ఫిడెల్ క్యాస్ట్రో, చేగువేరా... ఈ పేర్లు ఒకనాడు భారత్లో చాలా ఫేమస్. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో. పాత తరానికి చెందిన చాలా మందికి పెద్ద హీరోలు ఈ కమ్యూనిస్ట్ విప్లవ యోధులు. నేటికీ యూత్ బైకుల మీద, వాళ్ల దుస్తుల మీద చేగువేరా ఫొటోలు కనిపిస్తూనే ఉంటాయి. వారు క్యూబా విప్లవాన్ని ఎలా ప్రారంభించారు? ఎలా ముందుకు నడిపించారు?
#CubanRevolution #FidelCastro #CheGuevara
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Негізгі бет Fidel Castro-Che Guevara కేవలం 81 మంది ఫైటర్లతో Cuba విప్లవాన్ని ఎలా నడిపించారు? | BBC Telugu
Пікірлер: 74