భగవంతుని మీద ప్రేమకున్న అపారమైనది ఇంకేది లేదుభగవంతుని ప్రేమించటమే ముఖ్యం అది ఏ రూపంలో ఉన్న సరేదిగువ పేద మహిళకుఒక రకమైన నాలాంటి వాళ్ళ పేదలకుమీ వీడియోస్ చాలా అవసరంఅన్నిటికీ భయపడే రోజులు పోయాయి ప్రశాంతంగా ప్రేమతో ఒక పాయసం పెట్టిన పూజ చేసుకోవచ్చుచాలా వాటికి భయపడ్డాను చాన్నాళ్లుప్రేమ ఒకటే ముఖ్యంభగవంతుని పట్ల❤❤
@user-pq1hd3ys6b
12 күн бұрын
బాగా చెప్పారు సత్యభామ గారు,అలాగే గణపతి మండపాలలో జరిగే వికృత చేష్టలను కండిస్తూ ఒక వీడియో చేయరా దయచేసి
@mounikaujjwalkruthik6228
12 күн бұрын
సూక్ష్మంలో మోక్షం పూజలే భగవంతుడికి ప్రీతి 🙏 ఈ కలియుగంలో ఆమాత్రం భక్తి ప్రపత్తులు కలిగి ఉండటం ఎంతో గొప్ప కదా.. 👌👌👌💐💐💐🙏
@SIRIHARIOM
12 күн бұрын
మన గణనాథునికి యధాశక్తి పూజా విధానం చక్కగా చెప్పారు. ధన్యవాదాలు.
@BaswarajSwami-b9r
12 күн бұрын
👌🙏🙏🙏🙏🙏🙏🌹🌹 Chala baga cheparu Amma
@Venkateshwara868
12 күн бұрын
నమో నారాయణాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
@janakikandula286
12 күн бұрын
అమ్మ శుభోదయం.🙏🙏🙏
@Jayashree.reddy.67
10 күн бұрын
Hare krishna Hare Rama 🙏 💐
@venuk1286
11 күн бұрын
నమస్కారం అమ్మ,నాది చిన్న సందేహం బయట మట్టి విగ్రహాలు పచ్చిపెడుతారు.పండుగ కు ఒక్కరోజు మందు ఇంట్లో కి తెచ్చుకోని పెట్టుకోవచ్చా...
@swapnaraju1996
12 күн бұрын
Hi andi, చనిపోయిన వారి ఇంటికి వెళ్లి వచ్చాక అప్పట్లో బయట బాత్రూం లో చేసేవాళ్ళము స్నానము but ఈరోజుల్లో aprtments వల్ల బయట బాత్రూం లేవు kadha andi... ami చేయాలో చెప్పండి .....and ami ముట్టుకోకుండా బెడ్రూమ్ లోని బాత్రూం లోకి వెళ్లి స్నానం చేయొచ్చా కూడా చెప్పారా కొంచెం... Waiting fr ur reply
@rajeshch6498
12 күн бұрын
Jai sri radha krishna ❤❤
@prasaddasarp114
12 күн бұрын
*బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹 🙏
@ramesh-l1j-l1j
12 күн бұрын
వినాయకవిగ్రహం పూజలో మంచి ఫలితం రావాలంటే దగ్గరలో పుట్ట, వ్యవసాయ భూములు లో దొరికే మట్టిని వినాయకయుని చేస్తేసరిపోతుంది.లేదా దొరకవు అంటే మట్టిగణపతి కానుకొంటే చాలు.పసుపుగణపతి తప్పని సరి గా ఉండాలి.గణపతి ప్రకృతి సంభంది చిన వాడు చుట్టు దొరికే గరిక,జెల్లెడు,ఉత్తేరేణి,మామిడి,బిల్వపత్రి,తులసి(ఈ ఒక్క రోజు తులసి గణపతి పూజచెవచ్చు) ఏదైనా ఐదు పత్రిలు సులువు గా దొరుకుతాయి. లేదా 21పత్రి లు దొరికితే చాల మంచిది.🕉️🕉️🕉️🙏🙏🙏
@user-ul9ir4tb7q
12 күн бұрын
9:02 Amma Intha ka Mundu Pandaga vastundi Ante chalu Ela Aane digulu Chala undedi Kahani Meeru cheppina matalu vinna Tarvatha aanandanga pandaga chesukune aasakti kaligindamma. ila yendaro badhalni meeru me matalato teerusthunnaru. chala santhosham Amma.🙏🙏🙏🙏🙏
@royalkrrish
12 күн бұрын
ఓం శ్రీ గణేశాయ నమః 🙏
@SitaKumari-jm3ln
12 күн бұрын
హరేకృష్ణ 😊❤
@KumariKothurthi
12 күн бұрын
Jai sreeram 🙏 subhodayam Satya bhama talliki 🙏🌹🌹
@KarnamRani
12 күн бұрын
సనాతన ధర్మం వర్ధిల్లాలి 🙏🙏🙏 జై శ్రీరామ్ జై భారత్ జై హిందూ 🙏🙏🙏
@shyamalakoppole5166
12 күн бұрын
Jai Sri krishna
@shailajaarumulla6241
12 күн бұрын
శుభోదయం అమ్మ ❤
@naaistam6659
12 күн бұрын
వరదల గురించి మీరు ఒక వీడియో పెడతారని expect చేసాము 🙏కనీసం కమ్యూనిటీ లో ఒక పోస్ట్ అయినా పెడితే బాగుండేది 🙏
మీరు చెప్పినట్టే మేము వినాయక చవితి చేస్తాము అమ్మ పసుపు వినాయకుడిని చేసుకొని venaka photo పెట్టుకొని పూజ చేసుకుంటాము. పసుపు వినాయకుడిని తీసుకు వెళ్లి మా usilichettu కింద petti వాటర్ పోసి నిమజ్జనం చేసుకుంటాము 😊
@VijayNarayana-ym5xw
12 күн бұрын
Thank you so much amaa.
