అన్నయ్య గారు మీరు బోటి క్లీన్ చేసే విధానం చాలా బాగా చేశారు కొంతమంది మొత్తం అన్ని కలిపి ఉడకబెడతారు అలాగే మీరు వండే విధానం కూడా బాగుంది మీరు ఆ యొక్క రుచిని ఆస్వాదిస్తూ తినడం మరీ బాగుంది మాక్కూడా నోరు ఊరి పోతుంది మీరు ఎప్పుడు ఇలాగే మంచి మంచి వీడియోలు చేస్తూ మమ్మల్ని ఆనందపరుస్తూ మీరు రుచి ఆస్వాదిస్తూ మా నోర్లు ఊరిస్తూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నాను అన్నగారు
@senusenu2777
3 ай бұрын
III you have
@sreenivasdukkipati2735
7 ай бұрын
చాలా బాగా clean చెయ్యటం చూపించారు. చాలా బాగా వండారు. నోరు వూరి పోతుంది. 😋
@PoleboinaAnjaneyanaidu-xr1gr
7 ай бұрын
హాయ్ బాబాయ్ గారు నమస్తే మీరు బోటి గోంగూర చేసి తింటూ ఆనాటి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం చాలా బాగా ఉంది
@rohitbetha5299
7 ай бұрын
బాబాయ్ మీరు వంటలు చాలా బాగా చేస్తున్నారు మీ వంటలు చూసి మాకుకూడా వండాలనిపిసుంది.... సూపర్ 💯💯
@marstechzone
7 ай бұрын
బాబాయ్ గారు బోటి కూర క్లీన్ చేసి చాలా బాగా వండారు👌👏👍
@naraharishettyyogesh9653
7 ай бұрын
నేను ఇప్పటి వరకు బోటి గోంగూర తినలేదండి కానీ మీరు చేసి చూపించే విధానం చూస్తుంటే తినాలనిపిస్తుంది.....😋😋😋😋
@devarangareddydande4190
7 ай бұрын
చాల బాగుంది బాబాయ్ గారు మీరు ఇలాగే మాకు అన్ని మీ ఫేవరెట్ ఐటమ్స్ ని మాకు చుపిస్తున్నారు మేము కూడా అది వన్ వీక్ లోనే ట్రై చేస్తున్నాం థాంక్యూ బాబాయ్ ❤
@chandhragirianitha1172
7 ай бұрын
Chala bagundhi curry cleaning 👌 😋
@chandut2610
7 ай бұрын
నిమ్మకాయ పిండిన మజ్జిగ తాగితే మంచి అరుగుదల. గాస్ రాదు. 👍
@malleswariboni4298
7 ай бұрын
@@mandalapusurendrababu3866❤❤❤❤
@206prasannaChamarthi
7 ай бұрын
@@mandalapusurendrababu3866❤❤😢😊😂😂
@ratnakumari6826
7 ай бұрын
Location chala bagundi flowers 💐 super ❤❤❤
@sujathakupli2293
7 ай бұрын
So delicious 😋 yummy yummy food ❤
@JinnekaSrinivas-143
7 ай бұрын
మీ వీడియోస్ నేను ప్రతి వీడియో చూస్తూ ఉంటా ఖమ్మం నుంచి బాబాయ్
@traveling343
7 ай бұрын
Khammamlo ekkada anna madhi khammam me😊
@Davidsindala
7 ай бұрын
super Sir. Botti curry seems to be yummy. Hope i will make one day.. Thank you
@user-no5sh9in3n
7 ай бұрын
Superb ga chesaru uncle tq so much for nice dish 👌👌
@bhavanibhanu2083
7 ай бұрын
నోరూరిపోతుంది బాబాయ్ గారు
@katiboinayashoda8580
7 ай бұрын
Meeru cheppina vidanga kakarakaya podi chesanu uncle super ga undhi chala happy ma family
Hi బాబాయ్ గారు, మీరు నిజంగా సూపర్ అండి, ఏమి చేసినా బావుంటుంది,❤
@mahendharchinthala-eq2hd
6 ай бұрын
Super cleaning master
@prathimabaru1876
7 ай бұрын
Babay ammaku favourite recipe thank u abbabba
@blacksunny9231
7 ай бұрын
Love u babai your cooking style superb anthe
@varas999
6 ай бұрын
Really awesome
@Ra-fh4zx
7 ай бұрын
మీరు అరటి పువ్వును ఉపయోగించి ఈ రెసిపీని ప్రయత్నించాలని నేను కోరుకుంటున్నాను
@durgarani2965
7 ай бұрын
Baguntundhi ea curry superb taste asalu mouthwatering😅😅
@bhybhycalligraphybbh147
