There is magnetic power in this song I became an addict of this song those who agree, like it
@sunny-pt7om
4 жыл бұрын
me too
@udayabhaskarrao2718
4 жыл бұрын
Yes. Strong positive vibes
@jayanthinethaji9830
4 жыл бұрын
Yikes it's 5th birthday
@prathimamohan244
4 жыл бұрын
Me too.
@sivaprasad9914
4 жыл бұрын
You are correct dost. When I heard first a few years back, I was very pleasant and excited. I shared this stuti with all my friends and relations. My PRANAMS to Shri Raghav Reddy ji. 🙏🙏🙏🙏🙏🙏🙏
Garuda gamana tava charana kamala miha manasi lasutha mama nityam manasi lasutha mama nityam Mama taapa mapaakuru deva mama paapa mapaakuru deva Jalaja nayana vidhi namuchi harana mukha vibudha vinutha pada padma vibudha vinutha pada padma Mama taapa mapaakuru deva mama paapa mapaakuru deva Bhujaga shayana bhava madana janaka mama janana marana bhaya haari janana marana bhaya haari Mama taapa mapaakuru deva mama paapa mapaakuru deva Bhaktavarya mina bhoori karunayaa paahi bharathi teertham paahi bharathi teertham Mama taapa mapaakuru deva mama paapa mapaakuru deva Mama taapa mapaakuru deva mama paapa mapaakuru deva Shankachakradhara dushta daitya hara sarva loka harana sarva loka harana Mama taapa mapaakuru deva mama paapa mapaakuru deva Aganita gunagana asharana sharanada vidalita swararipu jaala vidalita swararipu jaala Mama taapa mapaakuru deva mama paapa mapaakuru deva
@bhargavivadde4065
25 күн бұрын
September 2024 lo vine vallu like cheyandii
@amanisnehaamani627
6 ай бұрын
My sister's son who is just 6 years old sings this song without any mistake. He is blessed❤.
@NewBhaktichannelTV
7 ай бұрын
నేను ముస్లిం ని, ❤❤❤ కానీ ఈ సాంగ్స్ విన్న తరువాత నా మనసు ప్రశాంతం గా ఉంటుంది 🙏🙏🙏🙏🙏🙏🙏
@@sarithasingh6255god ante Allah etla? Vishnuvu gurinchina bhakti paata vintu Allah devudu anedi em logic?
@sistlakowshik6901
2 жыл бұрын
18 పురాణాల సారాన్ని 4 వాక్యాల్లోనూ,వాటి ఉనికి కి కారణమైన తాపము,పాపము లను 2 పదాలలో చొప్పించ గల్గటం ఒక్క గురుదేవులకే సాధ్యం. మనసును తేలిక చేస్తుంది గానం. శ్రీ గురుభ్యోనమహా..ప్రణామాలు.
@eletimaanoher2122
2 жыл бұрын
Ss my heart full song guruvu gariki vandhanam 🙏
@drmagunta
9 ай бұрын
Produces tranquility to the mind and gives peace in one's life🎉
@sivakumarrouthu8115
3 жыл бұрын
అద్భుతమైన ఈ పాటని రచించిన శ్రీ భారతీ తీర్థ స్వామి వారి పాదముల వద్ద శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
@sukhdevalagur3728
3 жыл бұрын
143 🙅🙅🤦🙆🌹
@durgalakshmisaraswathi5847
3 жыл бұрын
🙏🙏🙏🙏❤️🙏🙏🙏🙏
@khatarnakkanaya9859
3 жыл бұрын
ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపించేది పాట శ్రీ భారతీ తీర్థ స్వామి కి నా పాదాభివందనాలు
@harnarayanaraoburagayala7003
3 жыл бұрын
u tnk29lmao
@satyamvangala9224
2 жыл бұрын
@@harnarayanaraoburagayala7003 b b,
@Raswithasarpatwar1143
2 жыл бұрын
@@satyamvangala9224 nmn
@kanurijayasree4768
6 ай бұрын
ఈ పాట వింటూంటే మనసు పులకరింతకు గురై వ్యక్తపరచలేని అనుభూతి కలుగుతుంది.
@Lalanthika_Kotagiri
Жыл бұрын
Iam a teenager of 16yrs and I listen to this everyday 🙏💗
@tvrao2323
10 ай бұрын
God Will BLESS you Daily, if you listen DAILY...
