నమస్తే 🙏🏻😊brother,, im also ICAS ASTROLOGER.... Me gaynamu me janma wonderfull... Nenu daily 5 years నుండి astologers videos చూస్తున్న, అందరిలో meru చెప్పే రిజల్ట్స్, gyanamu n teachings wonderfull అందరి kante, meru గ్రేట్ గురువు kuda👍🏻🙌🏻... BUT MERU నుదురు కు కుంకుమ R విభూది ధరించండి... MERU గ్రేట్ INDIAN గురువు N ASTROLOGER ALSO కదా... కుంకుమ ANEDI మనకు రక్షా N గౌరవ భావము కలిగిస్తుంది... తప్పక ధరించండి... MANA భారతీయులు గ్రేట్ జన్మలు... THANK YOU BROTHER... ME AGE కు MEKU చాలా GAYNAMU గ్రేట్ టీచర్.. 🙌🏻🙌🏻🙌🏻😊.... VAANI/ HYD/ PADMARAO NAGAR
@bikshamtadikonda79
Жыл бұрын
నేను ఇప్పటివరకు ఇంత వివరంగా ఎప్పుడూ వినలేదు. చాలా సంతోషంగా ఉంది
@renukaudatewar6357
Ай бұрын
Must🎉
@telugustories9168
Жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు 🙏🙏 బాగా విశ్లేషించి చెప్పారు.
@user-bm4mi1qy3m
Жыл бұрын
Suuuuuper explanation sir very valuable information TQ soo much 🙏🙏🙏🙏👌👌
@user-uh5ro7fd9s
4 ай бұрын
No words to say very good explanation 👏
@narasimhamurthynaidu434
9 ай бұрын
Super sir ❤
@saikrupa8651
Жыл бұрын
Superb explanation
@user-bm4mi1qy3m
Жыл бұрын
Jupiter, Venus, Saturn గురించి వీడియోస్ చేయండి సార్ దయచేసి 12 భావాలో ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనే విషయం పైన సవివరంగా పార్ట్ 1, మరియు part 2 వచ్చే విధంగా దయచేసి plg 👌👌👌👌👌🌹🌹❤️❤️❤️🙏🙏🙏🙏
@user-bm4mi1qy3m
Жыл бұрын
Sir దయచేసి videos continue చేయండి plg plg plg plg 🙏🙏🙏🙏👌🌹❤️❤️
@suseela3nadh468
Жыл бұрын
Meeru chala baga cheptunnaru
@uppalapatisatyasaibaba2012
Жыл бұрын
Good
@v.vishnugoud8372
Жыл бұрын
Baga vivarincharu, danyavadalu
@prasadkv6440
Жыл бұрын
Super sir , about Kanya lagnam please
@dumpalasrikanth8375
Жыл бұрын
Thank u sir
@suryadevathasuryadevatha9085
Жыл бұрын
🙏🙏🙏
@srinivasuluyagnamurthy9410
8 ай бұрын
Vruschika lagnam kujudu astama lo unnadu amavasya pakkaroju puttina jathakudu Ravi chandrulu lagnam lo unnaru paristiti explain cheyyandi guruvu garu please
Oka vela lagnadhipathi 11va bhavam lo unte elanti phalitham isthadu?
@suseela3nadh468
Жыл бұрын
Conjuctions cheppandi
@kamparajusriram4920
Жыл бұрын
Sir chala baga Explain chaystunaru. Okka sari me apaintment kavali sir. Nanu Hyderabad lo untunanu. Meru Hyderabad ku vastay Naku infam chayandi please sir I request sir..🙏🙏🙏💐🌹
@kamparajusriram4920
Жыл бұрын
Please call Sir
@mossytalks7757
Жыл бұрын
లగ్నాధిపతి శుభుడు అయ్యి లగ్నంలో లేకుండా 6 8 12 భావలో ఉంటే ఎలా తీసుకోవాలి
@RaviKumar-tt4zo
Жыл бұрын
మేష లగ్నము...ఆరవభావంలో కుజుడు....ఆయన లగ్నాన్ని చూస్తాడు కదా... లగ్నాధిపతి లగ్నాన్ని చూస్తున్నాడు కాబట్టి లగ్నం బలం గా ఉందని చెప్పవచ్చా... లేదా లగ్నాధిపతి ఆరవభావంలో, శత్రు క్షేత్రంలో ఉన్నాడు కాబట్టి లగ్నం బలహీనంగా ఉంది అని చెప్పవచ్చా...
@futurefortune
Жыл бұрын
Next video lo explain chestanu good question
@LOHITDATTA369
11 ай бұрын
లగ్నాధిపతి కుజుడు అయ్యి ఉండి 6 వ స్థానం లో ఉంటే ఏమి జరుగుతుంది అంటే ఇప్పుడు 6 వ స్థానం ఏమి చెప్తుంది అంటే శత్రు స్థానం, రుణ స్థానం, హాస్పిటల్స్ కి ఎక్కువగా వెళ్ళటం,అనారోగ్యం నుంచి కొలులోవటానికి ఎంత సమయం పడుతుంది అనేటువంటి వాటిని సూచిస్తుంది ఇప్పుడు ఈ కారకత్వాల నుంచి కాపాడడానికి చాలా వరకు తప్పించటానికి ప్రయత్నిస్తాడు అంటే లగ్నాధిపతి స్థిర పాప స్థానం లో ఉంటే వాటి నుంచే వచ్చే ప్రభావాన్ని తగ్గిస్తారు ఎందుకంటే కుజుడు లగ్నాధిపతి అయి ఉన్నారు కాబట్టి ఉదాహరణ కి మీకు మీరే శరీరానికి నొప్పి పెట్టుకోరు కదా సో మీరు కుజుడు 6 వ స్థానం లో ఉన్నందుకు హ్యాపీ గా ఫీల్ అవ్వండి మీకు అర్థం అయ్యింది అని అనుకుంటున్నాను 🙏🙏🙏
@vedam888
Жыл бұрын
లగ్నాదిపతి నీచసూర్యునితో పరివర్తనం చెందారు, అదేవిదంగా లగ్నాన్ని కుజ, గురులు ఇరువురు చూస్తున్నారు, ఫలితం ఎలా ఉండవచ్చు, దయచేసి చెప్పండి. అయితే లగ్నము ను చూసే గ్రహాల గురించి మరియు లగ్నం లో ఉన్న గ్రహం నీచపడినా ఏ విధమైన ఫలితాలుంటాయి, వీడియో అయితే దాదాపు పూర్తి సమాచారాన్ని కలిగి ఉంది, ధన్యవాదాలు,
Пікірлер: 30