Ganapathi enna paliso learned from you … good to hear guruvugaru!🙏🙏
@sreenadhapadmacharan
Ай бұрын
చాలా బాగుంది అమ్మా శ్రీనిధి గారు. ఒక చిన్న విన్నపం. కీర్తన వివరాలు పెడుతూ అలాగే సాహిత్యం కూడా పెడితే, మీకు దగ్గరగా వచ్చి నేర్చుకోలేని వారు ఈ మాధ్యమం ద్వారా నేర్చుకునే అవకాశం ఉంటుంది. శ్రీమాన్ కోమండూరి రామాచారి గారిలా మీరు కూడా సంగీత రేపటి పౌరులని తీర్చే పనిలో సఫలీకృతులు కావాలని కోరుకుంటున్నా 🙏🙏🙏
Пікірлер: 2