ఈ గీతా జయంతి రోజున సాక్షాత్తు శ్రీ కృష్ణ భగవానే నా సోదరుడు గంగాధర్ గారి రూపంలో వచ్చి నాకు జ్ఞానోదయం కల్పించాడు కృతజ్నున్ని గీతా మకరందం యొక్క విలువ తెలుసుకున్న భగవాన్ చూపిన బాటలో పయనిస్తూ నా చుట్టూ ఉన్న వారిని చైతన్య పరుస్తా, ఇదే నా ప్రతిజ్ఞ.
@sreenivasp6650
3 жыл бұрын
Great resolution brother
@kanakaraokaduluri6665
3 жыл бұрын
మీరు చెప్పిన మంచి మాటలలో చాలా మంచి మాట "దేవాలయాలను జ్ఞాన కేంద్రాలు గా మార్చాలి " మీకు ఈ భారతీయుని పాదాభివందనం
@krishnakanth694
3 жыл бұрын
హిందువులు అందరూ ఆహ్వానితులే దయచేసి మారండి,, నేను రోజు హనుమాన్ చాలీసా చదువుతున్నాను,, జై శ్రీరాం
@bharathsai9050
3 жыл бұрын
Gr8 bro mee too start nd educate others...
@hanumangoud6616
3 жыл бұрын
Po 9yp0000
@hanumangoud6616
3 жыл бұрын
Hd
@kirangollapudi838
3 жыл бұрын
Jai sri ram
@ravitejakatari1986
3 жыл бұрын
Can i non veg today ????
@telaprolunaveen589
3 жыл бұрын
నిజం చూపించినందుకు కృతజ్ఞతలు.....
@amruthaaravind6348
3 жыл бұрын
🙏🏻కృష్ణం వందే జగద్గురు మీరు చేస్తున్న ప్రయత్నం చాలా మంచి ఛానల్ కి మీకు నా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు🙏🏻
@himagiriparasingi8142
3 жыл бұрын
పూజ్య గురువులకు మా హృదయ పూర్వక నమస్కారంలు. హరే రామ హరే కృష్ణ.
@govardhan1361
3 жыл бұрын
రాధమనోహర్ దాస్ స్వామీ వారిని కూడా invite చేసి interview చేయగలరని మనవి జై శ్రీరాం
@sureshirla3976
3 жыл бұрын
నమస్తే 🙏 నాజీత్తాన్ని మార్చింది భగవత్ గీత
@yeddushalem8206
3 жыл бұрын
నీ జీవితం? నీ జీతం? మూర్ఖమైన మాటలకు like 👍 కావాలా?
@punyavathik4062
Жыл бұрын
Life or salary
@bharathr1779
9 ай бұрын
గురువు గారు మీ మనసులో సనాతన ధర్మం .భగవద్ గీత గురించి భాధ మీ అన్నీ chanalas ఇంటర్వ్యూస్ లో కనబడుతోంది మీకు భారత జాతి మొత్తం చాలా రుణ పడి వుంది మీ ఈ ప్రయత్నం వెనుక ఆ పరమాత్మ సదా మీకు తోడుగా .వుంది ఆయన గీత ప్రచారాన్ని మే ద్వారా. సంపూర్ణం చేస్తాడు గురువు గారు మీ జన్మ ధన్యం అయ్యింది
@rajunook7050
2 жыл бұрын
నీ మనసు నాకు నచ్చింది నీ మనసు నాకు నచ్చింది మీరు ఉదయం చాలా మంచిది అందరూ ఇలాగే ఉండాలని హృదయం చాలా మంచిది
@lucky_u4727
3 жыл бұрын
నేను పార్ట్ 1 మరియు పార్ట్ 2 చూసాను. నన్ను మీరు inspire చేశారు sir. Thank you.
@satboddu
3 жыл бұрын
My wife started bhagavadgita teaching to kids, all 25 kids are memorizing. My point no one dropped till now even after one year. I want to make point is all are able to memorize 🙏🙏🙏
@Karthieya2011punith
2 жыл бұрын
Hi andi online classes unnaya
@satboddu
2 жыл бұрын
@@Karthieya2011punith we are in USA. Classes again starts in July.
