Explainer : ప్రపంచంలోనే ఫస్ట్ టైమ్ ఇస్రో అరుదైన ప్రయోగం..! | Chandrayaan-4 Mission - TV9
చంద్రుడిపై మట్టి, రాళ్లు తీసుకువస్తే ఎలా ఉంటుంది? చైనా ఆ పని చేసేసిందిగా అనుకోవచ్చు. నో ప్రాబ్లమ్. మనం ఆ పనిని సొంతంగా చేస్తే.. మన బ్రాండ్ ఇమేజ్ కూడా పెరుగుతుంది. ఇస్రో పేరు.. ప్రపంచమంతా మరోసారి మారుమోగుతుంది. అందుకే ఇస్రో.. ఇప్పుడు అదే పనిలో ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తోంది. కాకపోతే ఈ విషయంలో ఇస్రో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చింది. ఈ ప్రయోగం కోసం అన్ని పరికరాలను ఒకేసారి పంపించడం లేదని చెప్పింది. దానికి బదులుగా కక్ష్యలోకి రెండు స్పేస్ క్రాఫ్ట్ లను పంపించడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికోసం రెండు సార్లు లాంఛింగ్ తప్పదు. ఈ విధంగా రెండు భాగాలుగా పంపించిన స్పేస్ క్రాఫ్ట్ లు చందమామను చేరుకునేలోపు అంతరిక్షంలోనే అసెంబుల్ అయ్యేలా.. అంటే ఒకదానికొకటి అనుసంధానమయ్యేలా ప్రోగ్రామ్ ను డిజైన్ చేసింది.
►TV9 Website : tv9telugu.com/
►News Watch : bit.ly/3g9b8IG
►KNOW THIS : bit.ly/3APEpAj
►PODCAST : bit.ly/3g7muNw
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
#explainers #chandrayaan4 #tv9d
Credit: #gunnesh /Producer || #TV9D
Негізгі бет Explainer : ప్రపంచంలోనే ఫస్ట్ టైమ్ ఇస్రో అరుదైన ప్రయోగం..! | Chandrayaan-4 Mission - TV9
Пікірлер: 18