మేడం గారు 🙏 నాకు పవన్ కళ్యాణ్ గారు... తరువాత ఇష్టము గౌరవము మీ రంటే 🙏🙏🙏❤ thank you రమ్య మేడం. గారు...🙏
@k.v.n.ushakiran6390
3 ай бұрын
చాలా మంచి వీడియో రమ్య మేడమ్ గారు!! కుటుంబ బంధాల విలువలను పెంచే కూటమి -- రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు ఖచ్చితంగా అడుగులు పడతాయి !! పోలవరం, అమరావతి రాజధాని, ప్రతీ ఒక్క కుటుంబాలు స్వయం సమృద్ధి, ఆత్మ విశ్వాసం తో జీవనం, రాష్ట్ర ఆర్ధిక స్థితిని భలోపేతం చేయడం, తదితరాలు మన ప్రధాన లక్ష్యాలు కావాలి రమ్య మేడమ్ గారు !! మీ ఆనందం చూస్తుంటే మాకందరికీ కూడా ఆనందంగా ఉందండి 👌👌👌👌👋👋👋👋
@ramakumaripilla9725
3 ай бұрын
అమ్మ మీ దేర్యానికి చిత్తశుద్ధికి మా జో హార్లు, నా దీవెనలు ❤
@chandrakalak4682
3 ай бұрын
మీ face లో కూడా ఆ ఆనందం, అభిమానం చూస్తున్నాం మేడం 👏🏼👏🏼👏🏼👏🏼👏🏼
@sivanageswararao3117
3 ай бұрын
AP ప్రజలందరికి ధన్య వాదములు,పిఠాపురం ప్రజలందరికి ప్రత్యేక అభినందనలు ధాంక్స్ అమ్మ మంచి విడియో చేసినారు.జైజనసేన
@TejuAyinala
3 ай бұрын
రమ్యా మేడం గారు మీరు అంటే నాకు చాలా అభిమానం 🙏🙏🙏. జై జనసేన ❤️❤️❤️❤️❤️🥰🥰🥰
@revathithati6244
3 ай бұрын
Naaku kuda
@VenkataramanaRamana-p3p
3 ай бұрын
మేడం గారు మీరు చాలా మంచిగా మాట్లాడుతారు ..అందుకే మాకు ఇష్టం.
@mahesh....3135
3 ай бұрын
పవన్ అన్న గెలవాలని చాల కోరుకున్న.. కోరిక తీరింది అండి గల్ఫ్ మస్కట్ నుండి అండి from తెలంగాణ... వేముల వాడ
@sunkaralishivsonuprakash9307
3 ай бұрын
Good
@Jayapadala05
3 ай бұрын
Me also
@kuruvakalyan
3 ай бұрын
Great mr. Thank you for your support
@mohangoud1045
3 ай бұрын
❤ from telagana.. and కుటుంబ అనుబంధాలు గట్టిగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ప్రూవ్ చేశాడు..proud to be pspk fan
@@SandeepCreativethings2558 ఓహో నేను భార్య భర్త అనుబంధాలు అనుకున్నా
@kakarlamaheswari6801
3 ай бұрын
నమస్తే మేడం చాలా కరెక్ట్ గా చెప్పారు గెలిచినప్పుడు కంటే ఆనందము చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి కౌగిలించుకొని ముద్దు పెట్టడంనిన్న ఆ వీడియో చాలా చాలా సంతోష ఉంది మేడం 🙏
@prameelaraniv6841
3 ай бұрын
మేడం మీరు పవన్ కళ్యాణ్ గారికి లీగల్ అడ్వైజర్ గా వుంటే చాలా బావుంటుంది కదా ఎంత బాగా చెప్పా రంటే ముఖ్యంగా తిరుపతి గురుంచి. తిరుపతి బావుంటే ఏ పార్టీ వ్యక్తులైన పార్టీతో సంబంధం లేకుండా ఆ పార్టీని ఇష్ట పడతారు. ఆ వెంకన్న బ్లెస్సింగ్స్ కూడా వుంటాయి .
