Thank you for your healthy and tasty suggestions 🙏.
@rajasri2201
Ай бұрын
పిండి విసిరేటప్పుడే అందులో మెంతులు కూడా వేసి చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది
@kiranmaigundu8941
Ай бұрын
మీ సలహాకు ధన్యవాదములమ్మా తప్పకుండా try చేస్తాము. Tq for watching 🙏
@bumpi555
Ай бұрын
@@kiranmaigundu8941what pindi?
@bheempavani9261
Ай бұрын
ఎన్ని మెంతులు వేసుకోవాలండి దోరగా వేయించి వేసుకోవాలా లేదా పచ్చి గానే వేసుకోవాలా ఛెప్ప గలరు
@laxmibhavani6195
Ай бұрын
Bagundi amma
@kiranmaigundu8941
28 күн бұрын
Thanks andi 🙏
@gsvsubramanym4482
Ай бұрын
👌గుడ్ to హెల్త్
@kiranmaigundu8941
Ай бұрын
Thank you 🙏
@RevathiOruganti
Ай бұрын
Majjiga poyyi meeda pedite majjiga virigipiyinatlu avutundi kada pinnigaru
@kiranmaigundu8941
Ай бұрын
అన్నిసార్లు అలా కాదండి మజ్జిగ పులుసు చేస్తాము కదండీ అప్పుడు అలా అవ్వదు కదా. కొన్నిసార్లు అలా అవ్వచ్చు కానీ ఇబ్బంది ఏమి లేదు రవ్వలో కలిపేయవచ్చు. Tq very much for your support 🙏
@parvathigvn4858
5 күн бұрын
ఎలాగూ పిండిలో శనగపిండి కలపాలి కదా సో మజ్జిగలో కలిపేస్తే మజ్జిగ విరగకుండా చిక్కగా బాగుంటుంది.... రొట్టె చేసిన విధానం బాగుంది.... థాంక్యూ
@kiranmaigundu8941
3 күн бұрын
అవునండి. Tq for watching 👍
@VaidiksamyuVaidik
Ай бұрын
Too much taste in my childhood my grand. Mother done remember
@kiranmaigundu8941
Ай бұрын
అవునండి taste చాలా బాగుంటుంది, ఇంకా ఆరోగ్యం కూడా.
@sirivantaluandpatalu5504
27 күн бұрын
మజ్జిగ లో శనగపిండి కలిపి వేడి చేస్తే విరగదు
@kiranmaigundu8941
21 күн бұрын
అవునండి. Tq very much for your suggestion🙏
@vijayavuttalooru9743
Ай бұрын
Maggigalo kalipithe Maggie viragakundavuntundi
@kiranmaigundu8941
Ай бұрын
🤔🤔
@nagarajkarthikeya1649
25 күн бұрын
Frying pan non stick di vadinattunnaru. Adi padayi poyindi. Atlantivi vadakoodadu pinnigaru
@kiranmaigundu8941
21 күн бұрын
Thank you very much for your caring 🙏 Ippudu kottadi use chestunnamandi. Adi pathadi.
@narayanamurthy2526
26 күн бұрын
పిండికి మజ్జిగ కలిపి కలియబెట్టి తరువాత వేడినీరు చేర్చి కలప వచ్చు కదా అమ్మ. మజ్జిగ వేడి చేస్తే విరిగిపోదా?
@kiranmaigundu8941
21 күн бұрын
Majjigalo koddigaa pindi kalipi vedi cheyandi appudu viragadu, Tq very much for watching 😊
@sailajanatarajsailajanatar2308
Ай бұрын
ragi pindi majjiga dosa chupandi amma
@kiranmaigundu8941
Ай бұрын
Tq very much for watching 🙏. తొందర్లోనే చేసి చూపిస్తామండి.
@annapurnadasari159
Ай бұрын
Aunty rava dosa is also same thing
@kiranmaigundu8941
Ай бұрын
Tq for watching, రవ్వ dosa ఉప్మా రవ్వతో చేస్తారండి.
@ushasrialladi3699
Ай бұрын
Naku istamindamma visiri chestharsmma
@kiranmaigundu8941
Ай бұрын
Oh,nice. Tq very much. Pls subscribe and support 🙏
@vnagamani4316
Ай бұрын
Amma mudi biyyama naanapettina biyyama vaadaaru
@kiranmaigundu8941
28 күн бұрын
Normal biyyam kadigi koddisepu arapetti appudu chala sanna ravva adamandi. Thank you very much.
@AmmasFoodWishes
Ай бұрын
Ba బాగా చేశారు అమ్మ,😂 మౌత్ watering fully waatched
@kiranmaigundu8941
Ай бұрын
Thank you very much keep watching 😊
@arunab5223
12 күн бұрын
కొయ్యరొట్టి ఎలా తయారు చేస్తారు చెబుతారా అమ్మా
@kiranmaigundu8941
3 күн бұрын
తొందర్లోనే video upload చేస్తామండి. Tq for watching 😊
@gaddamgirija9181
Ай бұрын
మజ్జిగ లో వేడి నీరు కలిపితే? తప్పాల చెక్క అంటాము ఇదేనాండి
@kiranmaigundu8941
27 күн бұрын
ఇది కాదండీ అది వేరే process.
@samudralavijayachandrika5698
Ай бұрын
Em pindi use chesaru avaraina cheppagalara plz
@ppadmaja3021
Ай бұрын
బియ్యం రవ
@kiranmaigundu8941
Ай бұрын
బియ్యంరవ్వ కొద్దిగా పిండితో
@indiragovardhanam7984
Ай бұрын
Challattu ledaa pullattu
@kiranmaigundu8941
Ай бұрын
Thank you for watching.అవి different andi.
@mitnalavasantha3948
Ай бұрын
Ademi ala madindi🤑
@kiranmaigundu8941
Ай бұрын
Red గా అయ్యిందండి అంతే.
@user-sd5zy4ki8j
Ай бұрын
మజ్జిగ వుడికించడం ఎందుకు దోసె వేశాక ఎలాగూ ఉడుకుతుంది కదా
@kiranmaigundu8941
Ай бұрын
Tq for watching. వేడి మజ్జిగతో పిండి నానుతుంది. కొద్దిగా పులుపుగా అవుతుందండి.
@padmavatisatapathy768
Ай бұрын
Salt Ku Telugu lo Mata
@kiranmaigundu8941
Ай бұрын
ఉప్పు అండీ
@user-ih4fl8mq5v
Ай бұрын
మజ్జిగ విరిగి కుండా ఉంటే బాగుండేదేమో అమ్మా
@kiranmaigundu8941
Ай бұрын
అవునండి 😊
@chaturvedulaharipriya9071
Ай бұрын
మజ్జిగను వేడి చేస్తే తప్పని సరిగా విరిగిపోతుంది . అందులో ఏదయినా పిండి కలిపితే విరగదు.
Пікірлер: 60