మంచి సంకల్పం. ఆ దేవుడు మీకు నిండు నూరేళ్ళు ప్రసాదించాలని కోరుకుంటూ
@khandesrinivasrao6889
Жыл бұрын
Avunu
@lingalarajabhushanam6796
7 ай бұрын
Thanks for your all
@gopigoud3000
7 ай бұрын
అన్నదాత సుఖీభవ గాడ్ బ్లెస్స్ యు గౌతమ్ అన్న
@jadavranjith470
Жыл бұрын
అన్న మీరు అంటే నాకు చాలా ఇష్టం అన్న అ కృష్ణా భగవానుని ఆశిశులుకగానని కోరుకుంటున్నాను
@bunnychinnu5606
Жыл бұрын
ఈ లోకంలో అన్న దానం కంటే గొప్ప దానం లేనే లేదు పేధవాళ్ళ కడుపు నింపుతున్న మీకు ధన్యవాదాలు & god bless you....🤗
@JambukavinodVinod
Жыл бұрын
జై శ్రీరామ్ జై భారత్ మాతాకీ జై అన్నా మీరు దేవుడుతో సమానం దేవుడు చల్లగా చూడాలని నేను కోరుకుంటున్నాను
@india2190
Жыл бұрын
ఎవరు ఎన్ని అనుకున్న నన్ను తిట్టినా పర్వాలేదు దానం అన్నది అర్హులకే చేయాలి ఎవరికి పడితే వారికి దానం చేస్తే ఫలితం ఉండదు, ముఖ్యముగా వికలాంగులకు జీవితం అంతా అనుభవించి చివరి స్థితిలో ఎలా బతకాలో తెలియనివాళ్లు వృద్ధులు ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న రోగులకు అన్నదానం చేయాలి అటువంటి వారికి ఏదైనా దానం చేయవచ్చు దానికి పలితం పూర్తిగా మనకి దక్కుతుంది శక్తి ఉండి కష్టపడి పనిచేసి బ్రతికే స్తోమత ఉండి సంపాదించుకునే శక్తి ఉండి కూడా ఎవరో సహాయం చేస్తారు ఎవరో ఆహారం పెడతారు అని ఎదురుచూస్తూ సోమరిపోతులకు ఆహార పదార్థం ధానం చేయకూడదు ఆ విధంగా చేస్తే పుణ్యం కోసం చేసిన దాన పుణ్యం రాకపోగా దరిద్రం చుట్టుకుంటుంది ఇది అక్షర సత్యం ప్రపంచ వినాశనానికి మొట్టమొదటి కారణం సోమరిపోతుతనం దానిని నిర్మూలించాలి చాలా ప్రమాదకరమైన సోమరితనాన్ని ప్రోత్సహిస్తే అది దేశ వినాశనానికి కారణమవుతుంది
@truevoice579
Жыл бұрын
WELL SAID
@subrahmanyammalladi6627
4 ай бұрын
మీరు చెప్పింది బాగుంది కానీ అన్నం ఎవరికి తప్పనిసరిగా అవసరామో కనిపెట్టడం ఎలా?
@samudrala1978
4 ай бұрын
@@subrahmanyammalladi6627 అన్నం అన్నది అందరికీ అవసరమే ఉచితంగా ఇస్తే అంబానీ కూడా వచ్చి తింటాడు ప్రస్తుత భారత దేశంలో మనుషుల ఉచితం అనే లోపల ఏదైనా తీసుకుంటారు చివరికి పనికిరాని చెత్త కాగితం కూడా ఇటీవల కాలంలో కెనడాలో ఒకడు ఎనిమిది లక్షల రూపాయలు నెలకి సంపాదిస్తున్నాడు అక్కడ పేదలకి ఒక బాక్స్ ఉంటుంది అందులో ఎవరైనా ఇంటిలో మిగిలిపోయిన ఆహార పదార్థాలని ఆ బాక్స్ లో పెడతారు కష్టపడి సంపాదించుకోలేని వృద్ధులు వికలాంగులు ఆ బాక్స్ లో ఉన్న ఆహారాన్ని తీసుకొని తింటారు కానీ ఈ భారతీయుడు ఏమి చేశాడో తెలుసా డబ్బులు మిగులుతాయి కదా అని రోజు ఆ బాక్స్ లో పెట్టిన ఆహారాన్ని తిని దేశానికి చెడ్డ పేరు తీసుకుని వచ్చాడు ఆ విధంగా మన భారతీయులు ఉచితం అనే లోపల ఏదైనా తీసుకుంటా ఆహారం పెట్టొచ్చు మూగజీవాలను కాళ్లు చేతులు లేని కష్టపడి పని చేసుకోవాలని వికలాంగుల 60 సంవత్సరములు దాటి జీవితాన్ని చూసి చివరికి ఏ పని చేసుకోలేని ముసలి వాళ్లు వృద్ధులకు ఆహారాన్ని అందించాలి రెండవది ప్రభుత్వ ఆసుపత్రి కాడ ఎందరో పేదలు రోగాలతోటి