@Karthieya2011punith
2 жыл бұрын
TQ andi already 18 adhyam lo 7 slokas vasthai...mam class unte perfect ivutharani
@manoharreddy5636
3 жыл бұрын
ఇక్కడ కామెంట్ చేసిన వారిలో సగానికి సగం మంది దగ్గర భగవద్గీత ఉండదు అందులో నేను ఒకడిని రేపు కచ్చితంగా కొనుక్కుని శ్లోకం పెట్టుతాను అని సాయి కృష్ణ గారికి తేలియజేశాను
@Karthieya2011punith
2 жыл бұрын
Ma daggara undhi andi pillalaku 7 slokas vasthai
@rajeshwarreddy3589
3 жыл бұрын
అహింసా పరమో ధర్మః ధర్మ హింసా తధావ చ: ఆర్థం;అహింసా మానవుని యొక్క పరమ ధర్మం మరియు ధర్మ రక్షణ కోసం హింసా అంతకొంటే ఉత్తమమైనది కాబట్టి హిందూ ధర్మం కోసం మనం ఈ రోజు నుండే యుద్దం మొదలు పెట్టి గర్ వపసి మొదలు పెట్టాలి జై హింద్ జై శ్రీరాం
@suribabuvalluru3897
2 жыл бұрын
మీలాంటి వారు గ్రామాల్లో ప్రతి దేవాలయాలలో ప్రసంగి న్చాలి.
@big_secret_indian1965
3 жыл бұрын
జై శ్రీ రామ్..... 🚩🙏🕉🙏🚩
@ramanaraoporuri8290
2 жыл бұрын
Yes .What you are saying is correct. 🙏
@krishnakanth694
3 жыл бұрын
వ్యాపార కేంద్రాలు హిందూ ధర్మం కోసం ఖర్చు పెట్టటం లేదు,,,
@kalyanis4918
3 жыл бұрын
Yes . Hindus spend for luxury or their personal matters but don't spend for their Dharma. But they expect 'someone 'will to do that.
@ravitejakatari1986
3 жыл бұрын
Are you spending first
@suneel258
3 жыл бұрын
@@kalyanis4918 luxury sarey manam gudilo veysey dabbu kuda government manakosam spend cheyyadu
@ramanaraoa5409
3 жыл бұрын
@@suneel258 గుడి లో వుండే పూజారి బ్రాహ్మణుడు, ఆయన ఆశీర్వదించాలి (ఫ్రీ గా). చాలా మంది బ్రాహ్మణ ద్వేషులు, పళ్ళెం లో డబ్బులు లో వేస్తే పూజారి తీసుకుంటాడు, అందుకే హుండీ లో వేద్దాం అనే ఆలోచన లో వున్నారు. (అవీ కూడా దేముడికి చేరవు) మన స్వార్ధం కొద్దీ గుడికి వెళ్ళు తున్నాము అనే విషయము మరచి పోతున్నారు.
@ranganadhaswamim8524
3 жыл бұрын
విదేశీ డబ్బు ప్రవాహం నిలిపివేయాలి తక్షణం
@upendraprasad5171
Жыл бұрын
Enno manchi manchi maatalu vinnaanu andi. Gangadhara Sastry gaariki 🙏🙏🙏 Ee interview chesina Sai gaariki 🙏🙏🙏
@padmajayellareddi113
3 жыл бұрын
Superb!! You have enlightened and motivated us. In my life experienced an incident, was overwhelmed with problems and me being a staunch devotee of Lord Krishna just mentally chanted this great sloka ananyas cintayanto mam ye janah paryupasate tesam nityabhiyuktanam yoga-ksemam vahamy aham. I was relieved of the problem and God took care. Total surrender is needed and
@srinivasarao7917
2 жыл бұрын
Gangadara sastri gariki mana Hindu sampradayam Gurinchi chala chala bhaga chepparu. Tq. Sir
@suryakiran4177
3 жыл бұрын
No words about and above. Sri RAM
@narsimhadoddi8408
3 жыл бұрын
Exlent Speech Sir🙏🙏🙏
@vasudhabangarala7942
3 жыл бұрын
🙏..గురువు గారు మీరు అప్పుడప్పుడు కాకుండా రోజు మీ programme నీ tv channels లొ telecast చేయండి....దిక్కుమాలిన సీరియల్స్ కాకుండా ఇలాంటివి ప్రసారం చేయా లని కోరుకుంటున్న... inspirational summary of our సనాతన ధర్మం..🙏
@alluriraju505
3 жыл бұрын
Felt like a good satsang. May GOD bless you both.
