అన్న మీరు పాడిన పాటలు చాలా భాగుంటాయి మీరు రాసిన ఈపాటలొ అమ్మ ప్రేమలో గొప్పతనం గురించి చాల సూపర్ అన్న మీలాంటి గొప్ప కళాకారున్ని కన్న తల్లి అంజమ్మ ఆత్మకు శాంతి చేకూరలని కోరుకుంటు మీ అభిమానిని
@chadumreddeppa1068
3 жыл бұрын
అన్నా జై భీమ్ సోమన్న మీరు రచయిత గా మీ కలం నుండి జాలువారిన ఎన్నో పాటలు అన్నీ సూపర్ హిట్ ఎంతో మంది బహుజన ప్రజలను మేలుకొలెపను మరుపు రాని మరువలేని మీ పాటలు జై భీమ్ జై జై అంజమ్మ తల్లి
@GumlmulaSrinivasofficial
4 жыл бұрын
సూపర్ సాంగ్ అన్న గారు...అమ్మ రుణం పాట రూపంలో చూపించారు...సెల్యూట్ సోమన్న గారు
@shivadasu1435
4 жыл бұрын
అమ్మ మీద పాట సూపర్ అన్నా ఈ గడ్డ మీద కళాకారులను కన్న తల్లులకు వందనాలు🙏🙏
@ssm9577
4 жыл бұрын
జై భీమ్ అన్న 😥😥 సూపర్ సాంగ్ అన్న
@ramadevij5899
4 жыл бұрын
సూపర్ సాంగ్ అన్న....👌👌👌👌
@mahenderkurmas3292
5 жыл бұрын
♥️♥️అన్న సూపర్ సాంగ్ అన్న అమ్మ సాంగ్ ♥️♥️🙏🙏
@sudhakargoskula8774
3 жыл бұрын
Super song anna, reflection of mother love
@manasamadhupadmashali3220
5 жыл бұрын
Super meaning ful song bro Super super super....bro i love this song feel good
@vikasgovardhanagiri4287
3 жыл бұрын
Super song anna garu meeru ealanti songs inka chala padali jai bheem jai baba sahab ambedkar
@amruthbandari2004
5 жыл бұрын
అమ్మ మీద ఎన్ని పాటలు వచ్చిన అమ్మ ప్రేమని వర్ణించాడనికి ఇంకా కలిగినే ఉంది... అంటే అమ్మ ప్రేమ వర్ణనాతీతం..
@gmanoj4594
5 жыл бұрын
Supar anna
@awalavarun
4 жыл бұрын
Amma thonay Annie modhalu Amma laynidhi adhiladu e prapancham lo... amma gurinchi matalu saripodhu ......
Пікірлер: 258