బాధపడుతూ ఉంటారు వారు పరాయి ఊరు నుంచి వస్తా ఎటువంటి సౌకర్యాలు ఉండవు వాళ్లకి కూడా ఆహారాన్ని అందజేయవచ్చు అంతేకానీ కాళ్లు చేతులు బాగుండి కష్టపడి పని చేసుకుని సంపాదించుకునే స్తోమత ఉండి కూడా ఎక్కడ ఆహారం ఉచితంగా దొరుకుతుందా ఎవడు మనకి డబ్బులు ఇస్తాడా అని ఎదురుచూసే వాడికి ఎప్పుడూ దానం చేయకూడదు వాడి దరిద్రం మనకే అంటుకుంటుంది ఒకరోజు సమయం వెచ్చించి అక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ఆహారం తింటున్నారు సాయంత్రం బ్రాందీ షాప్ కాడ ఎంతమంది ఉన్నారో వీళ్ళని చూడండి తాగడానికి 300 రూపాయలు డబ్బులు వస్తాయి కానీ ఒక పూట భోజనం కొనుక్కోవడానికి డబ్బులు ఉండవా కొంతమంది ఇదే మెసేజ్లు పెడుతున్న పేదవాళ్లండి అని పేదవాడైతే మందు తాగడానికి డబ్బులు ఉంటాయి కానీ తినడానికి డబ్బులు ఉండవా వీళ్ళు ఉచితంగా పెట్టడం వలన చిరు వ్యాపారులు ఆహార పదార్థాలు అమ్ముకునే వాళ్ళు వాళ్ళ కుటుంబం పోషించుకోవడానికి కొత్తగడుపుకోవడానికి మనం పొట్ట కొట్టిన వాళ్ళం అవుతాము ఇందులో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి
@mkchary5078
4 ай бұрын
అన్నదానం.మంచి కార్యక్రమం 3 పుటల మంచి బొజనం ఇస్తున్నబరికి భగ వంతుని ఆశిషలు ఎల్లపుడూ కలగాలని కోరుకుంటున్నాను దయచేసి లొకేషన్ share చేయవలసిందిగా మనవి
@darapogubhanu7222
Жыл бұрын
సూపర్ అన్న నువ్వు దానం లో అన్నం దానం కన్నా మించిన దానం ఏమీ లేదు❤
@ramchandramgunda574
10 ай бұрын
అన్న దాత సుఖీభవ.భగవంతుడు వీటికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను.❤❤❤
@varaprasadmulakala6430
Жыл бұрын
శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః మీ సేవ బాగుంది❤
@neeliratnam8301
5 ай бұрын
Address not given. Kindly mention it so that needy people can approach you. Nice help. Thank you. Keep it up.
gudi lo kobari kaya kotali bhojanam kuda petali mi intlo valani madchi baita vallaki pette samskruthi deniki??
@mohanacharycholleti4406
Жыл бұрын
అన్నదానం అన్ని దానముల కన్నా గొప్పది ఆకలితో అలమటించే వారికి అల్పాహారం మరి భోజనం సౌకర్యం కల్పించడం ఇది దేవుడు మీకు ఇచ్చిన వరం మీకు దేవుడు ఎన్నో విధాలుగా ఆనందం ఐశ్వర్యం కలగాలని దైవ ప్రార్థన కలియుగంలో ధర్మం నిలబడి ఉన్నది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం
చాలా గొప్ప పనిచేస్తున్నారు, కానీ ఆ పాత్ర దానము మంచిది కాదు,వికలాంగులు కష్టపడి సంపాదించలేని వారికి పర్లేదు, కా ని రెండు చేతుల సంపందించే వారికి మీరు చేస్తున్న దానం మంచిది కాదు, వారికి చేటు చేస్తుంది. ఆ రహత చూసి సహాయం చేయండి సోమరి తనం పెంపొందించ వద్దు.b
@Kathik.143tech
Жыл бұрын
అన్నదాత సుఖీభవ సుఖీభవ సుఖీభవ సుఖీభవ సుఖీభవ
@rajendharkasturi2343
Жыл бұрын
కనిపించే దేవుడు 🙏
@mdkamal7605
Жыл бұрын
ఆ భగవంతుడు మీ ఆర్గనైజేషన్ కి చల్లగా చూడాలని జై తెలంగాణ జై కేసీఆర్
@padmaoruganti9179
Жыл бұрын
కెసిఆర్ ఏమి చేసాడు?!