@leninkrishna
3 жыл бұрын
ప్రతి ఊరిలో పెట్టండి సార్ కృష్ణుడు గుడి భగవత్ గీత బడి జై హింద్ జై భారత్ 🙏🙏🙏
@venkannaavuru4311
10 ай бұрын
Super guruvu garu super bhaga cheperu Jai sriram Jai bharat matha ki jai 🙏🙏🙏🙏
@venkatmaroju689
3 жыл бұрын
ఓం నమో భాగవతే నమః జై శ్రీ కృష్ణా.
@balajip3517
3 жыл бұрын
Today am leasen and learning more valuable information from you sir, thank you, Jai sriram
@phanikumarjosuyala7771
3 жыл бұрын
🙏గురుదేవులకు.హృదయపూర్వక నమస్కారాలు. భగవద్గీత గురించి మంచి విషయాలు. తెలిపారు. అలాగే. గురువు గారు.అష్టాదశ పురాణములు గురుంచి కూడ.ప్రతి వక్కరి.తెలియచేయగలరు.గురువుగారు.ధన్యవాదాలు🙏
@harikrishnap5312
2 жыл бұрын
very inspiring interview with shastri garu through Sai Krishna garu . sir keep doing such interviews to enhance viewers. very inspiring.
@Shanker9
3 жыл бұрын
Wonderful 🙏🙏🙏 danyavaadamulu krishna 🙌
@chandrasekhar7655
3 жыл бұрын
Namaste sir Excellent Interview
@karasihanumantharao9449
3 жыл бұрын
తప్పనిసరిగా బగవత్ గిత బడిలొ పెట్టాలి గవర్న్ మెంట్ సహకారం కుడా కావాలి
@sivanayak3195
3 жыл бұрын
జైజై శ్రీ రామ్
@subbaraoponugupati7223
2 жыл бұрын
కృష్ణం వందే జగద్గురు 🙏
@andelarenuka6497
3 жыл бұрын
Krishnam vande jagadurum 🙏🙏
@prabhakarreddy3481
3 жыл бұрын
Supar గ చెప్యారు అమ్మ గురించి ఓంనమోవెంకటేశాయ
@mnarasimharao43
3 жыл бұрын
హిందు ధర్మంలో కుల వ్యవస్థ ఉందని మనం తరచుగా వింటుంటాం ! ఇది కేవలం హిందువులలో ఐక్యత లేకుండా చేయడానికి, విభజించి పాలించడానికి అప్పటి విదేశీయులు మరియు ఇప్పటి రాజకీయ నాయకులు సృష్టించినది ! కొన్ని వాస్తవాలు. క్రైస్తవం:===== ఒక క్రీస్తు ఒక బైబిలు ఒక మతం కాని ఇది తెలుసా? లాటిన్ కాథోలిక్ సిరియన్ కాథోలిక్ చర్చ్ కి వెళ్ళరు. ఈ రెండు వర్గాలు మార్తోమ చర్చ్ కి వెళ్ళరు. ఈ మూడు వర్గాలు పెంతెకొస్తు చర్చ్ కి వెళ్ళరు. ఈ నాలుగు వర్గాలు సాల్వాషన్ ఆర్మీ చర్చ్ కి వెళ్ళరు. ఈ ఐదు వర్గాలు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ కి వెళ్ళరు. ఈ ఆరు వర్గాలు ఆర్తోడక్స్ చర్చ్ కి వెళ్ళరు. ఈ ఏడు వర్గాలు జాకోబైట్ చర్చ్ కి వెళ్ళరు. ఇలా కేవలం కేరళ రాష్ట్రంలోనే 146 కులాలు ఉన్నాయి క్రైస్తవం లో ! ఒకరి చర్చ్ లోకి మరోక కులం వారు వెళ్ళరు ! ======================= ముస్లింలు: