VOCALS : IMPACT MAHIMA & AISHWARYA LANKA
KEYS : DANIELRAJ YARLAGADDA
& PETERSON MALLIPUDI
BASS : IMMANUEL RAJU
RYTHMS : KIRAN KUMAR MORAMPUDI
TABLA : SANTHOSH DAVULURI
CAMERA : RAVI KAKADA & SUDHARSHAN
BACKGROUND WORKS : NANI TELU
RECORDED @ IMPACT STUDIO
D.NO : 1-443/2
RAYUDUPALEM
KAKINADA
EAST GODAVARI DISTRICT
ANDHRA PRADESH
533005
CONTACT US ON : 98494 15733
ఎన్ని తలచినా ఏది అడిగినా
జరిగేది నీ చిత్తమే (2) ప్రభువా
నీ వాక్కుకై వేచియుంటిని
నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా
నీ తోడు లేక నీ ప్రేమ లేక
ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు (2)
అడవి పూవులే నీ ప్రేమ పొందగా (2)
నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా ||ఎన్ని||
నా ఇంటి దీపం నీవే అని తెలసి
నా హృదయం నీ కొరకై పదిలపరచితి (2)
ఆరిపోయిన నా వెలుగు దీపము (2)
వెలిగించుము నీ ప్రేమతో (2) ప్రభువా ||ఎన్ని||
ఆపదలు నన్ను వెన్నంటియున్నా
నా కాపరి నీవై నన్నాదుకొంటివి (2)
లోకమంతయూ నన్ను విడచినా (2)
నీ నుండి వేరు చెయ్యవు (2) ప్రభువా ||ఎన్ని||
నా స్థితి గమనించి నన్నూ ప్రేమించి
నా కొరకై కల్వరిలో యాగమైతివి (2)
నీదు యాగమే నా మోక్ష మార్గము (2)
నీయందే నిత్యజీవము (2) ప్రభువా ||ఎన్ని||
Негізгі бет ఎన్ని తలచినా ఏది అడిగిన జరిగేది నీ చిత్తమే.. Awesome old SUPER HIT SONG BY IMPACT MAHIMA & AISHWARYA
Пікірлер: 192