Entho Adbhuthaminadi Full Video Song || ఎంతో అద్భుతమైనది... Latest New Telugu Christian Song 2022 || Digital Gospel || Nuthan Babu , Shylaja, Prasanth Penumaka
:: Song Credits :::
Song Title : Entho Adbhuthaminadi ఎంతో అద్భుతమైనది...
Banner : Digital Gospel
Lyrics : Br.G.Nuthan Babu
Music : Br.Prashanth Penumaka
Vocals : Sis.Shylaja Nuthan & Bro.Nuthan babu
---------- ఎంతో అద్భుతమైనది... ------------------
ప :- ఎంతో అద్భుతమైనది ఎంతో ఉన్నతమైనది
ఎవరూ ఇవ్వనే లేనిది... బహుమానం
దేవుని చేతిపనిలో ఇది.. ప్రియులకు స్వాస్థమే అయినది
తండ్రికి పోలికైయున్నది అతిశ్రేష్ఠం
అను: దేవా మీరిచ్చిన ఈ బహుమానమే
ఒడిలో చేరేనా ఎంతో ఆనందమే
చ 1. వింతగ నిర్మించే ఆశ్చర్యం ఈ బహుమానం
దేవుని కన్నులు కాచెనుగా ఎంతో ఘనకార్యం
అందరు ఆశించే అతిమధురం ఈ బహుమానం
ప్రియులకు మాత్రమే కలిగేనా ఎంతో మహాభాగ్యం
చ 2. తలిదండ్రుల పోలికతో పుట్టిన ఈ బహుమానం
క్రీస్తుని పోలి నడవాలి అదియే తన గమ్యం
దేవుని దయవలన పొందిన ఈ బహుమానం
దేవునిలోనే పెంచాలి ఇదియే మన ధర్మం
దేవా మీరిచ్చిన ఈ బహుమానమే
మీకై పెంచెదము ఇది మా తీర్మానము
Tune : Sis.Shylaja Nuthan
Rhythms - Nishanth Penumaka
Flute - Ramesh K
Violin - Balaji T
Chorus - Priya, Feji
Mixed @ Grace Music Studio, Kavuluru by Sampath Penumaka
Digitally Mixed and Mastered @ AD Music Studios by Arif Dani
-----------------------------------
Our Other Video Songs :
Watch and stay connected with us!!
► Contact us at 9494081943 , 9492188898
► Website www.digitalgosp...
►Subscribe us: / gospelindigital
►Like us: / gospelindigital
►Follow us: / gospelindigital
►Circle us: plus.google.co....
Brother Nuthan babu Songs , Nuthan babu video Songs , nuthan babu editing Songs , nuthan babu jesus Songs , nuthan babu messages , Nuthan babu videos , nuthan babu christian Songs , nuthan babu Latest Songs , neekai vedana Song , yennenno vedanalu song , Ennenno vedanalu Song , nammakame nee thandri Song , Nee premalo chupinchava nammakam Song , kanna thandri kanneeru Song , ninnu kanna parama thandri Song, pashula Pakalo paraloka naadhudu Song, Kanulatho kanalenu Song ,
Негізгі бет Entho Adbhuthaminadi Full Video Song || New Telugu Christian Song 2022 || Digital Gospel
Пікірлер