ఒక అల్లహ్ ఒక ఖురాన్ ఒక ప్రవక్త గొప్ప ఐక్యత...! ముస్లిం దేశాలలో షియా, సున్నీ ముస్లింలు ఒకరినొకరు చంపుకుంటారు ! మత కలహాలు అంటే ఎక్కువగా ఈ రెండు వర్గాల మధ్యే జరుగుతుంటాయి ముస్లిం దేశాలలో ! సున్నీ మసీదుకు షియా వెళ్ళడు. ఈ రెండు వర్గాలు అహమ్మదియా మసీదుకు వెళ్ళరు. ఈ మూడు వర్గాలు సూఫీ మసీదుకు వెళ్ళరు. ఈ నాలుగు వర్గాలు ముజాహిద్దిన్ మసీదుకు వెళ్ళరు. ఇలా మొత్తం 13 కులాలు ఉన్నాయి. ఒకరినొకరు బాంబు దాడుల ద్వారా చంపుకోవడం మనం పాకిస్తాన్, ఇరాన్, ఇరాక్, అఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో చూస్తునే ఉన్నాం. ========================= హిందువులు: 1280 ధర్మ గ్రంథాలు, 10,000 భాష్యాలు, ఇంకా ఈ గ్రంథాలకు దాదాపు లక్ష భాష్యాలు, ముక్కోటి దేవతలు, భిన్నమైన ఆచార్యులు, వేలాది ఋషులు, వందలాది భాషలు. కాని అందరు ఒకే ఆలయానికి వెళ్తారు. మతం పేరుతో హిందువులు ఒకరింకొకరు ఎప్పుడు చంపుకోలేదు! కేవలం రాజకీయనాయకులు కుల వ్యవస్థను సృష్టించి విభజించు పాలించు రాజకీయాలు చేస్తున్నారు.
@KS-sf3go
3 жыл бұрын
👌👏🙏
@tulasigovind5201
3 жыл бұрын
You are correct brother.
@RaviRavi-eg9nx
3 жыл бұрын
అంత గొప్ప హిందుత్వం లొ కులాలు ఎందోకో? మాల మాది అని దూరం పెట్టడం అంటరాని తనం పెట్టింది ఎవరు
@saginathamramaprasad1903
3 жыл бұрын
అన్న హిందూ మతం లో క్రీస్తు ,ప్రవక్త, పుట్టకముందే వైష్ణవులు, శైవులు ఒకరి నొకరు కొట్టుకు చచ్చిన సందర్భములు చాలా ఉన్నారు
@mnarasimharao43
3 жыл бұрын
@@saginathamramaprasad1903 బానిసత్వాన్ని ప్రోత్సహించిన బైబిల్ బైబిలులో యెహోవాకానీ, యేసుకానీ బానిసత్వాన్ని ఖండించినట్లు ఎక్కడా కనబడదు. పైగా బానిసలను కొనమని ప్రోత్సహిస్తారు కూడా. బానిసత్వానికి సంబంధించి బైబిలులో ఏముందో చూద్దాం. 1. యెహోవా అబ్రహాముకి తనే స్వయంగా బానిసలని ఇస్తాడు. (ఆదికాండము 24: 35) 2. కన్న కూతురుని కూడా బానిసగా అమ్మేయ్యవచ్చు. (నిర్గామకాండము 21: 7) 3. ఎవరినైనా హత్య చేస్తే దానికి శిక్ష మరణ దండన. (నిర్గమకాండము 21: 12), కానీ ఇది బానిసల విషయంలో వర్తించదు. బానిసని కొట్టినప్పుడు వెంటనే చనిపోతే యజమాని కొంత జరిమానా కట్టాలి. అలా కాకుండా ఒకటి రెండు రోజులు బ్రతికిన తరువాత చనిపోతే కట్టక్కరలేదు. ఎందుకంటే ఆ బానిస యజమాని ఆస్తిలో భాగం. (నిర్గమకాండము 21: 20, 21). 