నేను ఒక్కసారి కూడా తినలేను ఇ కర్రీ స్కూటీ అక్క చాలా చక్కగా నడిపారు అయినా చాలా ఓపిక ఉండాలి వీడియో మాత్రమే మేము చూసేది కానీ చాలా కష్టం వెళ్ళటం వీడియో తియ్యటం ఎడిటింగ్ చెయ్యటం చాలా సమయం పట్టుతాది నిన్న వీడియో లో అయితే చిన్న చేపలు ఫ్రెష్ చెయ్యటం చాలా కష్టం నడుము నొప్పి వస్తది మీకు మీ ఓపికకు జోహార్లు రచన గారు ❤❤❤from తెలంగాణ నిజామాబాద్
@palleturiammayi5556
Ай бұрын
నిజం అండీ.. 🙏🙏🙏
@weloveentertainment1450
Ай бұрын
Tq for pinned my comment 🙏🏻all the best rachana garu
@InapanurinagarajuInapanu-zl3rj
27 күн бұрын
Hi@@palleturiammayi5556
@JanakiRamulu-dm8om
Ай бұрын
అందమైన .... పల్లెటూరి... పల్లెటూరు అంటే నే... అందంగా ఉంటుంది... పుట్టగొడుగులు... నా జీవితంలో చిన్నప్పుడు తిన్నా...
@geethavalamalla7648
Ай бұрын
మీ ఇద్దరి అనుబంధం ఇలానే చేరకాలం కొనసాగాలని కోరుకుంటున్న సిస్టర్
@motivationfacts-bl4mi
Ай бұрын
సూపర్ సిస్టర్ ఎరువులు అన్ని వేసి పండించే పుట్టగొడుగులు కాకుండా సహజ సిద్ధమైన పుట్టగొడుగులు చాలా బాగున్నాయి
@KommiReddyRamaDevi
Ай бұрын
స్కూటీ అక్క చాల మంచిది నాకునచ్చింది మిస్నేహం.👏👏🥰🥰👌😊
@Karnatlnagswararao8038
Ай бұрын
పాములు ఉంటాయి జాగ్రత్త అక్క😊
@chendran100
Ай бұрын
Akkaki pamulante istam...😂
@cvenkat8167
Ай бұрын
మీరు సేకరించిన పుట్టగొడుగులు మంచి పుట్టగొడుగులు అవి తినే విషయం పక్కన పెడితె దొరకడం నిజంగా అదృష్టం ఇప్పుడున్న సమాజంలో నిజమైన పుట్టగొడులు దొరకకా ఎ పుట్టగొడుగులను పడితే వాటిని తింటున్నారు...
@lakshmiveerapaneni586
Ай бұрын
వానలు పడుతున్నాయి రచన అక్క నువ్వు ఇద్దరు వెళ్తున్నారు జాగ్రత్తగా ఉండండి పాములు ఉంటాయి. వంట చాలా బాగా చేస్తావు రచన
@ramaarul3990
Ай бұрын
Meeru chala adrushtavantulu anni natural ga dorukutai, anthe gaka anni organic, maakemo city lo anni chemical food . Memu chinnapudu varsham padithe ma intidegara gonasanchi lalo thechi ammevaru adhi godugulu laga undevi. Ippdu avi chudamana kanipinchavu.
@gayathribhavani6218
Ай бұрын
First time chusthunna putta kokku ni ela chithapandu vesi curry cheyadam normal ga chicken vadinate vadukintey chinthapadu lekunda dhi taste baga thelusthundhi naku chala istam putta kokku evi natural and orginal with out chemical panduthai meru chala lucky andi happy ga kadupu ninda thinandi memu chusi maa kadupu nipukuntamu elagina😅😅😅 GOD bless you abundantly with love and happiness 💐💐💐😊❤❤❤
@Bhagya-123
Ай бұрын
అమ్మ జాగ్రత్తగా చూసుకోనివ వేళ్లు వర్ష కాలము పాములు ఉంటాయి వేంకట లక్ష్మీ అక్క ది నీతో విడని బందము తల్లి మీరు ఇద్దరు సోంత అక్కచెల్లెండల, ఉంటుంది మీరు అలాగే ఉండాలి మీఊరు అంటే నాకు చాల ఇష్టము నా బంగారు తల్లి 💖💖💖🥰😘😍
@allenandini8406
Ай бұрын
తల్లి నాకు చాలా ఇష్టం తల్లి పుట్టగొడుగులు అంటే నాకు పంపవా❤❤
పుట్ట అంటేనే భయం అలా ఎలా దగ్గరికి వెళ్తారు పాములు ఉండవా భయం వెయ్యధా మీకు
@surendraprasad299
Ай бұрын
Same నా ఫీలింగ్ కూడా..
