శ్రీమతి ఆర్. ఛాయాదేవి గారి పాట విని చాలా కాలమైంది. చాలా మంచి వాయిస్. నాకు చాలా ఇష్టం. మంచి లలిత గీతం వినిపించిన మీకు, పాడిన వారికి ధన్యవాదములు,.
@dvnmsharma5582
4 ай бұрын
ఆరుద్ర గారు విలక్షణంగా రచించిన లలిత గీతం అందించిన మీకు ధన్య వాదములు. ఛాయాదేవి గారి గానం మధురం! మల్లిక్ గారి బాణీ మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించేలా ఉంది. సంత్ తులసీ దాస్ రచించిన రుద్రాష్టకం R. ఛాయా దేవి గారు అతి మధురంగా గానం చేశారు...దొరికితే వినిపించగలరు. నమస్తే!
Пікірлер: 5