4. ఇశ్రాయేలీయులు నాకు( యెహోవాకు) బానిసలు కావున వాళ్ళు ఇతరలకు మాత్రం బానిసలుగా ఉండకూడదు . (లేవీయకాండము 25: 42) 5. మీ చుట్టుపక్కల దేశాలలోని ఆడామగ వారిని మీరు బానిసలుగా కొనవచ్చు. మీ మధ్య నివసిస్తున్న విదేశీయుల పిల్లల్ని కూడా మీరు బానిసలుగా కొనవచ్చు. వాళ్లు మీకు శాశ్వతంగా బానిసలు, మీ ఆస్తిలో భాగం. వారిని మీ మరణానంతరము మీ పిల్లలకు కూడా అప్పగించవచ్చు. (లేవీయకాండము 25: 44-46) 5. బానిసలు వారి యజమానులని క్రీస్తులా భావించి భయపడుతూ, వణుకుతూ సేవించాలి. (ఎఫెసీయులు 6: 5 - 7) 6. మీ యజమానులు మంచివారు కాకపోయినా మీరు వారికి పూర్తి భయంతో లోబడి ఉండాలి. తప్పు చేసినప్పుడు యజమాని కొడితే సహించడం గొప్ప కాదు, ఏ తప్పు చెయ్యకుండా కొట్టినప్పుడు సహిస్తే, అదీ గొప్ప. మన దేవుడికి నచ్చుతుంది. ఆయన కూడా మీలానే చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించాడు. (1 పేతురు 2: 18-22) 7. దేవుని నామము, ఆయన బోధ దూషింపబడకుండా ఉండాలంటే బానిసలు తమ యజమానులకు అమితమైన గౌరవం ఇవ్వాలి. ఒక వేళ యజమానీ కూడా దేవుడిని నమ్ముకున్న వాడితే (క్రైస్తవుడైతే) మరింత ఎక్కువగా గౌరవించాలి (1 తిమోతి 6: 1,2) ఇలాంటి బైబిల్ పట్టుకొచ్చి, కుల వివక్ష గురించి మాట్లాడటం విడ్డూరం కాదు?
@ప్రాణవీరసతీష్పాపాని
3 жыл бұрын
దయచేసి గంగాధర శాస్త్రి గారి భగవత్ గీత ఎక్కడ దొరుకుతుంది... 2012 నుంచి చూస్తున్న....
@sreenivasp6650
3 жыл бұрын
Me also brother
@LuckyLucky-om3cc
3 жыл бұрын
hare rama hare krishna vallu sale chesthunnaru. leda amazon lo unnayi.
@praveen6911
3 жыл бұрын
ఇస్కాన్ వారి భగవద్గీత యథాతథం తీసుకోండి.అది గురు పరంపరలో వచ్చింది.
@prasadjonnakuti8046
3 жыл бұрын
Jai sri ram Bharat mata ki jai🙏
@swarup9412
3 жыл бұрын
Suuuupppeer seeeey uppppppar. Hare krishna Hare Rama
@bharathbabu3323
3 жыл бұрын
Hi 👋 Sai krishna garu Definitely 100 💯 we support NATIONALIST HUB channel
@chakribharaddwaj51
2 жыл бұрын
గంగాధర్ గారి వివరణ చాలా బాగుంది 🙏🙏🙏
@sridharsiddu1350
3 жыл бұрын
Sai Krishna garu meeru elanti programs cheyatam chala great...meeru TV chennel start cheste enti bagintundi telugu journalism bratukutundi..jai Hind
@bskumarkumar4374
3 жыл бұрын
నేను ప్రతిరోజు భగవత్ గీత (ఘంటసాల పాడిన) వింటూ ధ్యానం చేస్తాను. సంపత్‌కుమార్
@bskumarkumar4374
3 жыл бұрын
ఇటువంటి గొప్ప వ్యక్తితో మాట్లాడించి నందుకు దనీవాడములు.