@bharathigangavajula9951
3 ай бұрын
Hello ma'am Hearty Congratulations to Pawan Kalyan garu. మీరు జనాలని చాలా inspire చేశారు అలాగే మేము కూడా మా ఓట్లతో ఆయన మీద మా అభిమానాన్ని చూపించాం
@gokarakondasatyasaimakeitp6708
3 ай бұрын
Hai అమ్మ థాంక్స్ & god bless you 👍🏻
@hussainshaik5929
3 ай бұрын
భవిష్యత్తులో తరువాత తరానికి దిక్సూచి..ఆయన గురించి పాఠ్యాంశం కూడా చదివే అవకాశం విద్యార్థులు కు వస్తుంది...ఆయన గురించి మీ విశ్లేషణ అద్భుతం రమ్య మేడం 👏👏✊️✊️
@aigatv3672
3 ай бұрын
ఏమీ పాఠ్యాంశం ఆడవాళ్ళను ఏలా మోసం చేయాలో అని పాఠ్యాంశం పెడతారా .. ఆ పుస్తకాలను మీ కాపు లకు మాదిగ కులం వాళ్లకు అందిస్తే బాగుంటుంది వాళ్ళీగా మీ ఓటర్లు
@kesav7834
3 ай бұрын
అమ్మా రమ్య కుమారి గారూ ! శ్రీ కళ్యాణ్ గారి గురించి , జనసేన పార్టీ గురించి మంచి విషయా లను చెప్పకనేచెప్పావు తల్లీ . జనసేన తరపున నా తరుపున ధన్యవాద ములు తల్లీ మీకు . మీ భగవద్గీత కేశవ్. 🙏🙏🙏
@lakshmiperumallu1480
3 ай бұрын
మేడం పవన్ చాలా మంచి వ్యక్తి అందులో సందేహం లేదు ఐతే అతను బాబు గారి కింద కొంతకాలము అనుభవము తో పని చెయ్యాలి శ్రేయోభిలాషి గా మాత్రమే చెపుతున్నా
@Yugandhar974
3 ай бұрын
మీరు చాల చెప్పారు అక్క అన్నయ్య చాల అవమానల్ పడ్డారు రోజు చాలా గొప్ప విజయం సాధించారు అన్నయ్య అలాగే జన సైనికుల్ చాల కష్టం పడ్డారు విరా మహిళలు కూడా చాలా కష్టం పడ్డారు అందరి కష్టానికి ఫలితం అక్క Jai janasana ❤ pawan kalyan anna ❤️ అన్న ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️
@bujjigadu07
3 ай бұрын
Avunu
@JunnugaduPandugadu
3 ай бұрын
🎉🎉last election lo odipoyinapudu meeru ichina support super madam
@lalamrameshchef
3 ай бұрын
Mee matalu chaala genuine ga untai Ramya garu💓
@venkataramaraokundeti5438
3 ай бұрын
పవన్ కల్యాణ్ గారు .జనసేన గెలావాలని కోరుకున్న వారి అందరికీ ధన్యవాదాలు
@KurmachalamDharanidhardharanid
3 ай бұрын
మేడం నమస్కారం మీరే విన్ అయినట్టుగా చాలా సంతోషంగా మాట్లాడుతుంటే మాకు చాలా ఆనందంగా ఉన్నది మీలాంటి వాళ్ళ సపోర్టు పవన్ గారికి ఎల్లవేళల ఉండాలని తిరుమల వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను
@Krishna-ul2cs
3 ай бұрын
మీకు కూడా ధన్యవాదములు 🙏 మేడమ్, ధర్మో రక్షతి రక్షితః
@ManiSai-hn4ts
3 ай бұрын
నమస్తే మేడం మీరు అంటే చాలా అభిమానం, జైజనసేన ✊✊✊🙏🙏 🎉🎉🎉
@krishnachandra5259
3 ай бұрын
The Really Original Game Changer Pithapuram MLA Power Star Pawan Kalyan Annayya Garu 🔥✊❤️🥛🚩💐
@beerasujathasujji2428
3 ай бұрын
Miru antte Naku chala istam medam mi judgement antte Inka mi mata lu , Inka miru antte kuda chala chala chala istam medam ❤❤❤❤❤❤❤
@mvenkatesh5332
3 ай бұрын
Same to same naa matalu kuda
@prasannasiva5996
3 ай бұрын
