayanam ( starting from Bala Kanda) - Sung by Brahmasri Vaddiparthi Padmakar Garu
Пікірлер: 3