#simplehousewiferoutine
#varahipu
హాయ్ అండి నా పేరు స్వాతి.అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను అండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియోలో వచ్చేసి నేను వారాహి అమ్మవారు పూజ నేను చేసుకున్నానండి నేను ఎలా చేసుకున్నాను అనేది నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ప్రెస్ చేయండి ఇంక నేను చేసిన కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి థాంక్యూ
Негізгі бет First time వారాహి అమ్మ పూజ చేశాను
Пікірлер: 2