@manjuladevinakka9003
9 ай бұрын
Iam 12 years 😅
@hansujareddy3414
9 ай бұрын
I am 11
@kallurinarsaiah3591
2 жыл бұрын
గరుడ వాహనుడా విష్ణు సహస్ర నామ జపంతో యావత్ ప్రపంచ మానవాళికి మేలు జరగాలని నా కోరిక దేవ అచంచల విశ్వాసం కలుగును ⚘🙏❤⚘🙏❤⚘🙏❤⚘🙏❤⚘🙏❤
@kutumbaraoannavarapu1833
2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@vasanthabala2875
4 ай бұрын
I am a Tamilian ,but I love to listen this Bhajan .I can understand 75% but love it .😊
@satyapadmavathi6962
2 жыл бұрын
ఈస్తోత్రం వింటుంటే కలిగే అనుభూతి వర్ణనాతీతం. ఆ హాయిని అనుభవిస్తూ భగవత్ సన్నిధి పొందితే చాలు అనిపిస్తుంది. అంతబాగుంది ఈ స్తోత్రం. స్వామీ మీకు శతకోటి వందనాలు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@boggarapujhansi8115
Жыл бұрын
Sure
@devilgirlgaming228
Жыл бұрын
Abboo cheee
@rajanich4978
7 ай бұрын
What this means your @@devilgirlgaming228
@giribabu7556
Ай бұрын
@@devilgirlgaming228chachhipo Munda
@santoshbandari5001
2 жыл бұрын
ఇప్పటికీ వందలసార్లు విన్నాను.. ప్రతి రోజూ ఉదయం ఈ పాట వినడం వల్ల మనస్సుకి ఎంతో ప్రశాంతత అనిపిస్తుంది
@ratnamdv6482
Жыл бұрын
ఇది అక్షరాలా
@ratnamdv6482
Жыл бұрын
ఇది అక్షరాలా నిజం
@kamarajukishanrao7152
Жыл бұрын
Namo visnu rupya nma .
@satyanarayanabolusani7294
3 жыл бұрын
ఎన్ని సార్లువిన్నా మళ్ళీ వినాలనిఅనిపించే భకి స్తోత్రం స్వామి గారికి పాదాభివందనం లు.
@manisegaran1676
2 жыл бұрын
Very true indeed.. been listening daily for so many times.. for the past 3yrs. Jai shree krsna .🥰😍💛🧡❤💜💙💚🤲🙏🤲🙏
@ayutharajuhanshiyash
Жыл бұрын
@@manisegaran1676 😎
@deviprasannalakshmi5320
Жыл бұрын
@@manisegaran1676 mein bhi
@balahari4561
10 ай бұрын
Aunu
@5asyedmazz267
Жыл бұрын
I'm a muslim. Can't understand even i single word but whenever i listen this. I feel peaceful 🙂
@mr.shadow1429
Жыл бұрын
Yes it is
@mamatachenna6593
Жыл бұрын
You are great
@hangoutuninstall6257
Жыл бұрын
Sabka malik ek hai🙏
@preethikruthi
Жыл бұрын
You are superb. Even am hindu, I also enjoy when Allah song comes😍
@leelasaralalakshmi1327
Жыл бұрын
I love when muslims namaaz❤
@గోవిందాగోవిందా-ఖ8గ
6 жыл бұрын
మనశాంతి కరువైన సమయంలో ఇలాంటి గీతం వింటే క్షణం లో మనశాంతి దరికి వచ్చేస్తుంది జై శ్రీమన్నారాయణ
@chandusaggurthi8106
6 жыл бұрын
గోవిందాjyoothj is J in Incగోవిందా
@dataasaionlineservices5468
6 жыл бұрын
గోవిందా గోవిందా om narayanaya deva
@subbarao4152
6 жыл бұрын
@@dataasaionlineservices5468 but vi Purisongs
@shreerammuluyenishety6744
6 жыл бұрын
గోవిందా గోవిందా
@NagendraKumar-rf2cg
6 жыл бұрын
గోవిందా గోవిందా
@kadiyalanarmada1867
Ай бұрын
August 2024 lo vine vaallu vunte like cheyandi
@jvvsatyanarayanamurthy9179
6 жыл бұрын
అధ్బుతం....మహాద్భుతం.....ఎంత శ్రావ్యంగా వుందో చెప్పలేం....రచించిన భారతీ తీర్ధగారికి, అందించిన రాఘవరెడ్డి గారికి శతకోటి వందనాలు. ఈ రచనలోని పదాలు ఇంత వినసొంపుగావుండడానికి ప్రధాన కారణం సాహిత్యం 90 శాతం లఘువులతో కూర్చబడడమే. ఇన్ని లఘువుల్ని గుదిగుచ్చి రచన చెయ్యడం మామూలు విషయం కాదు. దీని గొప్పతనాన్ని నాలాంటి పామరుడి కంటే చందస్సుమీద అపారమైన పట్టువున్న పండితులు చెప్తే ఇంకా బాగుంటుంది. వినాలని వుంది.