@tulasireddy1886
2 жыл бұрын
Namaste gangadhara shastri garu sai garu bhagavat Geetha school lo ne nerpinchadam jarigithe adhe satyaugam appude aanandhamina jeevithanni jeevisthadu manavudu thank you gangadhara shastri garu
@shekark2617
3 жыл бұрын
Thanks Nationalhub🙏🙏🙏
@prakashrao3998
3 жыл бұрын
వేదభూమి లో పుట్టిన భగవద్గీత ఎందరికో స్ఫూర్తి ప్రదాత. పరిపూర్ణావతారం గా అవతరించిన నారాయణుడి నోటివెంట వెలువడిన గీత మారుస్తుంది మన తలరాతని.జై శ్రీకృష్ణ
@itssantoshkumarvakada2051
3 жыл бұрын
Exlent ,bhagavth geetha ringtone😍
@leelavathikethari3211
2 жыл бұрын
Jai shree krishna jai shree krishna radhe radhe 🌺🌺🙏🙏
@ynagaraju9686
3 жыл бұрын
మీరు చెప్పిన మాటలలో సత్యము వున్నది ప్రతి హిందువు భగవద్గీత చదవాలి
@varunfedele2529
3 жыл бұрын
MODI is different, BJP is different sir. They run with RSS ideology. BJP is 1000 times better than other parties
@vikram80962
3 жыл бұрын
Good sir
@narsimhadoddi8408
3 жыл бұрын
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🙏🙏🙏
@narendraputta1394
3 жыл бұрын
Very Nice... Associate with ISKCON Shastri Gaaru.
@Akilasgood
3 жыл бұрын
This is very best video till now in this channel 🙌🏻 god bless you bro✌🏼👏🏻
@Akilasgood
3 жыл бұрын
@NationalistHub bro can you add captions in every video... it will best for sharing this video for others
@sudhayerbagker7395
2 жыл бұрын
well said Saastri garu.
@satyadevi4939
3 жыл бұрын
Namaste🙏 every village must have geeta kandram
@gundamramakrishnareddy6397
Жыл бұрын
Gangadharasasthri gariki padhanamaskarm jai srikrishna
@ravinderreddy8796
3 жыл бұрын
జై శ్రీరాం 🙏🚩🚩🙏
@somisettyprasad2396
7 ай бұрын
Will do that Sir..Jai Sri Krishna!!
@sudhayerbagker7395
2 жыл бұрын
Gantasalagari Voice. good 👍
@vijayreddy4407
2 жыл бұрын
Om Jai Bharat Mathaki jai mata Jaiho Jaiho Jaiho Jaiho Jaiho
@rkhindudharmamnamo7746
2 жыл бұрын
Nijam chepparu sir
@SadanandkG
3 жыл бұрын
ఇది గోష్ఠి లా లేదు. ఒక సత్సంగం లాగ అనిపించింది. ఆ జగత్‌గురువు దేవాది దేవుడైన శ్రీ కృష్ణ పరమాత్మయే నాకు కనిపించినంత అనుభూతి కలిగింది. ఇలాంటి విషయం ని అందించినందుకు ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు.🙏 यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनाम् विनाशाय च दुष्कृताम् धर्म संस्थापनार्धाय सं भवामि युगेयुगे सं भवामि युगेयुगे!🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@narsappakuberakubera2134
3 жыл бұрын
దైవము భక్తి పెద్ద ల దర్శనము, బాల్య ము నుండే చదువు తో పాటుగా వచ్చే లా ప్రభుత్వ ము చూడలా.