💐నమస్తే రమ్య మేడం 💐మీ అనాలాసిస్ చాలా బాగుంది మేడం,21సీట్లు అన్నారు కానీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం మాకు నచ్చింది మేడం, పవన్ కళ్యాణ్ గారు ముందే చేప్పినారు బాధ్యత అభివృద్ధి, తాగునీరు, వైద్యం, విద్య, అలాగే ఆంధ్రప్రదేశ్ అప్పులతో కురుకుపోయింది, ముందుగా వీటి మీద దృష్టి పెట్టాలి అని,(21to21)రికార్డ్ మేడం ఇది రెండుచోట్ల ఓడిపోయాడు అని ఎగతాళి చేసిన ప్రతి ఒక్కళ్లకి చేప్పు దెబ్బ,
@annapurna3857
3 ай бұрын
Madam meeru ante Naku chala estammu
@annapurna3857
3 ай бұрын
Chala softga mataladataru,kani cheppu aney mata. Nice ga ledhu
రమ్య - The వీర మహిళ : మీరు చాలా బాగా ఒక్క vedio లో అన్ని ప్రశ్నలు మీరే వేసి, చాలా బాగా స్పష్టమైన సమాధానం ఇచ్చారు.. హృదయ పూర్వక అభినందనలు...🎉
@pasupuletiteakitchenbynali5153
3 ай бұрын
మేడం మీలాగానే మేము చాలా సంతోషం గా వున్నాం. జై జనసేన 🙏🙏🙏❤️❤️❤️
@TyBhaskar
3 ай бұрын
super ga cheppaaru madam.భవిష్యత్తులో మీరు జనసేనలో చేరి కీలక పాత్ర పోషించాలని కోరుతున్నాను మేడం..
@umasriUmasri-ec6bz
3 ай бұрын
Tnqq sister,, మేము పిఠాపురం MLA గారి తాలూకా
@vijaycherry3965
3 ай бұрын
ఈ విజయం పవన్ కళ్యాణ్ గారితో కూడిన #కూటమి ఆంధ్రప్రదేశ్ అఖండ ఘనవిజయం సాధించింది 👏👏👏👏👏 అలాగే పిఠాపురం ఎమ్మెల్యే శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారికి నా అభినందనలు 🥹🥹🥹🥹 🎉🎉🎉🎉🎉 జై జనసేన🔥🔥✊✊✊ జై జై కళ్యాణ్ బాబు🙏🙏🙏🙏
@prasannasiva5996
3 ай бұрын
పిఠాపురంలో కోన్ని కోన్ని చోట్ల కరెంట్ లేదు మేడం, అక్కడ సమస్యల మీద కూడా దృష్టి పెట్టి మంచి పాలన చేస్తాడు అని పూర్తి నమ్మకం ఉంది మేడం,
@meruguanithagood7291
3 ай бұрын
100% మీరు నిజం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు రియల్ హీరో
@rameshnaidu9986
3 ай бұрын
Nice speech.. CONGRATULATIONS 🎉 Ramya mam from JANASENA. JAI JANASENA JAI PAWON KALYAN
@sujijannupally6125
3 ай бұрын
Yes correct ramya mam so happy power ⭐ Jai janasena 🔥🔥🔥
@chandanu6118
3 ай бұрын
చాలా అద్భుతంగా విశ్లేషించారు మేడంచాలా అద్భుతంగా విశ్లేషించారు మేడం చాలా చాలా ధన్యవాదాలు❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
@JaiHindJaiAndhra
3 ай бұрын
ముందుగా మీకు హృదయపూర్వక ధ్యవాదములు మేడం గారు.. ఎందుకంటే మీరు మీ మాటలలో సంతోషం చూస్తుంటే మాకు చాలా సంతోషం గా ఉంది. చాలా చక్కగా వివరించారు మేడం..🙏🙏✊✊💪
@SrinuDasari14143
3 ай бұрын
మీలాంటి మేధావుల సపోర్ట్ జానసేన చాల సంతోషదాయకం..... మీకు చాల చాలా కృతజ్ఞతలు వకీల్ -Mam
@bhanumurtyvellanki5334
3 ай бұрын
అమ్మా ! మీరు నిజాన్ని నిర్భయంగా,సూటిగా, స్పష్టంగా, సరళంగా చాలా అందం గా చెప్పారు . మీరు చెప్పినట్లు ఒక పార్టీ నుండి గెలిచి ఇంకో పార్టీ లో చేరకుండా కఠిన చట్టం రావాలి.
