5 వారాల తర్వాత ఫస్ట్ న్యూస్ కాన్ఫరెన్స్
నేను క్షేమంగానే ఉన్నా... నా మనస్ఫూర్తిగా చెబుతున్నా. నేను సంతోషంగానే ఉన్నా. మా స్పేస్ క్రాఫ్ట్ త్వరలోనే మమ్మల్ని మా ఇంటికి సురక్షితంగా చేరుస్తుందని బలంగా నమ్ముతున్నా... ఇది బుధవారం నాసా నిర్వహించిన లైవ్ కాన్ఫెరెన్స్‌లో సునితా విలియమ్స్ చెప్పిన మాట. నిజానికి ఆ వీడియోనే మీకు చూపిద్దామనుకున్నా... ఆమె మాటల్ని స్వయంగా వినిపిద్దామనుకున్నా.. బట్ కాపీ రైట్స్ ఇష్యూ వల్ల మీకు చూపించలేకపోతున్నా. ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌కి సునీత, ఆమె స్పేస్ జర్నీ సహచరుడు విల్ మోర్ వెళ్లిన సుమారు 5 వారాల తర్వాత నాసా నిర్వహించిన ఫస్ట్ న్యూస్ కాన్ఫెరెన్స్ ఇది.
►TV9 Website : tv9telugu.com/
►News Watch : bit.ly/3g9b8IG
►KNOW THIS : bit.ly/3APEpAj
►PODCAST : bit.ly/3g7muNw
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
#Explainer #SunitaWilliams #nasa #tv9d
Credits : Explainer | RAVI/Producer #tv9d
#ganesh
Негізгі бет Explainer : ఇంకా స్పేస్‌లో సునీతా విలియమ్స్.. తిరిగొచ్చేదెప్పుడు? | Sunita Williams - TV9
Пікірлер: 11