@mkchary5078
4 ай бұрын
ఇలాగే కెసిఆర్ చేయ్యోచికధ ఉన్నత స్థితిలో ఉన్నాడు ఇది ఒక మంచి కార్యక్రమం
@vardhasaikumar5677
Жыл бұрын
Superb very good brother God bless you and your organization
@OgguPadmarao-w6y
8 ай бұрын
Sir melanti vallu nutki okarru putadataru anni danakanna anna danam goppadi meeru vandala mandi akali tirstunnanu meeru me kutubam nidu nurellu challaundali ani adevuni pradhana chestunnam.
@prasadrao1005
Жыл бұрын
Annadananniminchinadanamledu nindu noorendlu aa devuni assissulu meku kalugugaka
@himanshu2351
Жыл бұрын
He is very good guy❤
@KasuladeviMurali
9 ай бұрын
Nijamyna Bhakti EdeDevudu seva ataru
@saraswathisaru2546
7 ай бұрын
Thank you🙏🙏🙏🙏 pedavalla kadupu nimputhunnaru...... Anni danallo goppa danam anna danam
@sidduthaviti3476
Жыл бұрын
May God bless them 🙏🙏🙏
@kiranjetty
Жыл бұрын
wonderful great job, God bless you more and more...
@anooradha3288
Жыл бұрын
thammudu sankalpam manchidi ...kaani somarulu thayaru avtharu...work wdaina kalpinchi food pettandi...then they wil know the value...please observe
@peterp1472
Жыл бұрын
Very good job. God may give all of good health strength courage happiness for this work.
@ShekharChandra-jc1dh
14 күн бұрын
ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ లోపల ఓపెన్ వార్డు లోపల పెషేంట్ అటెండర్ లకు భోజనం యిబ్బంది గా వుంది.దయచేసి అర్ధం చేసుకో గలరు. మాకు భోజనాలు అందించి ఆడుకోవాలని కోరుకుంటున్నాను 🙏🏻🙏🏻🙏🏻
@krishnaprasaduppala4839
Жыл бұрын
Who is organising the Food, Hatsof God Bless you.. Gowtam Garu Hatsof, God Bless you All..
@MDRafiq-rx8ii
Жыл бұрын
Chala Baga chesthunnaru sir devudu miku challaga chusthadusir
@Vasanth_999
Жыл бұрын
గడ్డ ముక్కోనికన్న నయం 👋👋
@DurgaPrasad-pz5tr
Жыл бұрын
Neelofar hospital form lakidekapul
@srrxerox8546
9 ай бұрын
Hare Krishna...
@padmathalamarla8246
Жыл бұрын
Idi chustunte chacchipovaalani pistundi..naa kevaru leru..aged 68..with incurable diseases.
Great social work Sir... Salute from my bottom of my heart.🎉
@medhapolasani9415
Жыл бұрын
I salute you! Keep up the good work.
@PremKumar-yz4kz
8 ай бұрын
అన్నం దానం చేయాలి ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి లో . ఇది మంచిది కానీ చాలా చోట్ల సోమరులకు అన్న దానం జరుగుతుంది. అన్న దానం చేసిన వాళ్లకు పుణ్యం. చేవ ఉండి కూడా ఇలాంటి ఫ్రీ ఫుడ్ తినటం పాపం.
@syedismail8281
Жыл бұрын
Ekkada food pedthunaru clear address CHEPPADAM LEDU ENDUKU
@truevoice579
Жыл бұрын
వయసు మీరినవారు వాళ్ళని చూసేవారు ఎవరూ లేని వారికి చేసినా పర్లేదు , అన్నీ సవ్యంగా వున్నవారికి ఎందుకో మరి . ప్రభుత్వాలు ఇచ్చే free పథకాలు తోనే చాలా మంది lezy గా తయారయ్యారు . వ్యయసాయం చేసే రైతు కి లేబర్ దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నారు మీరు ఇలా జనాలకి free food పెడితే ఎవడు పని చేస్తాడు. భూమ్మీద ప్రతి జీవికి తిండి కావాలి అది ఇచ్చేది ఒక్క రైతు మాత్రమే . వీళ్ళని మేపే బదులు రైతులు కి help చేయ వచ్చు కదా . కొంచెం ఆలోచించండి
@VijayKumar-so1wx
Жыл бұрын
Free food valla ....public somariputhulu avutharu .......food value thelidhu......e rojullo thindiki gathilenivallu evaru leru....
@subbaraovattikuti2857
Жыл бұрын
🙏🙏🙏బాగ చేస్తున్నారు. 🙏🙏🙏 God bless you.
@sland-qh3we
6 ай бұрын
Goutham anna maa state CM JAGAN kante meeru chaana better anna....... asalu vaadiki Meetho polike ledhu
Ilanti uchithaalu ichi vallanu em chetha kaani vaari laaga thayaru cheyavodhu please....Kadupu kaalithe Anni set avthai....manishi gaadi lo padthadu.......😊 Resources provide cheyandi chethanaithe......uchithaalu kaadhu...
