erragadda sunday మార్కెట్ #trending #ఏ వస్తువైనా చీప్ price లో దొరుకుతాయి
#chorbazar #hydarabad #బేగంబజార్#cheap prices
హాయ్ ఫ్రెండ్స్
ఈ ఎర్రగడ్డ సంతలో ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది స్త్రీలకు సంబంధించిన వస్తువులు పురుషులకు సంబంధించిన వస్తువులు అన్ని ఎక్కడ దొరుకుతాయి ఫోన్స్ ,లాప్టాప్స్, ఫ్రిడ్జ్, కూలర్స్, ac, కిడ్స్ టాయ్స్ సైకిల్స్, వాచెస్, అడ్మిషన్స్, డ్రిల్లింగ్ మిషన్స్ ,హౌస్ డెకరేషన్ ఐటమ్స్, బ్యాగ్స్,బట్టలు ,చిన్న పిల్లల బట్టలు చెప్పులు,పరుపులుect అన్ని ఈ మార్కెట్లో దొరుకుతుంది ఇవన్నీ కేవలం 10,20,30,40,50,100,150 చాలా తక్కువ ధరలు ఉన్నాయి
మార్కెట్ ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ కింద నుండి మొదలైన ఎర్రగడ్డ మొత్తం ఉంటుంది ఈ సంత సండే మాత్రమే ఉంటుంది
ఈ వీడియో మొత్తం చూడండి చాలా ఉపయోగంగా ఉంటుంది ప్లీజ్ ఈ వీడియో చూసి నాకు ఒక లైట్ అయితే చేయండి ok న ఫ్రెండ్స్ నా వీడియో చూసినందుకు చాలా థాంక్యూ🙏
Негізгі бет ఎర్రగడ్డ sunday మార్కెట్ | erragadda | Chor Bazar | Hyderabad | very cheap prices 😱🤔
Пікірлер: 3