ఉద్యమాల పొద్దువై ఉదయించిన కిరణమా అస్తమించిన అరుణమా.... ప్రగతిశీల పాటవై పల్లవించిన ప్రాణమా మూగబోయిన గానమా.... విప్లవాల గుండెవై చెలరేగిన యుద్ధమా చెదిరిపోయిన స్వప్నమా.... పోరాటాల జెండవై పిడికిలెత్తిన అస్త్రమా తరలిపోయిన త్యాగమా .... తెలంగాణ వాదమై నినదించిన కంఠమా అలసిపోయిన పయనమా..... పౌరుషాల తుటావై దూసుకెళ్లిన వైరమా విరమించిన దేహమా.... జన నాట్య జగతివై గజ్జె కట్టిన గాత్రమా ఆగిపోయిన మిత్రమా.... సిద్దాంతపు గర్జనై ధిక్కరించిన ధైర్యమా సెలవిచ్చిన సైన్యమా..... సాగిపోయిన సత్యమా..... ✍️తంగెళ్ళ శ్రీదేవిరెడ్డి ( ప్రజా యుద్ధ నౌక గద్దర్ స్మృతిలో.... ఆగష్టు 6, 2023)
@MR_CHARYGARU777
11 ай бұрын
Anna naa request anna meeru rajakiyanayakula medha patalu padatam kadhuanna GADDHAR anna laga prajala pakshanauntu prajakosam samajamkosam patalu padu ANNA plz Gaddhar peruku nyam cheyyi anna plz ?request thappumatladuthe sorry'ANNA 🙏🙏
@balanjinaik7505
11 ай бұрын
Edo teliyani power a voice lo 🔥🔥🔥🔥🔥
@MC-rc4lx
11 ай бұрын
"విఠల్ రావు" మనకు భౌతికంగా దూరమైనా డేమో గానీ...,"గద్దర్" కు మరణం లేదు నర్సన్నా...నీలాంటి గొంతుకలు వేలకొలది పుట్టుకొచ్చి,పేదవారి గుండెల్లో ధైర్యాన్ని నింపాలనేది నా అభిలాష...👍
@balubalu6353
11 ай бұрын
Jai gaddr annna rip😭😭
@anilkumarsavaram3335
11 ай бұрын
He is born again in different form for new era revolution
@thoutuanil2377
11 ай бұрын
Miss u gadhar sir 👌👌💪💪
@sudhareddy1665
11 ай бұрын
Jai gaddar anna✊
@user-zv7ye4yy1h
11 ай бұрын
Suparanna
@aanandsidam1589
11 ай бұрын
! 🎉
@thandrasagar363
11 ай бұрын
😢
@rathodraju1234
11 ай бұрын
miss U sir
@srkarlapudi2496
11 ай бұрын
గద్దర్ అన్న మరణం తెలంగాణా రాష్ట్రానికీ తీరని లోటు. అన్న పాటలు, మాటలు , కాలు గజ్జల సప్పుడులు మా మదిలో మారు మోగుతూనే ఉంటాయి
Пікірлер: 24