#Govindam #narayana #tirumalatirupathisongs
#harinisinger
#radhesyamfame #bhakti #bhaktisongs
#geethams #channels
#annamayya
#lyrics #dandiya #bhajans #garba
గోవిందం పరమానందం
గోవిందం మధురానందం
గోవిందం దివ్యానందం
గోవిందం రమ్యానందం
1) తొలి మలి పయనం గోవిందం
తెలితెర ప్రమదం గోవిందం
//2// హలి ఫల ఫలితం గోవిందం
కలియుగ ప్రభవం గోవిందం
....//గోవిందం..//
2) నిత్య సంరక్షణ గోవిందం
సత్య సంభాషణ గోవిందం
//2//
సుఖ ఉద్ధరణ గోవిందం
దుఃఖ నివారణ గోవిందం
...//గోవిందం..//
3) గిరిధర నాయకా గోవిందం
విరివన పాలకా గోవిందం
//2//
సిరివర కారకా గోవిందం
పరివార తారకా గోవిందం
.....//గోవిందం...//
నటభైరవి రాగం
చతురస్ర జాతి తాళం (4/4)
template#1
Негізгі бет గోవిందం పరమానందం | గోవిందం మధురానందం | Govindam paramanandam | sung by harini ivaturi | film singer
Пікірлер: 178