గంజాయి వ్యాపారంలో కొత్త పోకడ ద్రవరూప గంజాయి తయారీ. దీనినే హాషిష్ ఆయిల్ అని కూడా అంటారు. పొడి గంజాయితో పోలిస్తే లిక్విడ్ గంజాయి ఖరీదు 25 రెట్లు ఎక్కువ. రెండు చుక్కల లిక్విడ్ గంజాయితో పది రెట్లు ఎక్కువ 'కిక్కు' ఎక్కుతుందని, అందుకే దీనికి చాలా క్రేజ్ ఉందని ఆంధ్రప్రదేశ్ పోలీసులు చెబుతున్నారు.
#Ganja #LiquidGanja #Visakhapatnam #BBCTelugu
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Негізгі бет Ganja -Visakhapatnam: విద్యార్థులు, ఉద్యోగులే లక్ష్యంగా లిక్విడ్ గంజాయి.. ఎలా తరలిస్తున్నారో చూడండి!
Пікірлер: 275