నమస్తే madam 🙏 Me analysis చూస్తూ ఉంటాను madam Correct గా మాట్లాడతారు మీరు,
@pandupandu1926
3 ай бұрын
రమ్య మేడం గారు మీరంటే చాలా అభిమానం మీరు పవన్ కళ్యాణ్ గారు రిజల్ట్స్ వచ్చినప్పుడు మీ ఎమోషనల్ చూసి మీ మొహంలో హ్యాపీ చూసి చాలా ఆనందించారు మా పిఠాపురం అభిమానం అంటే ఇలాగే ఉంటుంది మేడం జై జనసేన ✊✊✊
@mohdsubhan1050
3 ай бұрын
Medam election mundu కూడా చాలా పవన్ అన్న కు సపోర్ట్ ga vidios chesaru... చాల thanks medam
@nirmalagade5829
3 ай бұрын
Ramya madam chala happy ga unaru congrats madam
@trinadhpalani5833
3 ай бұрын
అమ్మ మీలానే మేము ఎంతో భావోద్వేగం చెందాము . మీకు ధన్యవాదాలు అమ్మా..
@pvprasad7902
3 ай бұрын
నమస్తే మేడం....... మీరు గ్రేట్ మీమాట తీరు మీఆలోచన...బాగుండుంది..... ఇలాగే మీరు ఎప్పటికీ ఇలాగే అందరికి మంచి అధ్యాపనం చేయండి
@chantiperati2497
3 ай бұрын
లాయర్ అక్క గుడ్ మార్నింగ్ మీ అభిమానానికి హ్యాండ్స్
@srinivasraokalluri9208
3 ай бұрын
మీ విశ్లషణ చాలా బాగుంది
@VamsiNaidu-sd6bf
3 ай бұрын
Thank you madam ramya garu chala baga chepparu mi kallalo aa abhimanam kanipinchindi
@nagendrabachuvenkata8869
3 ай бұрын
Thank you medam Jai janasena
@danisettirambabu6014
3 ай бұрын
Ramya Medam garu ante andaraki abhimanam untundi endukante medamgari voice , speech and avida manchi manasu.
@rajeeshwariattili3652
3 ай бұрын
నమస్తే రమ్యగారు మీరు మాట్లాడే ప్రతి మాట చాలా చాలా విలువైనది మిమ్మల్ని కన్న తలిదండ్రులు,మీ కడుపున పుట్టిన పిల్లలే కాదు సాంప్రదాయనికి పెద్ద పీట వేసే మాలాంటి తెలుగు ప్రజలు చాలా గర్వించదగ్గ సూపర్ ఉమన్ మీరు మీ కట్టు,బొట్టు మీ మాటల కోసం మీరున్న ప్రతి వీడియో చూస్తున్న థన్యవాదాలు మేడమ్ God bless you 👏🏿👏🏿👏🏿👏🏿👏🏿💐
@AdvocateRamya
3 ай бұрын
🙏
@chaitanyagandikota-vm9hy
3 ай бұрын
Hello madam... waiting for this video from June 4th 🙏
@AdvocateRamya
3 ай бұрын
🙏🙏
@bhavanigavicherla6434
3 ай бұрын
Madam namaste! Mee speech entha sepu aina vinali anipistundi 🙏🏻🙏🏻🙏🏻
@indumatikotla4239
3 ай бұрын
రమ్య అక్క మీ అనాలసిస్ చాలా చాలా బాగుంటుంది,మేము కూడా పిఠాపురం ఎంఎల్ఏ గారు తాలూకా,కానీ మాది రాజాం
@tharuniadabala6606
3 ай бұрын
Ramya garu Thank you ❤. I like your speeches 👌 from Dallas Jai Janasena ✊️
@raampavan1847
3 ай бұрын
రమ్య అక్క మీ వీడియోస్ అన్ని చూస్తాం మేము మీరు చెప్పింది రైట్ 29 లో సీఎం గారి తాలూకా మనం
@kumaraswamyyamanki8536
3 ай бұрын
మేడం మీ వివరణ చాల బాగుండి ,ur.great medam, always we respect you
