YEKKADAYYA NEEVU LENIDHI ||ఎక్కడయ్యా నీవు లేనిది || Latest Telugu Christian Song || KY Ratnam || Anjana Sowmya || Kranthi Maddala ||anjana sowmya
Lyrics,Producer: Bro Kranthi Maddala
JESUS LIVING MINISTRIES
Tune,Music : Bro K Y Ratnam
Voice : Sis Anjana Sowmya
Video,VFX,DI : K Y Ratnam Media
© Copyright 2020 , All Rights Reserved.
#ఎక్కడయ్యానీవులేనిది#LatestTeluguChristianSong#YEKKADAYYANEEVULENIDHI#KYRatnam#AnjanaSowmya#KranthiMaddala#
Subscribe To Our Channel As ( Kranthi Maddala )
|| / @ignitemusic6962 ||
LYRICS:-
ఎక్కడయ్యా నీవు లేనిది ఏమిటయ్యా నీవు చేయనిది
సర్వము నీవై సకలము నీవే తీర్చావు ప్రాణమిచ్చి ప్రేమించావు యేసయ్యా
నీ ప్రేమను లెక్కింపదగునా నీ మేలును మరిచిపోగలనా
శత్రువులే మా వెనుక వెంటాడివేధించిన సంద్రమంటి శ్రమలు ఎన్నో ఎదురైన
నీ ప్రేమతో నీ కరుణతో విడువక ఎడబాయక ప్రేమించావు మము నడిపించావు
సూర్యచంద్రులే క్షీణించి చీకటే కమ్మినా ఎరికో గోడలాంటి బంధకాలే అడ్డొచ్చినా
నీ ప్రేమతో నీ కరుణతో నీ బలముతో కూల్చినావు కాపాడావు కృపతో నింపావు
నా అన్నవారేఉన్నా నన్ను ఆదుకోపోయినా ఎన్నెన్నో నిందలతో నన్ను నిట్టూర్చినా
నీ ప్రేమతో నీ కరుణతో నా అమ్మా నాన్నవై లాలించావు నను ఓదార్చావు
OUR RECENT HIT SONGS :-
నిన్ను నేను విడువను దేవా
• ||నిన్ను నేను విడువను ...
మనసా వేదన పడకు
• Latest Telugu Christia...
మన యేసురాజు పుట్టాడు పెద్దోడా
• మన యేసురాజు పుట్టాడు ప...
YEKKADAYYA NEEVU LENIDHI / Latest Telugu Christian Song / KY Ratnam / Anjana Sowmya / Kranthi Maddala / Latest Telugu Christian Song 2020 / top Telugu Christian Songs / Wonderful Telugu Christian Songs / Jesus Songs / Jesus Songs 2020 / Telugu Jesus Songs 2020 / Telugu Hit Jesus Songs / Telugu Hit Jesus Songs
Негізгі бет ఎక్కడయ్యా నీవు లేనిది|| Latest Telugu Christian Song|| KY Ratnam|| Anjana Sowmya|| Kranthi Maddala||
Пікірлер: 205