@PrasadP-n7k
Ай бұрын
రచన నేను నీ సబ్స్క్రయిబ్ నీ ఏమి అనుకోకుండా నాకు చాలా బాగా ఇష్టం నాటు పుట్టగొడుగులు.. నాకు కొన్ని పుట్ట గొడుగులు రాజమండ్రి కొరియర్ చేయి నీ డబ్బులు ఇచ్చి తీసుకుంటా ఓకే... మరిచి పోకు మళ్ళీ నాకు రిప్లై ఇవ్వాలి... 👍
@palleturiammayi5556
Ай бұрын
Ayyo okkkasaare dorikaayi andi.. Enka malli vellaledu godugulaki
@PrasadP-n7k
Ай бұрын
@@palleturiammayi5556 ఈసారి దొరికినవి నాకు పంపు రాజమండ్రి ఓకే.ఫ్రీగ వద్దు డబ్బులు ఇచ్చి తీసుకుంటా.. ఓకే.. మళ్ళీ రిప్లై ఇవ్వాలి... రచన 👍
@itsmejanubangaram
Ай бұрын
నా చిన్నపుడు మా dady తీసుకుని వచ్చేవారు ఇలాగే.....చాలా ఇష్టం అక్క పుట్టగొడుగులు అంటే నాకు .....😊... మాకు ఇపుడు అస్సలు దొరకటంలేదు రచన అక్కా...కానీ నువ్వు తింటున్నావ్ గా అది చాలు 😊😊.......
@rekhagoud3812
Ай бұрын
Bagundi mi life style simple and peaceful ga alage undali
@user-ch5xp9dx5c
Ай бұрын
సూపర్ అక్క కర్రీ నాకు చాలా బాగా ఇష్టం పుట్టగొడుగుల కూర అమ్మ ఉంటే వండి పెట్టేది నాకు బాగా ఇష్టం కర్రీ సూపర్ అక్క
@Chowaiahkandlapalli
Ай бұрын
Puttagodugula Kura chala Bageshwar super Rachana Garu friendship challenge❤🤝🥰🎉
@Bujjikommineni5909
Ай бұрын
Chelli you sooooo lucky... natural food puttagodugulu
@Gorleharitha
Ай бұрын
Nature lo dorikive anni tintu aswadistunave akka nuvuu ❤❤
@kkanand7924
Ай бұрын
నోరు ఊరించారు. చిన్నప్పుడు తిన్న జ్ఞాపకాలు మదిలో మరొక్కసారి గుర్తుకు వచ్చాయి. హైబ్రిడ్ పుట్టగొడుగులు వచ్చిన.. పుట్ట మీద దొరికే పుట్టగొడుగులు రుచే వేరు Tq somuch ....Rachana
సూపర్ రచన గారు పుట్టగొడుగులు ను తినే అదృష్టం రచ నా గారికి ఉన్నది మాకు చాలా ఇష్టం రాచన గారు మీ ఊరు వస్తాము మాకు ఇస్తారా నీకెంతయిన థాంక్స్ మన ఫ్యామిలీ అందరికీ ఎంతమందికి ఇష్టం చెప్పండి ఆ తినే అదృష్టం రచన గారికి ఉంది 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏👍
@SwathiKakati
Ай бұрын
Today madhi puttagodugulu curry
@ramparamesh2673
Ай бұрын
Hao avuru meedi
@GaddeGangadhar-et4vo
Ай бұрын
@@ramparamesh2673 జగన్నాథం పురం అండి మాది రచన గారు
@MukhadharKorada
Ай бұрын
హాయ్ అక్క సూపర్ ఉంది నేను ఎప్పుడు తినలేదు పుట్ట గొడుగులు చూడడం కూడా లేదు నైస్ వీడియో అక్క
@kokkeraramalakshmi
Ай бұрын
అలానే నంజు అంటారు గా అలా చేస్తే ఇంకా బాగుంటాయి.......సరే డార్లింగ్ అలా కూడా ట్రై చెయ్.....❤❤❤❤❤❤
Chala kastapadi chesaru e vlog....VL...akka driving perfect...(chankala pillanu etthukuni oorantha vethikinattu)maa side evaru kuda tinaru evi....god bless you nana 😍💚💐
@SumalathaTanagala
Ай бұрын
Hai sister naku chala estm aaa curry ante
@prabhakarperumandla9188
Ай бұрын
అధిక కాలిష్యము ఉన్న ఆహారం ఈ పుట్ట గోడుగులు 🌷🌷👆అవి దొరికితే అదృస్టము🎉🎉❤
@urs_sai_222_
Ай бұрын
Hii rachana garu mi videos chudaka 5 months avthundi college hostel lo unna so anduke Ela unnaru andi chala happy ga undi ippudu chala days tharuvatha mi videos chusthunna 🥰🥰
Permanent eyebrows cheyinchava rachana garu eyebrows bagunnayi oka video cheyyandi pls
@user-zf4xg2dv9n
Ай бұрын
Mere thineyandi curry chusthe thinali anipistundhi mere bale thintaru natural food 😋Raju from kakinada
@KO.QUOTES
Ай бұрын
పుట్టగొడుగుల్లో 20,000 రకాలున్నా అందులో తినడానికి యోగ్యమైనవి కేవలం 200 మాత్రమే. మిగిలినవి విషపూరితం, అత్యంత ప్రమాదకరం. హిమాలయాల్లో లభ్యమయ్యే ఓ తరహా పుట్టగొడుగులు కేజీ కనీసం పది లక్షల రూపాయలు ఉంటుందిట.