@rampal-120
3 ай бұрын
హాయ్ అక్క మేం పిఠాపురం ఎమ్ ఎల్ ఏ తాలుకా మీకు కూడా చాలా కృతజ్ఞతలు మీరు సోషల్ మీడియా వేదికగా ప్రజల్ని చైతన్యవంతులను చెయ్యడం ప్రజల్ని ప్రభావితం చేసిన వ్యక్తులు మీరు
@sridevisridevi1853
3 ай бұрын
చాలా చక్కగా మంచిగా చెప్పారు wait for 2029🎉🎉🎉🎉
@talamalaravikumar2285
3 ай бұрын
❤️..... మీ అనాలసిస్ కి హ్యాట్సాఫ్ అండి
@nareshkumarthirukovela8239
3 ай бұрын
పిఠాపురం.....ప్రజలకు నా తరపున మీకు నా ధన్యవాదములు, 🙏
@nakkaprabhakararao511
3 ай бұрын
Really you are Giving a great message to Public and also Political Leaders.Hatsoff to you Madam.💐
@SaiKiran-jr4pc
3 ай бұрын
Super chepparu madam nest AP Cm power star Pawan Kalyan garu ✊🏻🙏✊🏻
@roxy_29
3 ай бұрын
మీకు కూడా ధన్యవాదాలు అండి పవన్ కళ్యాణ్ గారిని మీరు కూడా ఇంతగా అభిమాణిస్తున్నారు
@vijayalakshmikunapareddy4890
3 ай бұрын
Ramya madam garu ..maa manasuloni matallu Meru chepthunte maku enthoo santhosam ga undhi... Pitapuram MLA gari thaluka❤
@BharathiTalksnVlogs
3 ай бұрын
Yes మేము కూడా ఫుల్ joy చేసాము mam
@rajeshthummapudi9244
3 ай бұрын
థాంక్యూ మేడం గాడ్ బ్లెస్స్ యు ఇప్పుడున్న రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి వ్యక్తి మీలాంటి వారి సపోర్ట్ సపోర్టు పవన్ కళ్యాణ్ గారికి ఉంటే ఇంకా చాలా మంచి పనులు చేయడానికి అవకాశం ఉంటది మీరు చాలా బాగా మాట్లాడారు మేడం
@prasaddv936vizag
3 ай бұрын
పిఠాపురం ప్రజలకు ముఖ్యమగా ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
@shopatdhatri_collections
3 ай бұрын
Jansena ❤❤ Me explantion chala baguntundi andi Adi aa topic iyena sare Thankyou
@anjaneyuluanjanpemmadi1920
3 ай бұрын
గౌరవనీయులైనటువంటి రమ్య మేడం గారికి నమస్సుమాంజలి...! మా జన సైనికులు అందరూ కూడా అలాగే వీర మహిళలు 2019 లో చాలా అవమానాలు భరించాం.. అవమానాలే కాదు చంప దెబ్బలు కూడా భరించాం. గట్టిగా నిలబడ్డాం ఆ ఎదురుదెబ్బల్ని ఓర్చుకుని మరి గట్టిగా నిలబడ్డం విశాఖపట్నంలో జరిగిన అవమానం గాని & 2023 సంవత్సరంలో ఇప్పటం అనే గ్రామంలో జనసేన పార్టీ సభ (పార్టీ ఆవిర్భావ సభ) పెట్టుకోవడానికి ఆ ఊరు స్థలం కేటాయిస్తే ఆ గ్రామంలో కొన్ని ఇళ్ళను ప్రముఖ పార్టీ ధ్వంసం చేసినప్పుడు... పార్టీ ఆఫీస్ మంగళగిరి నుండి ఇప్పటం అనే ఆ గ్రామం వెళ్తుంటే జరిగినా అవమానం కానీ, శ్రీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అరెస్టై వారిని కలవడానికి వెళుతుంటే అతన్ని కలవడానికి లేదు అని రోడ్డుపై