@chandu123ketha
6 жыл бұрын
Very nice song and remove tensions and put mind in spiritual state
Jvv Satyanarayana Murthy more than 10 times in a day
@Mahesh_Sharma_Malladi
4 жыл бұрын
Meeku vandanalu sir 🙏🙏🙏
@reddyreddy9591
Жыл бұрын
1
@chilakamarrinavyaharini123
6 ай бұрын
Is there any one listening 🎧🎶 in 2024
@klcreations3772
6 ай бұрын
Yes
@booradasravani4574
6 ай бұрын
Yes
@ADARSHANJALIY
5 ай бұрын
Yes
@saranyaangireddy9819
5 ай бұрын
Yes
@jyothireddy6654
5 ай бұрын
Yes
@support5679
Жыл бұрын
🕉 We are lucky to born in India and following Hinduism . Thanks Government 🕉
@sambasivaraoyaladandi9641
2 жыл бұрын
ఇలాంటి అజరామరమైన గీతాలు విన్నపుడు, మనసు ఎంత శుభ్రపడుతుంది. దైవత్వం తో నిండిపోతుంది. పవిత్రత చేకూరుతుంది. గాత్రం, సంగీతం, మనల్ని మంత్ర ముగ్ధులను చేస్తుంది.
@uv2910
2 жыл бұрын
జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్ధ మహాస్వామికి పాదభివందనములు🙏🙏🙏🙏🙏
@SaiLakshmi-r8f
10 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@SriBhaktiTVChannel
8 ай бұрын
ఇలాంటి స్తోత్రం వింటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది 🙏🙏🙏🙏🙏
@BalajiChettipalli
21 күн бұрын
My 7yrs old son son Srinivasa Chettipalli learnt this and 4 months back it was recorded and uploaded in his youtube channel Srinivasa Chettipalli
@venkatasubbarajuvegesna9673
5 жыл бұрын
మంచి బాణీ వినడానికి,పాడుకోవడానికీ అద్బుతంగావుంది. ధన్యవాదాలు -:వి.వి.సుబ్బరాజు,కోలంక
@satyaprameela7707
3 жыл бұрын
Om namo narayanaya namo namaha
@usharamaswamy7329
2 жыл бұрын
Lpppll
@malathimunisekhar4336
4 жыл бұрын
మీజన్మదన్యం మాపాప పరిహారం శతకోటినమస్తులు
@sirinukodi8608
4 жыл бұрын
Xo
@ranjithshafard8500
Жыл бұрын
ఎందుకో తెలీదు విన్న వెంటనే మొహం లో నవ్వు మనస్సు లో ప్రశాంతత రెండు కలుగుతున్నాయి🙏
@ramachandramysore2236
Жыл бұрын
ಮನಸ್ಸಿಗೆ ತುಂಬಾ ಸಂತೋಷ ಉಂಟು ಮಾಡುವ ಮೂಲಕ ಶಾಂತಿ ನೀಡುವ ಹಾಡು . ನಮೋ ನಮಃ
@rednamvlogs
5 жыл бұрын
We are Soooo Lucky to born in Hinduism... 🙏
@manikumarikapuganti8161
5 жыл бұрын
Mani b.s.n.l
@nandiniakella2398
5 жыл бұрын
Perfectly put 🙏🙏🙏 The luckiest people on mother earth👍
@nancharammaadapa7978
5 жыл бұрын
@@nandiniakella2398 xx. xxxx. xxx. xxxXxxx . xxx.
@ravikumar-xh2xx
5 жыл бұрын
yenno janmala punyamey ee hyndava puttuka sodaraaaaaaaaa
@mystylefashionflowers7242
5 жыл бұрын
I too feel like this...
