IN MY GARDEN
ఒకప్పటి రోజుల్లో "తాటిచెట్టు" పల్లెటూరిలో కల్పవృక్షం. ఇంటికప్పుకు తాటాకు... తాటి కమ్మీలు , వంటచెరకుగా తాటికమ్మలు... వాకిలి చిమ్ముకోవటానికి తాటి చీపురు... వంటిల్లు చూస్తే బెల్లంబుంగ తాటాకుతో అల్లినదే, పిల్లలు ఆడుకునే లక్కచిట్లు ఉండేది కూడా తాటాకుబుట్టలోనే .
ఇంట్లో ఏ శుభకార్యం మొదలు పెట్టాలన్నా,ముందుగా కొత్త తాటాకు కొట్టించవలసిందే.
వేసవికాలంలో సాయంత్రం 4 అయ్యేసరికి ముంజికాయలు కోయించుకోవటం అనే కార్యక్రమం మొదలయ్యేది.తాటిముంజెలో నీరు ఎండకు పేలినచోట రాసేవారు.తాటిపండుతో కుడుములు,v బూరెలు ఎన్నో చేసేవారు. అంతేనా? బుర్రగుజ్జు ,తేగలు మర్చిపోలేదుగా ??
అలాంటి తాటిచెట్లు ఈరోజు పొలాలగట్లు మీద అడ్డం అయిపోయాయి.రోజులు గడుస్తున్నకొద్ది తాటిచెట్టు తో అవసరం తగ్గిపోయింది .కొంతలోకొంత తాటి ముంజెలు కి ఆదరణ ఉంది కాబట్టి తాటిచెట్టు బతికిబట్టకట్టింది .
www.bensound.com/
Негізгі бет ఎంతో తేలిగ్గా తాటిగుజ్జు తీసుకోవటం ఎలా?|ప్రస్తుత రోజుల్లో కల్తీలేని అత్యంత సహజమైన ఆహార పదార్థాలు
Пікірлер: 7