ఆపినప్పుడురోడ్డుపై పడుకుని మరి వారికి సంఘీభావం తెలిపిన విధానం ఇప్పటికీ కళ్ళల్లో మెదులుతుంది.. ఆంధ్రప్రదేశ్ యొక్క గౌరవాన్ని కాపాడటానికి చాలా ప్రయత్నాలు చేశారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.. చిన్న చిన్న ఊర్లో వైసిపి పార్టీ చాలా గొడవలు చేసింది అయినా సరే మేమందరం తట్టుకుని మరి మా ప్రయత్నాలు మేము చేసుకుంటూ వెళ్ళాం, చివరికి 2024 ఈ సంవత్సరం యొక్క ఎలక్షన్లో 100% స్ట్రైక్ గ్రేడ్ తో మా యొక్క ప్రయత్నం ఫలించింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కోరుకునేది 1.పోలవరం ప్రాజెక్టు 2.అమరావతి రాజధాని 3. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా 4.నిరుద్యోగ నిర్మూలన 5.మంచి విద్య 6.మంచి ఆరోగ్యం ప్రతి ఒక్కరికి కూడా మంచి శుద్ధమైన నీరు మంచినీరు అందించాలని కోరుకుంటున్నాం. మీ యొక్క విశ్లేషణ చాలా బాగుంది. మేడం గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను.
@reddygariammayisaisupriyareddy
3 ай бұрын
సూపర్ మేడం చాలా చాలా బాగా చెప్పారు. వళ్ళు పులకరించిది ❤❤❤❤❤
@pothurajuvanamala5366
3 ай бұрын
రమ్యమేడంగారికి నమస్తే మీలాంటి వారు జనసేనకు అండగాఉండాలి తప్పు ఓప్పులను విడమరిచి చెప్పాలి మీవివరణ చాలా బాగుంది జైజనసేన
@rajshekarreddy7150
3 ай бұрын
నిస్రృతామైన మీలాంటివాళ్ళు జనసేనా పార్టీకి అవసరం రమ్య గారు...❤❤❤
@dhyanamsaranamgachhami
3 ай бұрын
జై పవన్ కళ్యాణ్ గారు 🙏😍✊❤️🙏. బాగా చెప్పారు మేడమ్ 🌹🌹🙏.👌✊😊.
@narayanareddyp4318
3 ай бұрын
Winning moment lo me reel chusa mam superb maa santhosham kante me santhoshame Naku chala Baga anipinchindhi same maa Lage Mee bavodyegam iethe chepani alivikadu mathaniki gelichamu nilichamu ❤😂
@kunchemurali2344
3 ай бұрын
Mi video kosam 3 days nunchi edhuru chuthunna.thank you madam garu 🎉
@AdvocateRamya
3 ай бұрын
🙏
@parvathysingamsetty3081
3 ай бұрын
You are also super madam! Even me too. ...a hard core fan to Pavan sir! I admire him,adore him for his charisma n his commitment towards serving people.i expect youtoo to be a part of Janasena directly.i.e i expect you to contest for Mp from janasena party in the next general elections. Pawan sir needs people like you n advocate rajani madam as female politicians to serve for the people from his party. I feel so happy to see such females like you n rajani garu who have values n a great knowledge about politics.thank you madam the way you talk so politely n precisely .