@Bhav6411
6 жыл бұрын
ఈ పాట రోజు వినాల్సిందే. ఇలాంటి అద్భుతమైన భక్తి గీతాలు మాకు అందిస్తున్నందుకు ధన్యవాదాలు.🙏
@chintapallinageswar4058
6 жыл бұрын
Chala bagundi
@crsaimounish5915
6 жыл бұрын
oasis 2017 Rajesh
@madhurao1832
6 жыл бұрын
Super song ,excellent
@valleruchinmayichowdary1417
6 жыл бұрын
oasis 2017Yb
@kumudinidevigopireddy6533
6 жыл бұрын
Yes..nice song
@kollijanakiram2663
5 жыл бұрын
చాల బాగుంది స్వామి ఈ స్తోత్రం .శృంగేరీ పీఠాధి పతికి ధన్యవాదములు
@SANGEM64
4 жыл бұрын
Excellent one
@jyothichandaka1909
4 жыл бұрын
Chala bahundhi
@vnnvydehiandavilli3638
4 жыл бұрын
Nice songs
@thebkitchen2159
4 жыл бұрын
Very nice and cool 😎😎😎😎😎
@urmilapalapala1639
4 жыл бұрын
Noise
@varikutilavanya7260
Ай бұрын
ఓ గరడవాహా! నీ పాద పద్మమలు నా మనస్సు నంద నిత్యమూ ఉద్ది పనము చేయుము. నన్ను నా తాపముల నుండి, పాపములనుండి విమక్తి చేయ ము.😊😊😊😊🎉🇮🇳
@KM-iv7lj
2 ай бұрын
My daughter sings this stotram without any mistake😊
This song is pure bliss, can melt and break any one... Beyond religion and country .. Divinity at its best❤
@సతీశ్కాకాని
3 жыл бұрын
జైహింద్ జైశ్రీరామ్🙏 సనాతన హిందూ ధర్మం వర్ధిల్లాలి కాకాని సతీష్ కుమార్ కోదాడ మండలం తెలంగాణ రాష్ట్రం భారత దేశం🙏
@chavalisekhar4
2 жыл бұрын
భారతీయమహాస్వామి, వారి రచన, సంస్కృతం సులభ తరమైన రచన, స్వరకల్పన,చేసిన వారికీ, నా ధన్యవాదములు.
@zzzz-cl2ey
5 жыл бұрын
ఈ పాట వింటే మనసుకి హాయిగా ఉంది........రోజు వింట..... I love this song.
@Shekarreddy-b5v
Ай бұрын
భారతి తీర్థ స్వామి గారు చాలా బాగా రాశారు అంతె గాక ఎంతో మంది మననలు ఈ విడియో పొందింది 🙏🙏🙏🙏🙏🙏🙏
@maheamdhranaaddhvamkeaswar2178
3 жыл бұрын
స్తోత్రము బృందం కీ ధన్యవాదాలు... యూట్యూబ్ కు ధన్యవాదాలు...
@SathyaVijay-99
6 жыл бұрын
వింటుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంది.ధన్యవాదాలు మీకు🙏
@reshmaroy7823
6 жыл бұрын
Super
@kanakadurga7080
6 жыл бұрын
super
@rajgadiraju
2 жыл бұрын
పండితులు మరియు పామరులు, ఎవరైనా పాడుకుని తరించడానికి అనువైన సాహిత్యము మరియు సంగీతము! ఇది మన సంపద!!
@manjulavaniuppugunduri5261
2 күн бұрын
Aa vintunnamandi. Enni sarlu vinna thanivi thiradu antha baaguntundu ee garudagamana song.😊
@Sippy1508
5 жыл бұрын
గరుడ గమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం గరుడ గమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం! మనసి లసతు మమ నిత్యం!! మమతాపమపాకురుదేవ! మమపాపమపాకురుదేవ !! మమతాపమపాకురుదేవ! మమపాపమపాకురుదేవ !! 1 జలజనయన విధినముచిహరణముఖ విబుధవినుత పదపద్మ జలజనయన విధినముచిహరణముఖ విబుధవినుత పదపద్మ విబుధవినుత పదపద్మ మమతాపమపాకురుదేవ! మమపాపమపాకురుదేవ !! మమతాపమపాకురుదేవ! మమపాపమపాకురుదేవ !! 2 భుజగశయన భవ మదనజనక మమ జననమరణ భయహారీి భుజగశయన భవ మదనజనక మమ జననమరణ భయహారీి జననమరణ భయహారీి మమతాపమపాకురుదేవ! మమపాపమపాకురుదేవ !! మమతాపమపాకురుదేవ! మమపాపమపాకురుదేవ !! 3 శంఖచక్రధర దుష్టదైత్యహర సర్వలోక శరణ శంఖచక్రధర దుష్టదైత్యహర సర్వలోక శరణ సర్వలోక శరణ మమతాపమపాకురుదేవ! మమపాపమపాకురుదేవ !! మమతాపమపాకురుదేవ! మమపాపమపాకురుదేవ !! 