@sravanimullamuri6284
Ай бұрын
Super life style andi one day alanti place lo unna chalu life chala bauntundi .....
@kalyaniballeda2775
Ай бұрын
Meru chala great miku kavalasina energy nd brave ni aa bagavathudhu miku ivvalani korukuntunna miru eppudu happy ga undalani korukuntunna
@satyanarayanatangeti6592
Ай бұрын
అబ్బా పుట్ట గొడుగులు కూర నాకు చాలా ఇష్టం అండి మాకు పంపిచoడి pls
@devinaidudevinaidu8338
Ай бұрын
మొత్తానికి అన్ని మన వంటలు వండి నోరు ఊరిస్తున్నావు. మమ్మీ. ❤❤
@niveditha1214
Ай бұрын
Snake's untai kadha yala teesthunnaru bayam lekunda unnava so you powerfull rachana❤
@srikanthgedela3191
Ай бұрын
wow fresh mushrooms.....I love natural mushrooms.... very tasty
@ruthr8655
Ай бұрын
జాగ్రత్త అమ్మ చాలా రోజులు అయింది మీమల్ని చూసి హ్యాపీ వీడియో స్ చెయండి 👍👍👍👍
@Mee-Guntur_Ammayi
Ай бұрын
Naa favourite akka kani ikkada chala costly ga unnayi😢 so tinalekapotunnam.
@swarnalatha9670
Ай бұрын
Naku chala estam.
@user-pr9tm6mo3q
Ай бұрын
భలే నడిపింది
@AmithReddy-gn8eq
Ай бұрын
Super mam naku oka doubt scooty akka niku help chestharu kada vds lo mare thanaki emina money istara you tube lo ochevi
@sholingapuramthulasi5607
Ай бұрын
Hello madam, నాకు పుట్ట గొడుగు లంటే చాలా ఇష్టం, మాకు పంపండి,
@Srilatha17
Ай бұрын
మాకు పంపించండి పుట్టగొడుగులు ❤
@sowjanyareddy807
Ай бұрын
Amma naaku chala estam ra yenni rojulyndo evi chusi, veelythe naaku pampagalava, amount pampistanu ra
@anilk3103
Ай бұрын
Naku eppudu urgent ga tinali ani undi but kani eppudu maku levvu naku chala chala istam
@decentboygopi240
Ай бұрын
రచన గారు పొలంలో పాములు ఉంటాయి జాగ్రత్తగా వెళ్ళండి
@lakshmidaggu3051
Ай бұрын
Puttagodugulu. Kurateni. Chala. Samacharalaindi
@Sunnych5975
Ай бұрын
Wow super naku chala ishtam ila putta godugulu theeyadam
Akka inka videos cheyyandi chala interest ga vuntay mee videos natural ga❤
@malathimovva2633
Ай бұрын
you are looking so beautiful. Voice kuda marithe nobody believes
@lakshmimeethelugammayiRaaga
Ай бұрын
Sister nenu last year kuda chala sarlu adiganu vunte konchem naku pampinchandi please ivanate nakau chala istam
@mamidisettiabhishek4985
Ай бұрын
హాయ్ రచన, హౌ ఆర్ యూ. పుట్టగొడుగులు చాలా బాగున్నాయి. ఏదో టీచర్ లాగా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావ్, నైస్ ఎక్స్ప్లెయిన్. కళ్ళజోడు పెట్టుకుంటే టీచర్ లాగానే ఉన్నావు. వెంకట్ లక్ష్మి స్కూటీ చాలా బాగా డ్రైవ్ చేస్తున్నారు. అలాంటి ఏరియాలో వెహికల్ డ్రైవ్ చేయడం చాలా కష్టం, రిస్కీ కూడా. నైస్, గుడ్ డ్రైవింగ్. ఆ మష్రూమ్స్ బయట మనం షాపుల్లో కొనుక్కునే మష్రూమ్స్ కంటే చాలా హెల్ది. నాచురల్ కదా, కాబట్టి ఎన్నిసార్లు దొరికితే అన్నిసార్లు కొంచెం కొంచెం దొరికినా(1 or2 బర్డ్స్ దొరికిన) కానీ ఎక్కువసార్లు వండుకొని తినడానికి ట్రై చెయ్ .చాలా హెల్ది. ఇంక్లూడింగ్ క్యాన్సర్ తో సహాచాలా రకాల డిసీజెస్ రావు. ఓకే టేక్ కేర్, బాయ్.