@chowdary6407
2 жыл бұрын
Namaste SaiKrishna garu.. nenu eppude ee video chusanu. Meeru cheppinatlu ga as a responsible citizen of this Nation I have heard bhagavadgita slokas and ee kindha slokam comments lo pedutunnanu and Gangadhar Sastry garu cheppinatlu na mobile ringtone ga pettukutunnanu eeroju nundi. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్!! ఎప్పుడెప్పుడైతే ధర్మము క్షీణించునో, అధర్మము ప్రబలునో, ఓ అర్జునా, ఆ సమయంలో నన్ను నేను భూలోకంలో సృజించుకుంటాను. Mana Sanathana Dharmam Vardhillali🙏🙏🙏
@dayakarreddyvijay1009
3 жыл бұрын
Krishnam Vande Jagat Guruveya Namaha:🌷🥭🌷🙏
@charanv1026
2 жыл бұрын
అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే । తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ ।। ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ మరియు నా యందు అనన్య భక్తిలో నిమగ్నమైన వారుంటారు, అలా నా యందే సతతమూ మనస్సు నిలిపిన వారికి, వారికి లేనిదేదో అది సమకూర్చి పెడతాను మరియు వారికి ఉన్నదాన్ని సంరక్షిస్తాను.
@shekarnenavath9733
3 жыл бұрын
సాయి గారికి మరియు గంగాధర శాస్త్రి గారికి నా నమస్కారాలు.నాకు చిన్న సందేహం ఏదైనా హిందూ దేవాలయాల కి వెళ్ళినప్పుడు ప్రవేశానికి అడుగడుగునా టికెట్ వసూలు చేస్తారు.దేవాలయంలో కొబ్బరికాయ కొట్టే స్థలంలో ఉన్న ఒక వ్యక్తికి మన కొబ్బరికాయ వాడే కొడతాడు కొబ్బరికాయ కొట్టినందుకు వాడికి కొంత అమౌంట్ చెల్లించాలి తనకి కొబ్బరికాయ కొట్టడానికి ఎందుకు అమౌంట్ చెల్లించాలి .దేవాలయాల్లో టికెట్ విధానం డబ్బు అనే మాట లేకుండా దర్శనం చేసుకో లేమా.ఈ మార్పు తీసుకు రాగలవు ప్రభుత్వానికి దేవాలయాలు ఎటువంటి సంబంధం లేకుండా చేసుకోలేమా.వీధి వీధినా క్రిస్టియన్స్ మత ప్రచారం జోరుగా జరుగుతోంది కానీ ఎవరు అడ్డుకోరు అదే మన వీటి నాయకుడు లీడర్ ని ఎవరు ఒక మాట అన్న రాస్తారోకోలు బందులో కొట్లాటలు తొలగింపులు చేస్తాం.అవసరమైతే ప్రాణాలకు తెగించి తాను జైలు వరకు వెళ్దాము కానీ మనం మతం విషయంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వహి స్తున్నారు Note: ఒక్క మాట మాత్రం నిజం ఇంకా 20 ఏళ్లలో హిందూజాతి పూర్తిగా నశించి పోవడానికి అవకాశాలు చాలావరకు ఉన్నాయి హిందూ జాతిని కాపాడుకుందాం పవిత్ర భారత దేశాన్ని ప్రపంచంలో ఏకైక పవిత్ర భారతదేశం నిర్మిద్దాం
@ratnamkadali2163
3 жыл бұрын
సూపర్
@vakasankar366
3 жыл бұрын
Very exlent
@vijaykumarjyothi6056
3 жыл бұрын
Jai sriram Hare krishna
@venkatanarasimhaamudalapal8758
3 жыл бұрын
Supar 🙏🙏🙏🙏🕉🕉🕉🕉🕉🕉🙏
@nagababuvijjana264
3 жыл бұрын
గుణత్రయవిభాగంలో మనుసులు స్తితి గురించి అనగా సత్వ, రజో, తమో, గుణాలగురించి వాటిలో ఏ మనసు తత్త్వం ఉన్నవారికి ఏలాంటి స్థితులను పొందుతారో, క్షుణ్ణంగా చెప్పారు
@pavantata2069
3 жыл бұрын
Kulam , gootram unnantha varaku hinduthvam nasanam avthunay untundi. Mana mathanni kapadali antay, manam kulam tho gootram tho chudatam manukovali. Jai sri ram🙏🙏🙏
@chandrasekhar7655
3 жыл бұрын
Sri Saikrishna gariki Dhanyavadamulu
@కృష్ణప్రియ-స3ధ
3 жыл бұрын
Title sarigga vundi. "Daridrapu mathamarpidilu" !!!!!