4 అగణిత గుణగణ అశరణశరణద విదళిత సురరిపుజాల అగణిత గుణగణ అశరణశరణద విదళిత సురరిపుజాల విదళిత సురరిపుజాల మమతాపమపాకురుదేవ! మమపాపమపాకురుదేవ !! మమతాపమపాకురుదేవ! మమపాపమపాకురుదేవ !! 5 భక్తవర్యమిహ భూరికరుణయా పాహి భారతీ తీర్థం భక్తవర్యమిహ భూరికరుణయా పాహి భారతీ తీర్థం పాహి భారతీ తీర్థం మమతాపమపాకురుదేవ! మమపాపమపాకురుదేవ !! మమతాపమపాకురుదేవ! మమపాపమపాకురుదేవ !! గరుడ గమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం ! గరుడ గమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం ! మనసి లసతు మమ నిత్యం !! మమతాపమపాకురుదేవ! మమపాపమపాకురుదేవ !! మమతాపమపాకురుదేవ! మమపాపమపాకురుదేవ !! ఓ గరుడ వాహనుడా నీ పాదపద్మములు నా మనసునందు నిత్యము ఉద్దీపనము చేయుము. నన్ను నా తాపములనుండి నా పాపముల నుండి విముక్తి చేయుము. 1. పద్మనేతృడా బ్రహ్మేంద్రాది విబుధ గణముచే వినతులు పొందు పదపద్మములు కలవాడా నన్ను నా తాపములనుండి పాపములనుండి విముక్తుని చేయుము. 2. ఆదిశేష తల్ప శయనా మన్మధుని తండ్రీ నా జనన మరణ భయములను తీర్చువాడా నన్ను నా తాపమములనుండి పాపములనుండి విముక్తుని చేయుము. 3. శంఖ చక్రధరుడా, దుష్టులైన రాక్షసుల నుండి సర్వలోకములకు రక్షణము కల్పించు వాడా నన్ను నా తాపములనుండి పాపములనుండి విముక్తుని చేయుము. 4. లేక్కలేనన్ని సుగుణములు కలవాడా దీనులకు దిక్కైనవాడా దేవతల వైరులను దునుమువాడా నన్ను నా తాపములనుండి పాపములనుండి విముక్తుని చేయుము. 5. నీభక్తుడనైన ఈ భారతీ తీర్థుని మహా కరుణతో రక్షించుము. నన్ను నా తాపములనుండి పాపములనుండి విముక్తుని చేయుము.
@rajeshkanna8074
4 жыл бұрын
Naku chala nachindi e song
@satyavarapugopalakrishna1094
4 жыл бұрын
Nice song
@ammulukameshwari3502
4 жыл бұрын
Shivani
@ammulukameshwari3502
4 жыл бұрын
S.kameshwari
@MahendraKumar-qg3ob
4 жыл бұрын
Chaala thanks andi sri venkateswara swamy vaari aasirvaadamulu mee patla yellappudu vundali vuntai mee lyrics choosthu nenu entha chakkaga paadagaligano adi kevalam meeru kalipinchina adhrushtam maaku...❤
@lakshmankumar2118
2 жыл бұрын
భక్తి భజన గానంలో విలపించటానికి, నాకు చాలా ఇష్టమైన గానంలో ఒకటి.. జై శ్రీ "భారతితీర్థుల" స్వామివారికి, మనసారా వారి పాదపద్మములకు నా మనసుమాంజలులు..🕉🕉🙏🙏🙇🙇💐💐..
@mbabu9593
11 ай бұрын
Vilapinchadam kadu aalapinchadam
@rafffiafffi
5 жыл бұрын
i am a Muslim but this song is so lovely to me
@chetanreddy9076
4 жыл бұрын
Ok
@sivaprasad9914
4 жыл бұрын
Very nice of you Bhai
@prasadvaranasi3185
4 жыл бұрын
🙏🙏🙏
@guruprasadrajpurohit6827
4 жыл бұрын
Mashallah brother ❤️
@Moksha_Rahasyam
3 жыл бұрын
If you know its meaning, it will be more Lovely
@sradhika6681
Жыл бұрын
Jai Ganapathi Bappa Moriya 🙏🙏🙏 Jai Subramanya Swamy 🙏🙏🙏 Jai AnnapurnaDeviMallikarjunaSwamy 🙏🙏🙏 Jai Bhajarangbali 🙏🙏🙏 Jai Shree JanakiRam🙏🙏🙏 Jai AnnapurnaDeviMallikarjunaSwamy 🙏🙏🙏 Jai LakshmiNarayan 🙏🙏🙏 Jai SaraswathiMaaBrahmaDev🙏🙏🙏 Jai GauriPutra 🙏🙏🙏 Jai ShivParvathi 🙏🙏🙏 Jai AnnapurnaDeviMallikarjunaSwamy 🙏🙏🙏 Har Har Mahadev 🙏🙏🙏 Jai Ayyappa Swamy 🙏🙏🙏
@achyutaraogadde8255
4 жыл бұрын
ఎన్నో సార్లు విన్నా ఇంకా కొత్త గానే వుంటుంది.
