పేనుకు పెత్తనం ఇస్తే తలంతా కొరికేసిందట... ఇది పాత సామెత. అసమర్థుడికి అధికారం ఇస్తే అభివృద్ధిని ఆమడ దూరంలో పెట్టారు. రాష్ట్రంలో జగన్ జమానా చూశాక పుట్టుకొచ్చిన కొత్త సామెత ఇది. సామెత మాత్రమే కాదు ఇది పచ్చి నిజం కూడా. రాజధాని అమరావతిలో అడుగడుగునా జరిగిన విధ్వంసమే అందుకు నిదర్శనం. అభివృద్ధి చేయడం మాట అటుంచి ఉన్నదానిని నాశనం చేయడం, వీలైనంత పనికిరాకుండా చేయాలన్న కక్షను ప్రదర్శించారు జగన్. ఇవన్నీ గ్రహించిన జనం జగన్‌ను గద్దె దించారు. అయితే ఇప్పుడు జగన్ చేసిన విధ్వంసం నుంచి అమరావతిని కోలుకునేలా చేయడం, పునర్ నిర్మాణం....కూటమి ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. గతంలో ఆగిన నిర్మాణాల ప్రారంభం, ముందుగా చేయాల్సిన పనులు, నిర్మాణాల సామర్థ్యం...ఇలా అన్నీ సందేహాలే. అందుకే ఐఐటి నిపుణులతో అధ్యయనం చేయిస్తోంది. వారి నివేదిక ఆధారంగా అమరావతి పనులు ప్రారంభానికి సర్కారు సమాయత్తమైంది. దీని కోసం ప్రభుత్వ ప్రయత్నాలు, ప్రణాళికలు... వాటి అమలు సాధ్యాసాధ్యాలుపై ఇవాళ్టి ఇదీ సంగతి కథనం.
#idisangathi
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZitem Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
Негізгі бет ఆగిన అమరావతి భవనాలపై నిపుణుల కమిటీ | Expert Committee to Review Amaravati Buildings || Idi Sangathi
Пікірлер: 106