@SirichakravarthiChakrava-fv4rh
Жыл бұрын
Location please
@suryasrinivas5836
Ай бұрын
ANNARTHULA AAKALI THEERCHADAM MAHA PUNYAM. GOVT CHEYALENITHI CHARITIESC CHESTHNNAYI. PLEASE SAY ADRESSES LOUDELY MADAM.
@pologonerajesh687
Жыл бұрын
Gud job anna garu
@vraju3809
Жыл бұрын
Give some employment for healthy people in your organisation
@arvasantha7628
Жыл бұрын
భారత రాజ్యాంగం వరిదిలాలి వరిదిలాలి వరిదిలాలి భారత రాజ్యాంగం వరిదిలాలి
@kittuvamshi1
Жыл бұрын
Gowtham bhaya you inspired me and my family and you were given a chance to us, for this beautiful cause. I hope I will take a chance in the future as well. Thank you Goutham bro.
@parmallabalakrishna6876
Жыл бұрын
Food distribution is very good for the needy people god bless Goutham and his family members friends
@manyammeenavlogs4986
Жыл бұрын
🙏🙏🙏👌👌👌💕💗❤😍💓💝💞💖😘😘😘😘😘💋💋💋💋💋💋💋💋💋💋💋😘😘😘😘😘😘
@muslehuddinahmed5879
Жыл бұрын
Very very good work doing ,we must hatsof all the team members,
@krishnadharani5686
7 ай бұрын
Good and great program but today no poor persons. Because today any work at hyd they can get minimum 1000 rupees money
@ashokbatta7014
Жыл бұрын
Good job sir God bless 👏 you and your family s
@divyavaniastrologystocktip1513
Жыл бұрын
Jai Shri Ram 🙏🙏🙏 Devudu meeku ashirwad istaru
@RaviKumar-sh9ku
Жыл бұрын
Manava seve madhava seva, Anna datha sukhibava
@devaraprasad5763
7 ай бұрын
ADDRESS PLZ
@maheshrajcreations.3472
Жыл бұрын
మీ యొక్క ఫౌండేషన్ అడ్రెస్ పోస్ట్ చేయండి అన్నా.....
@SkMastanvali-tl4oc
Жыл бұрын
Masha allah
@BathiniRamesh-yx4ct
Жыл бұрын
Meru great bro...me kotumbam lo andaru chala unnadali ani nemdu manasutu koru komtumna... Jai hin du...
@saivalluru1637
Жыл бұрын
Wonderful God Bless you all
@spandanaofficial3969
Жыл бұрын
Maraka galla oka comment Koda ledhu enti asalu 😅
@atoz2837
Жыл бұрын
Hindu community is great Jai sri ram🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
@sridhartom284
Жыл бұрын
Super sir great human 🙏🙏🙏🙏
@shyamladevibadagu2179
Жыл бұрын
Good luck bro
@kappalavaraprasad2577
8 ай бұрын
Brother really great helping poor,feed stomach full of food God bless you 🙏
@PrasadBandari-lv9rh
4 ай бұрын
Godisgreat foursfamilyandorganisars,god bless
@badriajmeera2627
Жыл бұрын
Good bless you 🎉
@damudamu5707
Жыл бұрын
Kind ❤❤❤
@vinayakajyothishambyjhamun4461
Жыл бұрын
God bless you and your family sir, May all your dreams come true 🙏
@veerasham3924
Жыл бұрын
Great bro🎉🎉🎉🎉🎉🎉
@kvlnarasimham6452
5 ай бұрын
Facility should be provided to poor senior citizens
@NagendraKumar-xj7hj
Жыл бұрын
🙏🙏🙏🙏🙏 this much I can submit at your feet 🙏🙏🙏
@sss-bd6ip
Жыл бұрын
Good excellent
@Revolution832
7 ай бұрын
Hi Anna naku health Baga ledu evaru edaina Temple vunte cheppandi
@smileychinna4979
Жыл бұрын
Dhini venakala pavan kalyan unnadu next ts cm pspk
@ravikumar-ld9py
Жыл бұрын
God gives u more strength to do good.
@nithya_official
Жыл бұрын
Hi మీరు బాగుండాలి
@srinivasaraokesiraju7294
Жыл бұрын
Hyderabad location please
@TGN14
Жыл бұрын
👍👌✊️🤝🙏
@RamaDevi-cf8lg
Жыл бұрын
Hi babu Goutham ninnu Laxmi prasanna Manchu gari program lo kothamandi anadalu antunnanduku shkaminchani tisuku vacharu appudu chusanu babu malli ippudu E video roju rojuki inka ekkuva mandiki sahayam chese shakthini devudu niku prasadistadu nindu nurellu santhoshanga sampurna arogyanga undalani korukuntunnanu 💯💯
Пікірлер: 380