@VRROP
4 жыл бұрын
అవును సర్, నాకు కూడా కొత్త కొత్తగా ఉంటుంది. ఎన్ని సార్లు విన్నా
@navya1127
4 жыл бұрын
Exactly andi
@sahukali2570
4 жыл бұрын
Nijame sar.....
@pampati1977
4 жыл бұрын
Achyuta Rao
@arcadegames3107
4 жыл бұрын
Haa avunu Achyutaya Rao Gadde
@ramyasfood6516
Жыл бұрын
Morning lechi ee song vinte chalu roju antha happy ga gadichipothundhi
@spbalufanSRINU
Жыл бұрын
ఈ పాట వుందని నాకు అస్సలు తెలీదు, మా పాప చిన్నప్పుడు పాడేటప్పుడు విన్నాను, అప్పటి నుండి ఈ పాట వినాల్సి వస్తే వెంటనే వింటాను , ఒక్కోసారి మా పాపతో పాటించు కుంటాను,
@savitrikamisetti4144
3 жыл бұрын
ఈ స్తోత్రం వింటూంటే కలిగే అనుభూతిని వర్ణించడానికి భాష చాలదు! ఆ ఆనందానుభూతిని అనుభ వి స్తూ వుండి పోవాలి ,అంతే!
@svdk75
2 жыл бұрын
sus
@sreenivasaraor6809
2 жыл бұрын
True
@narahariprasad9447
2 жыл бұрын
s
@SivaKumar-ju4lx
2 жыл бұрын
@@svdk75 qqqqqqqqqqqqq
@SivaKumar-ju4lx
2 жыл бұрын
@@svdk75 qqqqqqqqqqqqqqqqq
@ponguruvenkataramakanthkum3970
3 жыл бұрын
మనస్సు ప్రశాంతంగా ఉంటుంది... ఈ గీతం వింటు ఉంటే 🙏🙏🙏🙏🙏
@ashokabairava1636
Жыл бұрын
ఓం శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ యే నమః
@nandanravidas9991
2 ай бұрын
By singing such a bhajan, the devotee's love for God progresses. Millions of obeisances to the feet of Bharti Teerth Swami Maharaj.❤
@govindrao6862
4 жыл бұрын
Loka Samastha Sukinobhavanthu 🙏 Laxmiramana Govinda Govinda 🙏🙏
@newanustudio
5 ай бұрын
I think Best song on world🎉 wide
@konamanetisreenivasareddy.9809
2 ай бұрын
Thank you sisters for melodious recital🙏🏻🙏🏻
@adhinathracha7142
4 жыл бұрын
evarevaru e song ni 2019 lo vinnaro 1 like kottandi I love this song 🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌💗💗💗💖💖💖💕💕💕💝💝
@hemahari348
4 жыл бұрын
Hemaamma
@hemahari348
4 жыл бұрын
Hemaamma
@hemahari348
4 жыл бұрын
Hemaamma
@sampathkumarjavangula6166
4 жыл бұрын
8⁸7iu
@gundalasreenu7023
4 жыл бұрын
చల బాగా నచ్చింది
@l.muralimohan2502
3 жыл бұрын
Ee song nachinavallu oka like
@neerajsainandapurapu4948
4 жыл бұрын
Om namo Narayanay 🌹🌹🌹🌹🌹🌼🌼🌼🌼🌼🌼💐💐💐💐🌺🌺🌺🏵️🏵️🔥🔥🔥🔥🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🕉️🕉️🕉️🕉️🕉️🕉️🌹🌹💐💐👏🏻👏🏻👏🏻
@Aaadithya24
2 жыл бұрын
శ్రీ శ్రీ భారతి తీర్థ మహాస్వామి వారికి శతకోటి పాదాభివందనాలు🙏
Nice song..... I like dis song... Garuda gamana tava Charana kamala miha Manasila sathu mama nithyam Manasila sathu mama nithyam II Mama taapamapaakuru deva Mama paapamapaakuru deva II 1. Jalaja nayana vidhi Namuchi harana mukha Vibudhavinutha padapadma Vibudhavinutha padapadma Mama taapamapaakuru deva Mama paapamapaakuru deva II 2. Bhujaga sayana bhava Madana janaka mama Janana marana bhaya haari Janana marana bhaya haari Mama taapamapaakuru deva Mama paapamapaakuru deva II 3. Shankachakradhara Dushta daitya hara Sarva loka sarana Sarva loka sarana Mama taapamapaakuru deva Mama paapamapaakuru deva II 4. Aganita gunagana Asarana saranada Vidalita suraripujaala jaala Vidalita suraripujaala jaala Mama taapamapaakuru deva Mama paapamapaakuru deva II 5. Bhaktavarya miha Bhoori karuna yaa Paahi bharathi teertham Paahi bharathi teertham Garuda gamana tava Charana kamala miha Manasi lasathu mama nithyam Manasi lasathu mama nithyam II Mama taapamapaakuru deva Mama paapamapaakuru deva II Mama taapamapaakuru deva Mama paapamapaakuru deva
@sphemalatha5801
5 жыл бұрын
Jalaja Rajesh S
@bathalaharish6654
5 жыл бұрын
How did you get these lyrics in English
@chalivelumangakumari8837
5 жыл бұрын
5t
@mahendrarao6256
4 жыл бұрын
Beautiful Composition By Shreegalu & An Awesome Music.
