Exclusive Interview with Bro. Jakki Devaraju, Singer and writer - Pioneer in UESI Ministry.
ప్రసిద్ది గాంచిన క్రైస్తవ సంగీత రచయిత, కవి, విధ్యార్ధుల మధ్య సేవ చేసి అనేకమయిన నాయకులని తయారుచేసిన వ్యక్తి
81 సంవత్సరాల వయసులో కూడా ఇంకా విరామం లేదు అంటున్న సువార్త యోధుడు, 50 సంత్సరాల సేవా జీవిత అనుభవాలు..
అప్పట్లోనే electrical గిటార్ తో వుర్రూతలూ యెత్తిటించిన వ్యక్తి, body builder, hockey captain..... అంది వచ్చిన అవకాశాలతో పాపపు మత్తులో జోగుతున్న వ్యక్తి, క్రీస్తుని ఎలా తెలుసుకున్నారు?
లెక్కలు మాష్టారుగా సాక్ష్యం ఎలా కాపాడుకున్నారు?
జాబ్ చేస్తూ సేవ చేయగలమా?
నా ప్రియా యేసు రాజా, ఆశ్చర్యమయిన ప్రేమ, నీ జీవిత విలువయినది.. ఇలా అనేకమయిన మంచి పాటలు ఎలా రాశారు? వాటి వెనుక వున్న ప్రేరణ ఏంటి? దాని వెనక వున్న మర్మము యేమిటి?
ఈ నాటి క్రైస్తవ సంగీతం లో లోపిస్తున్నది ఏమిటి? దానిని ఎలా అదిగమించగలము?
క్రైస్తవ రచయితలుగా అవ్వాలనుకుంటున్న వారికి ఇస్తున్న సలహాలు..
పెద్ద పెద్ద మీటింగుల వలన వచ్చే లాబాలు నష్టాలు..
చైనా యెందుకు క్రైస్తవ్యం లో ముందుకు వెళ్తుంది?
మళ్ళీ మార్టిన్ లూథర్ లాంటి విప్లమ్ రాగలదా?
స్టేజ్ షో ఇచ్చే ఆర్టిస్ట్, SP Balu గారుతో కలసి పనిచేసే అవకాశం యెందుకు వాదులుకున్నారు?
టీచర్ గా వుంటూ ఇంకా క్రైస్తవ సేవ కూడా చేయగలరా ? యెంతోమంది యువకులను ప్రత్యేకంగా విధ్యార్ధులను ఎలా దేవునిలోకి నడిపించగలిగారు..
యూఈఎస్ఐ UESI పరిచర్య భవిష్యత్తు ఏమిటి?
ఇంకా ఎన్నో అనుభవాలు...
తప్పక చూడండి మీ Christian Voice KZitem Channel లో
LIVE on 26-12-2018 from 9:00 PM to 10:40 PM.
Share with your friends...
Негізгі бет Exclusive Interview with Bro. Jakki Devaraju, Singer and writer - Pioneer in UESI Ministry
Пікірлер: 30