@gullasanjana2319
Ай бұрын
Kadalu తో బాగుంటుంది akka kadalu కూడా thinnavachu
@SalvapoojijoshiSalva
Ай бұрын
Super location rachana garu naku edaru abailu vallu baga chaduvkovalani blass chaiva plssssssssssssssssssssssssss
@durgadurga5407
Ай бұрын
చంకలో మేక పిల్లనేత్తుకొని ఊరంతా వెతికినట్టు 😄😄
@skgouselazam7517
Ай бұрын
తొలకరి చినుకుల లో పల్లెటూరు అందాలు🎉🎉... కళ్ళజోడు లో మా చిట్టెమ్మ చందాలు❤❤.... పుట్ట మట్టిలో తెల్లని మల్లెలాంటి మష్రుమ్ లు.... రచనమ్మ వండితే ఆహా ఏమీ ఘుమ ఘుమ లు...❤❤ వాహ్ ఇదంతా మేము చూడటము ఎంతటి భాగ్యము ❤❤❤🎉🎉🎉we love you చిట్టెమ్మ.....
@palleturiammayi5556
Ай бұрын
😍💐♥️🙏🙏
@shalinis4793
Ай бұрын
Chintapandu pulusu veyyakunda. Chicken la. Chesuko yemmy ga untundi
@nazmabegum84
Ай бұрын
Hi akka❤❤❤❤
@kishoredhanu8853
Ай бұрын
Pamulu vundagalave Chelli.... Koncham Jagratta 🤗
@ChandiniMasilipa
Ай бұрын
Akka esare nattala kuda cook chey akka
@happylife6735
Ай бұрын
Pamulu undava?meru antha dare ga podaloki velthunnaru?
@user-pv5zl2ti1e
Ай бұрын
Hi akka your so cute miru chala estam అండీ మీ వీడియో చాలా బాగా నచ్చుతుంది మీ కామెంట్ కి reply ఇవ్వండి akka ❤❤
@user-ql5kr6vc3p
Ай бұрын
Last year kuda elanti vidio susa 2 rojulu vellaru kada .. malli eppudu
@sandhyapSathish
Ай бұрын
Chintapandu badalu 🍅 vesthe baguntadi sis😊
@samuelgodavarthi2441
Ай бұрын
మిమ్మల్ని కలవాలి రచన గారు...yela గా
@user-hr1kr6xj4w
Ай бұрын
హాయ్ రచన గారు వీడియో చాలా చాలా బాగుంది పుట్టగొడుగుల కూర చాలా బాగా చేశారు😊
@user-ck6gn8tb8c
Ай бұрын
Kadalu use cheyara
@SRAVANIMERUGU-c7s
Ай бұрын
Akka mundhu mushrooms ni boil cheyyalanukunta,enkoti chinthapulusu poyyaremo akka. Emole okokkari side style
@bujjibujji9299
Ай бұрын
Super maa 🎉🎉chinthapandu veyyakunda vondu inka super vuntundhi
@venkatachalammc3461
22 күн бұрын
స్థలాలు సూపర్
@KriashnaveniNagara
3 күн бұрын
Kura lo neellu veyakudadu aavitho udukutundhi ala aithene test baguntadi
Пікірлер: 404