బంగారం సంగతి సరే సరి... ఏ రోజుకారోజు ధరలు పెరుగుతున్నాయన్న వార్తలే తప్ప.. ఈ మధ్య కాలంలో తగ్గాయన్న వార్తలు వినడానికి మన చెవులు కూడా సిద్ధంగా లేవు. ఎందుకంటే ప్రతీసారి పసిడి ధరలు పైపైకి అన్న వార్తలు విన్న మనకి ఒక వేళ నిజంగా తగ్గిందని ఎవ్వరైనా చెప్పినా... అదంతా భ్రమ అనో... అంతా మాయ.. అనో లేదంటే ఈ తగ్గుట... మళ్లీ పెరుగుట కొరకే అనో అనుకుంటామే తప్ప... నిజమా.. అని ఆశ్చర్యపోయే పరిస్థితి అయితే లేదు. అందుకే ఈ మధ్య కాలంలో బంగారం ఒక్కటే కాదు... బంగారం తర్వాత సింగారించుకునేందుకు వినియోగించే మరో లోహం వెండి ధరలు కూడా వందే భారత్ అంత వేగంగా పరిగెడుతుంటే.. నోరెళ్లబెట్టడం సామాన్యుడివంతయ్యింది.
►TV9 Website : tv9telugu.com/
►News Watch : bit.ly/3g9b8IG
►KNOW THIS : bit.ly/3APEpAj
►PODCAST : bit.ly/3g7muNw
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
#explainervideo #SilverPrices #goldrate #ElectricVehicles #tv9d
Credit: # Ravi/Producer || #TV9D
Негізгі бет Explainer | వెండి ధరలు ఎందుకు పెరుగుతున్నాయ్? | Why Are Silver Prices Rising? - TV9
Пікірлер: 1