@valishettigovardhan5695
3 ай бұрын
Super madam.god bless you
@raghumandaramesh5555
3 ай бұрын
మంచి విశ్లేషణ ఇచ్చారు మేడం మీకు ధన్యవాదములు 🌹
@voletikamesh2477
3 ай бұрын
మేడం గారు Tq మీరు సపోర్ట్ ఎప్పటికీ కావాలి అలాగే మీరు కూడా జనసేన లో చేరాలి మేడం Hope so will be join janasena
@Vishal7T
3 ай бұрын
Pawan Kalyan గారు, సమాజ హితానికి, రాష్ట్రాభివృద్దికి సరియైన ఆలోచనతో ముందుకెళ్తున్నారు, 🥰🥰🥰సరియైన ఆలోచనలు-సరియైన మార్గం పవన్ కల్యాణ్. జై జనసేన, టిడిపి, బిజేపి శ్రేణులు 🥰🥰🥰
@youtubefirst5866
3 ай бұрын
Hi Ramya garu, you r 100percent correct mam , all d best Pavan garu
@badarlapavani6425ibkdundygk
3 ай бұрын
Ramya medam 🎉
@chandrakalasaragondla2374
3 ай бұрын
Madam meeru advocate mathrame kadhu manchi motivational speaker. Love you madam
@chandrikaswoji9558
3 ай бұрын
Amma mi matalu challa baguntayi ❤
@lakshmanaswamysuperaushtro2348
3 ай бұрын
గుడ్ మార్నింగ్ అండి లాయర్ గారు చాలా అద్భుతంగా చెప్పారండి
@comedy650mg2
3 ай бұрын
రమ్య మేడం కాన్గ్రజిలేషన్ మీకు అనలే మాకు ❤❤
@ArigelaChilakamma
3 ай бұрын
న్యాయంగా గెలవలి చీటింగ్ చేసి కాదు మేడం ఓకే వేరి బాడ్
@ashokmobiles8447
3 ай бұрын
మేడం చాలా బాగా సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు....... సినిమాలకు సెన్సార్ ఉంటుంది..., రాజకీయ నాయకులు మాట్లాడే మాటలకు సెన్సార్ ఉండదు అని కళ్యాణ్ గారు చెప్పారు మేడం...
@venkatbanala677
3 ай бұрын
Super analysis madam
@jayadeepbheemala5385
3 ай бұрын
Nice inspiring 👍
@balakotaya
3 ай бұрын
Medamgarubagachepperu.thankyou
@bangaruapparao5168
3 ай бұрын
మేడం గారు మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. మీలాంటి వారు సమాజానికి ఒక మెసేజ్ ఇస్తే అందులో నీతి, నిజాయితీ, నమ్మకం ఉంటుంది.
@URS1912
3 ай бұрын
Very nice and neat analysis Ramya Garu🎉🎉. Jai Jana Sena Jai Pawan Kalyan Garu ✊️
@pjyothisivapu885
3 ай бұрын
పార్టీ మారిన వాళ్ళని వేరొక పార్టీ ఆహ్వానించకూడదు. రానివ్వకపోతే ఎవరు వస్తారు. మీరు 👌🏻👌🏻మేడం
@rmsvolga
3 ай бұрын
Super mam jai janasena ❤🎉
@kevinanand94949
3 ай бұрын
Madam im following u since long time im big fan of u ,bcz u always support truth just like my Anna Pawan Kalyan ,my dream is to see u in jenasena party in 2029 future jai jenasena
@GhaniBurugu
3 ай бұрын
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే యువత లోకల్ లో ఉన్న లాయర్లు, మాత్రమే కాదు విదేశాల్లో ఇంజనీర్లు, డాక్టర్లు , వివిధ రంగాల్లో రాణిస్తున్న గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు. ఆయన స్పీచ్ కి ఫిదా అయ్యే సాహితీవేత్తలు, విశ్లేషకులు ఉన్నారు❤❤❤
@kondach8571
3 ай бұрын
Not only youth even 45+ people also have been following to Pavan kalyan garu since 2019 elections. That size got increased to big now. My mother and father and my relatives big supports for jsp.
@jayachandrapeddireddygari9758
3 ай бұрын
Very happy madam, JSP win 21MLAs 2MPs Jai janasena
@sureshthota6009
3 ай бұрын
మేడం గారు నమస్కారాలు...జై జనసేన ✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊
@valmikiramakrishna6647
3 ай бұрын
రమ్య మేడంగారు మీకు జన్మ ఇచ్చిన మీ తల్లితండ్రులకు పాదాభి వదనం. ఎందుకంటే మీరు తెలియజేసే విషయాలు చాలా బాగుంటాయి.
Пікірлер: 840