ఈ చట్టంలో సెక్షన్ 80 C గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి
80 Cలో ఏమేం మినహాయింపులు ఉన్నాయి?
పాత లేదా కొత్త పన్ను చెల్లింపు విధానాన్ని సెలక్ట్ చేసుకోవాలి
పెట్టుబడులు, ఖర్చులకు గాను సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు
ట్యాక్స్ ని తగ్గిస్తే.. ఇల్లు కొన్న, కొనాలనుకుంటున్న వారికి మేలు
ఈసారి పాత, కొత్త పన్ను పద్దతులు.. రెండింటిలోనూ మార్పులుంటాయా?
పన్ను శ్లాబ్ పరిధిని, మినహాయింపు పరిమితులను పెంచాలన్న డిమాండ్
గృహ రుణంపై వడ్డీ విషయంలో గరిష్టంగా రూ.2 లక్షలే మినహాయింపు
సెక్షన్ 24(బి) మినహాయింపును 2 నుంచి 3 లక్షలకు పెంచాలన్న డిమాండ్
ఎక్కువమంది ఇళ్లను కొనడానికి ఆసక్తి చూపించే ఛాన్స్
మరిన్ని మినహాయింపుల కోసం అన్ని వర్గాల ఎదురుచూపులు
సిబ్బందికి జీతాలు, రెంటు, ట్యాక్స్, నెలవారీ జీఎస్టీ రిటర్న్ లు ఫైల్ చేయాలి
►TV9 Website : tv9telugu.com/
►News Watch : bit.ly/3g9b8IG
►KNOW THIS : bit.ly/3APEpAj
►PODCAST : bit.ly/3g7muNw
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
#Explainer #UnionBudget2024 #Budget2024
Credits : Explainer | Gunnesh/Producer #tv9d
Uploaded by #srikanthrayancha
Негізгі бет Explainer : ట్యాక్స్ పేయర్స్ కు ఇష్టమైన సెక్షన్.. కానీ..! | Section 80C TAX Benefits - TV9
No video
Пікірлер: 2