@MeenaKumari-cz9pm
12 күн бұрын
Thank you so much amma for good information 🙏🏼 Krishnam vande jagadgurum 🙏🏼🚩
@girigousikM
12 күн бұрын
🙏🙏🙏
@srichandanasuthram
12 күн бұрын
Hare Rama Hare krishna
@sagarikarakeshjonnadula2128
12 күн бұрын
Jai Shree Ram 🙏🙏🙏
@nareshpeduri8180
12 күн бұрын
Bangaru thalli meru🙏🙏🙏🙏
@PavaniManoj-l2v
11 күн бұрын
Thanks amma❤
@padmakarun1070
12 күн бұрын
Jai Shree Ram ❤❤
@vasavichintha2161
12 күн бұрын
Jai Srimannarayana🙏🙏
@nagalaxmik7204
12 күн бұрын
The way u told it's very cool
@perisreevardhan7722
12 күн бұрын
అక్క ఇప్పుడు సిటీలో కొన్నాళ్లు ముందుకొచ్చి అందరికి ఉన్నావాడు లేని వాడు అనే భేదం లేకుండా అందరికి ఉచితమ్ గా మట్టి గణపతులని అమ్ముతున్నారు ఇది మెచ్చుకోదగ్గ విషయం
@rajujuluri8640
12 күн бұрын
Manideepvarnanapujagurinchichapanide
@AkhilaShaganti-t9p
12 күн бұрын
Tqu so much🤝 Amma
@HarsithaHarsitha-cf3sx
12 күн бұрын
Jai shree Ram akka 🙏🙏🙏🙏🙏🙏
@vasavividyullathamarasu9578
12 күн бұрын
Thankyou amma
@sandhyakonda-rv3kt
9 күн бұрын
Namasthe amma ma entlo thella jilledu ganapathi nithyam unttadu.vinayaka chavithi rojullo puja chestanu .nimarjanam roju ela cheyalo cheppandi amma
@pramodnvm
8 күн бұрын
Amma, if we follow this then lot of people will lose livelihood. Mana pandagalu unnadhay economic activity penchadam kosam. I do agree that some silly stuff is happening now a days.
@mahavarshinilifestylesnaps1571
12 күн бұрын
Krutagnatalu thalli
@laxmigopal3560
12 күн бұрын
Subhodyam brundagaru🌹
@SkINDRA0507
12 күн бұрын
Aa roju ki naku 5th day period andi & maa papa ki ade time lo vachela vundi nenu chesukovacha andi intlo vigraham pettukoni please satybhama garu cheppara 🙏🙏🙏
Periods vachina 5h day vinayakachavithi chesukvacha.ఇంట్లో ఆడవాళ్ళు చేయకుండా మగవాళ్ళు చేయవచ్చా పండగని.నాకు reply ఇవ్వగలరని ఆశిస్తున్నాను.thank you..
