In this Josh Talk Telugu, Ranjith popularly known as Ranjith on Wheels takes us through his journey of becoming a travel content creator and shares his insights and experiences of starting as a travel content creator. Ranjith comes from a middle-class family, to fulfil his father's dream he turned his interest towards travel and exploring new places. He takes us through all the ups and downs he has faced in his journey and how he managed to come out victorious in his pursuit to become 'Ranjith on Wheels'. This Josh talk will certainly inspire and motivate us to see travelling as a lucrative career and tells us that it's not impossible to start travelling with less money.
రంజిత్, మనందరికీ Ranjith on Wheels అని తెలుసు గత సంవత్సరం మహమ్మారి కారణంగా తన తండ్రిని కోల్పోయిన రంజిత్, మహమ్మారి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో సైకిల్ యాత్రను ప్రారంభించడం ద్వారా వినూత్న రీతిలో తన తండ్రికి తగిన నివాళులర్పించాలని నిర్ణయించుకున్నాడు మరియు తమను తాము ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సైక్లింగ్‌ను జీవనశైలిలో భాగం చేయవలసిన అవసరాన్ని ఎన్నో విధాలుగా ప్రచారం చేస్తూ, తన పెంపుడు కుక్క భగీర తో భారత దేశాన్నే సైకిల్ పై ఎలా చుట్టేసారో రంజిత్ గారి మాటలను జోష్ టాక్స్ ద్వారా ఈ వీడియో లో చూద్దాం.
జోష్ టాక్స్ పాడ్‌కాస్ట్‌లో ఈ ఎపిసోడ్‌ని వినండి, exclusively on Spotify open.spotify.c...
Josh Talks passionately believes that a well-told story has the power to reshape attitudes, lives, and ultimately, the world. We are on a mission to find and showcase the best motivational stories from across India through documented videos, motivational speeches, and live events held all over the country. Josh Talks Telugu aims to inspire and motivate you by bringing the best Telugu motivational videos and stories in Telugu. What started as a simple conference is now a fast-growing media platform that covers the most innovative rags to riches, struggles to success, zero to hero, and failure to success stories with speakers from every conceivable background, including entrepreneurship, women’s rights, public policy, sports, entertainment, and social initiatives. With 10 languages in our ambit, our stories and speakers echo one desire: to inspire action. Our goal is to unlock the potential of passionate young Indians from rural and urban areas by inspiring them to overcome the challenges they face in their careers and helping them discover their true calling in life.
ఒక మంచి కథ వ్యక్తి యొక్క జీవితం ధోరణి మరియు అంతిమంగా ప్రపంచాన్ని మార్చే శక్తి ఉందని జోష్ టాక్స్ తెలుగు విశ్వసిస్తుంది. డాక్యుమెంట్ చేయబడిన వీడియోలు, ప్రేరణ కొరకు ప్రసంగాలు మరియు దేశవ్యాప్తంగా జరిగే ప్రత్యక్ష ఈవెంట్ల ద్వారా, భారతదేశం అంతటా అత్యుత్తమ ప్రేరణాత్మక కథనాలను కనుగొని ప్రదర్శించే లక్ష్యంతో మేము ఉన్నాము. జోష్ టాక్స్ తెలుగు చక్కని ప్రేరణాత్మక వీడియోలు మరియు కథనాలను తెలుగులోకి తీసుకురావడం ద్వారా మీలో స్ఫూర్తిని నింపి ఉత్తమ దారిలో నడిచేలా చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక సాధారణ కాన్ఫరెన్స్‌గా ప్రారంభమయ్యి, నేడు Rags to Riches, struggle to success, zero to hero, and failure to success, career guidance వంటి నేపథ్యాలలో, వ్యవస్థాపకత, మహిళల హక్కులు, క్రీడలు, వినోదం, సామాజిక కార్యక్రమాలు, పబ్లిక్‌తో సహా ప్రతి ఊహించదగిన నేపథ్యం నుండి స్పీకర్లతో ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న మీడియా ప్లాట్‌ఫారమ్. స్ఫూర్తిని కలిగించడమే లక్ష్యంగా 10 భాషలతో, మేము, మా కథనాలు మరియు స్పీకర్లు సంకల్పిస్తున్నాం. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల నుండి యువ భారతీయుల సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయడం ద్వారా వారి కెరీర్లు లేదా వ్యాపారంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించి, motivate చేసి, జీవితంలో వారి నిజమైన సంతృప్తిని కనుగొనడంలో వారికి సహాయపడటం మా లక్ష్యం.
You can now showcase and advertise your brand on the Josh Talks videos, reach out to us at varun@joshtalks.com if you are interested
----*DISCLAIMER*----
All of the views and work outside the pretext of the speaker's video are his/ her own, and Josh Talks, by any means, does not support them directly or indirectly and neither is it liable for it. Viewers are requested to use their own discretion while viewing the content and focus on the entirety of the story rather than finding inferences in its parts. Josh Talks by any means, does not further or amplify any specific ideology or propaganda.
#JoshTalks #RanjithonWheels #JoshTalksTelugu
Негізгі бет ఎంత వరకు ఎందుకు కొరకు | Ranjith on Wheels | Josh Talks Telugu
Пікірлер: 63