@jagadeeshdadi5307
4 жыл бұрын
Rajesh ji thank you
@karthikviswanathan1385
4 жыл бұрын
My mother tounge is Tamil but I like to listen even telugu songs and this song is so nice that I listen it every morning.😀😀
@saimanish7879
2 жыл бұрын
I'm telugu guy and like tamil songs too 😍😊🤗
@bkeerthinathasomayajulu1879
Жыл бұрын
This is not telugu nor tamil song,this is Sanskrit
@ramaraoch3264
Жыл бұрын
I live in Mumbai once I played this song in my room since then my Maharashtrian friend listens to this song once in a day
@sivamdatum
5 жыл бұрын
I always assumed the divine stotras we always hear are no more written after they were written or chanted by great saints from centuries ago... but that's wrong assumption. In our days, Our living God Jagadguru Sri Bharathi Theertha Swamy Garu gave us this priceless gift. Sri Gurubhyo Namah. Sarade Pahimaam, Sankare Rakshamaam.
@sharanyatangerala9665
4 жыл бұрын
Excellent,well said that's my opinion too.🙏
@chiranjeeviniyeduru3768
4 жыл бұрын
ఈ పాట వింటే చాలా ఆనందము తో పాటు చాలా హాయిగా ఉంటుంది.
@mrdhanasekaran3143
3 жыл бұрын
Wonderful devotional song... Best to here evry day ... Om namo narayanaya..🙏🙏
@ravikumartallapaka9616
5 жыл бұрын
very very heart full thanks to swamiji....by hearing this iam getting re energy
@Saratha.p2007
2 жыл бұрын
Bornly telugu from Tamil Nadu..I love 💕 Garuda bhagavan 🙏🏻🙏🏻
@tarunbalivada7746
4 жыл бұрын
This song is magical... Everyone feels so pleasant when they were listening this song ...🙏🙏
@satyaprasad1607
Жыл бұрын
Ssss
@mahussain7259
7 күн бұрын
సరిగమలు నిజంగా అద్భుతంగా వుంటాయి, వాటిని సరిగా అర్థవంతంగా తీర్చ దిదినపూడి అది అద్భుతంగా మారుతుంది,
@subbarajubandaru4713
6 жыл бұрын
Very good If you feel stress and tension,just listen this song by reading lyrics you will get relax.amazing Generally people says if we feel stress count 1 to 10 numbers.but try above once.
@ganeshbabu6828
5 жыл бұрын
OK
@vadlamanianusha717
5 жыл бұрын
this song i like
@thummalurujayalakshmi4098
4 жыл бұрын
Tankyou
@gouravshahane
4 жыл бұрын
Can u plz tell me what exactly for this song? Is it worshipping or casual? I agree with ur view...thanx
@ramyateki2777
4 жыл бұрын
Baaga chepparu
@veereshamtati3671
4 жыл бұрын
🕉 Our family members are frequently listening. Melody voice. 🌄 🙏
@vijji2520
4 жыл бұрын
I feel I'm with Sri Maha Vishnu when I listen this song......
@parimikanthy3078
2 жыл бұрын
ప్రతి ఒక్కరికీ ఈ ఛానెల్ తమ జీవితాలను చరితార్థం చేసుకోవటం కొరకు మంచి మార్గమును చూపుతుంది. కృతజ్ఞతలు
@reddiyyagupta4874
6 жыл бұрын
చాలా మంచి పాటలు విని ఉపశమనం పొందుతారని కోరుతున్నానం
@krishnaparvatha3019
6 жыл бұрын
p
@avanthimithuna2421
5 жыл бұрын
Yes
@ashokabairava1636
Жыл бұрын
నా తండ్రికి పదవి వందనాలు శ్రీ మహా విష్ణువు.