@KumariKothurthi
12 күн бұрын
Bleeding lekapote 5day cheyavachu
@VITS-B-ei2uq
12 күн бұрын
festival tarvata vache monday or wednesday cheskondi 5 th day ante aa mundu roje anni samanulu cheskovali kada anduke
@VITS-B-ei2uq
12 күн бұрын
@@rajeshwarimulkalapally2602 ibbandi emundi panduga roje cheyyakapote em kaadu mokku anedi kakapote mee badulu me family velli cheyalsina pani kuda ledu me ibbandulu purti ayyaka eppudainaa velli cheskondi monday or wednesday anthekaani janaala matalu vini ibbandi unnnapude cheyyadu
Satyabama garu naku periods anukokunda munduga vachesai ,so devunu curtain veitam avvaledu ,a time lo intlo vallu leru,mem devudu vunna room lo ne vundali (devuniki eduru ga) pasupu, kumkuma,nyvedyam chips Anni dabbala lo vunnai ,nen vatini muttanu,devuniki avi malli vadocha plsssss rpl ivandi...
@wolff_gaming
12 күн бұрын
జై శ్రీరామ్ అమ్మ 🙏🙏🙏
@sravanthipashikanti7683
12 күн бұрын
Hi akka 🙏💐
@psvmdeepika1402
12 күн бұрын
Waqf board gurinchi chepandi amma mana hinduvulaki asalu ante emiti andulo em jaruguthundi please amma
@yadlapalliaparna4033
11 күн бұрын
Talla gilladu varu tho chasina vatine patuko vacha
@shrii1857
12 күн бұрын
Doubt, aa Golu Devta vigraham ki bottu , puvvulu, harthi, evvacha ???
@s.s377
12 күн бұрын
AMMA GARU NAMASKARAM vinayakachavithi Roju chandrudini chudakudadhu kada TV LO KUDA chudakudadha AMMA TV lo chusina dhosama please please please reply evvandi lekapote OKA VEDIO cheyandi please AMMA GARU please please yendhukante yeppati nunchi ye time nunchi a time varaku chudakudadho cheppandi please
Om lambodharaya namaha ani sahasram cheyandi sari pothundi 😅
@surathpriya7795
12 күн бұрын
అక్కా ఒక డౌట్ పూజ గది లో శివ god family ని పెట్టుకొని పూజ చెయ్యాలా. లేదా గణపతి ని ఒకటే పూజ చెయ్యాలా. కొంతమంది కి వెంకటేశ్వరా soami ఇంటి దేవుడు గా ఉంటాడు కదా. కొంత మంది కి ఆ అమ్మవారు ఉంటారు కదా. Reply ఇవ్వండి. 🙏🙏
@Pooja-di2gx
12 күн бұрын
మరీ... బట్టలు..కొత్త వే వేసుకోవాలా.... ఆడవాళ్ళు.. వ్రతం కదా అండి...చీర కట్టుకొని చేయల.... ఈ పాలవెల్లి....కట్టాలి అంటారు అండి
festival tarvata vache monday or wednesday cheskondi 5 th day ante aa mundu roje anni samanulu cheskovali kada anduke
@durgakondapalli7528
9 күн бұрын
Ninni a bagavanthede maku andinchadu
@kurapatigovindarao2380
10 күн бұрын
మీరు చెప్పే పూజా విధానం ఏ గ్రంధంలో ఉన్నది,, మీరు కూడా గణపతి పూజ చేస్తారా
@SaiHotel-x9z
12 күн бұрын
Anniti gurunchi....Eppudu chudu edho okkati nagative ga matladtav ...mansulaki bayapertunnaru
@sailajatalla7057
12 күн бұрын
ఏమ్మా మీరు నండూరి హేమ గారు మీరందరూ రాజకీయాలు ముట్టుకొని విషయాలు ఉండవు కదా అన్నిటి మీద స్పందించేస్తూ ఉంటారు విజయవాడ అంతా మునిగిపోయింది ఇప్పుడు వినాయక చవితి జరుపుకునేలాగే ఉన్నామా అమ్మ మేము ఈ యూట్యూబ్‌లో లక్షలు లక్షలు సంపాదిస్తున్నారు కదా ఏమిచ్చారు అమ్మ మీరు విరాళాలు దేశం గురించి దేశ సేవ గురించి లెక్చరర్ ఇస్తుంటారు కదా ఎంత విరాళాలు ఇచ్చారు అమ్మ మీరు
@viprasree3037
12 күн бұрын
Ganapathi moreyas ఇప్పుడు మేము వరదలతో కొట్టుకు పోతున్న సో మీరు వచ్చేయండి ఇఎప్పుడు మేకీ భోజనంలేదు మేకి ఎవరో పెడుతున్నారు మరి గణపతి పప్ప మీకే మీ పెడతాము7సెప్టెంబర్24 ఒక్
@sridhar83
12 күн бұрын
అమ్మ ఎడిటర్ కావాలంటే చెప్పండి నేను యూట్యూబ్ చానెల్స్‌కి ఎడిటింగ్, thumbnails, shorts అన్ని చేస్తుంటాను మీకు అవసరం అయితే msg చెయ్యండి
Пікірлер: 100