Ай бұрын
Very nice remidy, thanks 😮❤
@ThalaKrishna-fx3jm
Ай бұрын
First time mi vedio Chustuna Osm.......❤
@rajeshwarihussey7136
Ай бұрын
My mother always had that job of cleaning it. Our parents ate that. I have i think eaten it but never cooked with gongura. Looks so good. But i would eat anything with gongura or tamarind 😂😂😂. Thanks unna🙏🏻❤from Melbourne Australia
@kodatilakshmi4672
Күн бұрын
సూపర్
@VijayaLakshmi-xw1lp
7 ай бұрын
Mirem chesina super ga vuntumdhi babai garu
@VinodKumar-gd5dw
6 ай бұрын
Chaala baaga chepparu chaala baaga boti gongura. Vandichupincharu tq so much thaathagàru màa nanna gaaru kuda chaala baaga vandevaaru i missing my father mimmelni chusthe maa nanna ni chusinatte unttu ndi mee lagane pottiga laavuga eppudu lungi kattukoni undevaaru. Fish, mutton, boti, royyalu , endrikayalu ee items eppudu vandi thenipinchevaaru thinevaaru
@ashokkumarageer5925
7 ай бұрын
Excellent job
@varaprasad737
7 ай бұрын
చాలా రుచిగా ఉంటుంది 😊
@nagursk8840
7 ай бұрын
నువ్వు సూచవా బ్రో
@user-yf5un6qm8d
7 ай бұрын
Super babai garu 👌👌👌🌹🙏
@AmaleswaraRao.Murala
7 ай бұрын
Baga chesaru
@Eswararaooo
7 ай бұрын
hello babai nice to see u with u again new video
@user-yu5yc6dq5n
7 ай бұрын
Super vedio and food
@Arunkumar-zo1po
Ай бұрын
Expression hmmm..... 😊
@laxmik6446
7 ай бұрын
Hi uncle.. u cooked nicely with lot of patience to clean boti 😊
@PatnamshivaYadav
7 ай бұрын
Super babai garu🎉❤
@srinivasaraopallekona4022
7 ай бұрын
Hi babai super your all recipes...
@madhugay1137
7 ай бұрын
Super 👌
@user-xy9nd3zx7h
7 ай бұрын
సూపర్ అంకుల్ 🙏🙏
@adilakshmi4479
7 ай бұрын
Waw🤤🤤 Super👌👌👌 babai garu❤❤
@darachandrrakala6351
Ай бұрын
Wow super 😋
@PmaheshPagalamahesh
2 күн бұрын
ప్రశాంతమైన వాతావరణం❤
@divyan8261
7 ай бұрын
Hi uncle konni healthy recipes ante pathakalapu vantalu healthy ga vundevi cheyyandi ❤❤
@nnv6128
7 ай бұрын
Bhaley voopikha ga energetic ga recipes chesuthunnaru super 😊
@FoodonFarm
7 ай бұрын
Thank you 😊
@sathish_679
7 ай бұрын
Super🤩 బోపట్లు చెయ్యండి ❤
@rameshdagama9717
7 ай бұрын
సూపర్ సార్ సూపర్ గోంగూర బొట్టి
@Ramadevi_V
18 күн бұрын
My favourite curry ❤ super ❤
@VK.Babu1
7 ай бұрын
You are like savyasachi ,cooking both veg & non veg excellently 👌👌👌💐💐💐
@vijayalakshmiparanthaman1699
6 ай бұрын
Super mouth watering Boti curry ! You are a great cook...Like all your recipes.
@syedrasool1408
Ай бұрын
Super sir
@Play_boy_vishwa
7 ай бұрын
Super tatayya very yummy 😋 😋😋😋
@esampellygayathri9413
6 ай бұрын
Mouth watering uncle,😋😋😀
@pillikalyani4350
7 ай бұрын
Wow super Tataya garu 😊😊😊
@user-uj7ho6nc1o
6 ай бұрын
Super guru
@venkatreddy6859
7 ай бұрын
Super curry babai and boti cleaning is Super babai namaste
Пікірлер: 380