@bjnareshbabu3410
6 жыл бұрын
Every sentence has been explained precisely. Thank you
@venkatesweraraju3950
5 жыл бұрын
Bjnaresh nall
@chowdarimanojkumar7022
9 ай бұрын
Awesome Tune చేవులో అమృతం పోసినట్టు ఉంది
@bnaishwaryarani5773
4 жыл бұрын
when I m listening this song my heart will be peaceful
@radhikareddy2835
5 жыл бұрын
Om namo narayanaya Om thrayambakam yajamahe sugandim pushti vardanam urvarikmiv bandhanaan mruthyormukshiya mamrithath om srimathre namah
@niharikareddy2054
3 жыл бұрын
Thank you so much for the Telugu meaning and the wonderful sthuti 🙏
@samadharmi
Жыл бұрын
அருமை எத்தனைமுறை கேட்டாலும் எந்த மொழியில் கேட்டாலும் மிகவும் இனிமையாக இருக்கும் தெய்வீக சக்திவாய்ந்த கருடபகவானின் நாராயண ஸ்லோகம். ஓம் நமோ வேங்கடேசாய.
@saiasrithrayaprolu1469
Жыл бұрын
Bramin’s greatness that we have so many gods I love god ❤❤❤😊😊
@Tharun_gaming_zone
3 жыл бұрын
It is my favorite song and I feel happy when I listening it
Garuda gamana tava Charana kamala miha Manasila sathu mama nithyam Manasila sathu mama nithyam II Mama taapamapaakuru deva Mama paapamapaakuru deva II Jalaja nayana vidhi Namuchi harana mukha Vibudhavinutha padapadma Vibudhavinutha padapadma Mama taapamapaakuru deva Mama paapamapaakuru deva II Bhujaga sayana bhava Madana janaka mama Janana marana bhaya haari Janana marana bhaya haari Mama taapamapaakuru deva Mama paapamapaakuru deva II Shankachakradhara Dushta daitya hara Sarva loka sarana Sarva loka sarana Mama taapamapaakuru deva Mama paapamapaakuru deva II Aganita gunagana Asarana saranada Vidalita suraripujaala jaala Vidalita suraripujaala jaala Mama taapamapaakuru deva Mama paapamapaakuru deva II Bhaktavarya miha Bhoori karuna yaa Paahi bharathi teertham Paahi bharathi teertham Garuda gamana tava Charana kamala miha Manasi lasathu mama nithyam Manasi lasathu mama nithyam II Mama taapamapaakuru deva Mama paapamapaakuru deva II Mama taapamapaakuru deva Mama paapamapaakuru deva II
@VENKI2580
5 жыл бұрын
What a song!!! What a prayer!!! Even without understanding the meaning it relieves one from stress. What is that we are leaving and where are we heading towards!!! 😪 So sad.
@kotaranand8625
5 жыл бұрын
Lovely
@hemahari348
4 жыл бұрын
Hemaamma
@hemahari348
4 жыл бұрын
Hemaamma
@hemahari348
4 жыл бұрын
Hemaamma
@hemahari348
4 жыл бұрын
Hemaamma
@Rajesh-mm3nt
6 жыл бұрын
One of the best song ❤️ Relaxed ❤️😘 Thanks for uploading ❤️
@vanidantuluri5510
4 жыл бұрын
🙏🙏🙏
@ravikanthchakka5943
3 жыл бұрын
Best song!
@gayatrirao1316
3 жыл бұрын
@@vanidantuluri5510 jugggvuuu
@rajkumarichintala3481
2 жыл бұрын
Good
@AbhiCrickstar
2 жыл бұрын
💯💯💯😁💯💯💯💯💯
@indirakoduri4117
8 ай бұрын
ఈపాట వింటుంటె మనసుకు చాల బాగుంది
@annambhotlasrinivas7066
5 жыл бұрын
Thank you so much for providing lyrics, good visuals and తాత్పర్యం
@hanumanthushanthi4646
4 жыл бұрын
listening this song my mind glowing with full of religious feelings Prasannakumar
@pakkiespatnaik8761
4 жыл бұрын
మా మనవరాలి వయసు 1 సంవత్సరం 4 నెలలు. TT D వారి ఛానల్ లో వచ్చిన ఈ పాట మా ఇంటిల్లిపాదిని ఆకట్టుకొంది. ఈ పాట యూ ట్యూబ్ లో నైనా, పాడినా తప్ప తాను నిద్రపోదు. స్వామి వారికి సరస్వతి ప్రసాదం...స్వామి ఆశీర్వాదం నిరంతరం లభించి మరింత సులభ సాహిత్యం పుట్టి దేశమంతా విస్తరించాలి.
@murthyark1578
11 ай бұрын
My day evernight ends by giving chorus to dis record and peaceful asleep.
@adhinathracha7142
4 жыл бұрын
evariki e paata istamo 1 like kottandi
@srikarbharadwaj9537
4 жыл бұрын
Like cheyyadam valla meeku oche okka Labham cheppandi?!
Пікірлер: 6 М.