బయ్య నువ్వు మాటకి ముందు ఒక so మాట తర్వాత so అనకు భయ్యా తర్వాత and అనే పదం కూడా వడకు ఒక గుర్తింపు రాగానే ఈ పదాలను ఎక్కువగా వాడేస్తున్నారు వినడానికి చిరాకు గా ఉంది నేను ఎందుకు చెప్తున్న అంటే నేను ఒక గంగపుత్రుడినే తుని పక్కన అద్ధరిపేట గ్రామం మన గంగపుత్రులు మాట్లాడే మాటలు చాలా శ్వచన్నంగా మాట్లాడుతారు నువ్వు కూడా అలాగే మాట్లాడు so and ఈ రెండు పదాలు మాత్రం వాడకు సరే
Пікірлер: 11