With all kinds of our discussions we are educating other religions
@jayamjayatubharatam5879
3 жыл бұрын
యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణమ్. అర్జున! యే పనైతే చేస్తావో, యేది తింటావో, యేది హవనం చేస్తావో, యేది ఇస్తావో, యే తపస్సును చేస్తావో నీవు యే పని చెసినా ప్రతిదానినీ నాకే సమర్పించు. సాధారణంగా మనిషికి తాను చేసే కర్మకు తానే కర్తనని భోక్తననీ భావిస్తాడు. ఆ కర్మను చేయించేది అంతర్యామి యైన పరమాత్మ అనీ, కనుక దానికి కర్త భోక్త కూడా ఆయనేననీ భావించి వానికే సమర్పిస్తే ఇహంలో మానసిక వత్తిడి లేకుండా మనకలుగుతాడు. పరంలో కర్మబీజాలు దగ్ధమైనవాడుగా పునరావృత్తిరహితమైన మోక్షాన్ని పొందుతాడు.
@krishnamurtypulipaka5699
3 жыл бұрын
An inspiring interview
@srinathsrinath1557
7 ай бұрын
Jai shree krishna 🕉️🚩
@madhubabu6857
2 жыл бұрын
Meeru padyalu padutunte.. ghantasala garu padinattundi 👏
@jagadeeshchoudhury8354
3 жыл бұрын
Jai Sree Krishna. Vande Mataram.
@rajayalakshmialuri8213
3 жыл бұрын
Ma jamnalu danyamavutunnaee vuamtumta
@mytubechannel149
3 жыл бұрын
jai srikrishna
@Sai-xb7pm
3 жыл бұрын
శ్రీ భగవానువాచ: "ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణాంచ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం" తాత్పర్యం: "రాక్షసుల లో ప్రహ్లాదుడు, గణికులలో కాలము, మృగములలో సింహము, పక్షులలో గరుత్మంతుడను నేనే" ఈ శ్లోకము శ్రీమద్భగవద్గీత లో విభూతి యోగము లోనిది. 🙏🙏🙏 జై శ్రీ కృష్ణ 🙏🙏🙏
@avsmurthy
3 жыл бұрын
నాచే నడుపబడు ఈ లోక మను చక్రమును యవడు అనుసరింపడో వాడు వ్యర్ధుడు , జ్ఞ నికానివాడు సదా కర్మలను ఆచరించు చునే యుండవలెను.
vāsāṃsi jīrṇāni yathā vihāya navāni gṛhṇāti naro’parāṇi। tathā śarīrāṇi vihāya jīrṇā- nyanyāni saṃyāti navāni dehī॥ 2-22 As a man casts off worn-out garments and puts on others that are new, so does the soul cast off its worn-out bodies and enter into others that are new.🕉️🙏🏼
@balavenkateswarlu3162
2 жыл бұрын
నైనం చిన్దంతి శస్త్రాని, నైనం దహది పావకః, న చైనం క్లేద యంత్యా పో, న శోష యతి మారుతః.
@nram1829
3 жыл бұрын
Jai Shri Krishna
@punyavathik4062
Жыл бұрын
Yathra Yogeshwara krishna yathra pardho Dhanudhara tathra sri vijayorbhuthi dhruva neethirmathirmama Jai sri krishna 🙏🙏🙏🌹🌹🌹✝️🕉☪️
@madhusudhana175
3 жыл бұрын
Guruvu garu miki padabivandanam
@hanumantharao1308
3 жыл бұрын
కృష్ణం వందే జగద్గురుం 9వ అధ్యాయము: రాజ విద్యా యోగము యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ । యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణమ్ ।। 27 ।। నీవు ఏ పని చేసినా, నీవు ఏది తిన్నా, నీవు యజ్ఞములో అగ్నికి ఏది సమర్పించినా, నీవు ఏది బహుమతిగా దానం ఇచ్చినా, మరియు ఏ నిష్ఠలను ఆచరించినా, ఓ కుంతీ పుత్రుడా, వాటిని నాకు సమర్పించినట్టుగా చెయుము.
Пікірлер: 460