Power of Pen కలము యొక్క శక్తి..... ఎవడు ఆపలేడు మేట్టపల్లి సురేందర్ పాటల పై ఆసక్తి......... వావ్ వావ్
@SHOBHANBABUKESARAPU
4 жыл бұрын
పాట అంటే ఎదో లేనిది ఊహించి కల్పించి రాసేది కాదు ...వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకొని ,సమాజం మీద బాధ్యత గా ఉన్న వ్యక్తి నుండే ఇటువంటి పాటలు పుట్టుకు వస్తాయి...పాటకు నిజంగా వందనం💐💐💐
@renukaakkinapalli239
4 жыл бұрын
Super bro
@devanandsaragonda8023
4 жыл бұрын
మీ కలం బలాన్ని చెప్పారు.. మీ కలం గరాన్ని చూపారు.. మీ కలం గళాన్ని విప్పారు.. సమాజన్ని మేల్కొలిపే పాట.... #All the best Mittapalli gaaru..
@bsrkrish5862
4 жыл бұрын
సమాజంలో జరిగే ప్రతి సంఘటన ను మీ పాట ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తూ సమాజం లోని వ్యక్తు లు చేడు దారులో పోకుండా వారిని మేలు కొలుపుతు మీ వంతు గా కృషి చేస్తున్నారు అందుకు మీకు కృతజ్ఞత వందనాలు అన్న గారు
@weonews135
4 жыл бұрын
2020 లో ఈ వ్యవస్థ అవస్థలను ముందే వంద శాతం చెప్పారు . మిట్టపల్లి సురేందర్ అన్న& team సాంగ్ బాగుంది।
@sureshd8277
4 жыл бұрын
అన్నా మీరు సూపర్ అన్న... మీ songs కి నేను పెద్ధ ఫ్యాన్.... Mangli అక్క కేక... నీ voice awesome akka
@dr.akarapurajenderreddy6512
4 жыл бұрын
Go back 2020 !! 2020 సంవత్సరం..రాబోయే కొత్త సంవత్సరం ఐన...ఈ 2020 మాత్రం ఒక దశాబ్దం కింద నుండి అందరి నోటిలో నానుతున్న సంవత్సరం...!! అంతర్జాతీయంగా,జాతీయంగా, రాష్ట్ర స్థాయిలో, కొన్ని సంస్థల స్థాయిలో...కంపెనీ ల స్థాయిలో నిర్ధేశించుకున్న లక్ష్యాలకు డెడ్ లైన్ ఈ 2020 సంవత్సరం!! ఉదాహరణకు చంద్రబాబు నాయుడు VISION 2020 !! ఆ నేపథ్యం నుండి 'ఏ లక్ష్యాలు సాధించలేదని' గట్టిగ బల్ల గుద్ది చెబుతూ...నూతన సంవత్సరం నేపథ్యంలో వచ్చిన ఈ పాట..... నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ..... ఎవరో ఒకరు...ఎపుడో అపుడు...నడవరా ముందుకు... ఇదేలే తరతరాల చరితం... వంటి పాటల సరసన చేరదగ్గ పాట!! మిట్టపల్లి సురేందర్ చేతులో నుండి జాలు వారిన కొన్ని పదాలు నిజంగా ..... 70 ఏళ్ళ స్వతంత్ర భారతం లో ఇంకా ఉన్న రైతుల ఆత్మ హత్యలు, పసి వాళ్ళ మీద అత్యాచారాలు, ఆకలి కేకలు,తన స్వార్ధ పరిధిని దాటి ఆలోచించని పౌరుల గుండెల్లో గుచ్చుకునేలా వున్నాయి!! ఒకరికి ఒకరు తోడు కాని భారతీయులం... సిగ్గు లేని భావి పౌరులం... ఎవడు మారమన్న మారదు మా కంట్రీ.... నీతి జాతి లేని చిత్తే కార్తీ కుక్కలు!!కొంతమంది దేశ పౌరులు!! very sharp words!! New Year 2020 Special Song By Mittapalli Surender and Mangli
@rajeshlakkarsu
4 жыл бұрын
Well said brother ...
@dr.akarapurajenderreddy6512
4 жыл бұрын
@@MittapalliStudio Thanks bro
@jamesjyothi206
2 жыл бұрын
మన భారత దేశంనీ.....మనం......బాగుచేసుకొవాలి....అందుకు అందరూ ఐక్యత తో ముందుకు.....సాగాలి...... Good.....Song..... brother.....Tq....🙏🙏👍🤝🌷🌹
@mimicrysaikrishna
4 жыл бұрын
ఎన్నిసార్లు విన్నా మళ్లీ కొత్తగా ఉంది ....
@rakeshachary7543
2 жыл бұрын
Oyeeeee,,,,,,,, I got tears yaarrr.....🙏🙏🙏🙏 We have to change 👍
@jakkulalaxman6327
4 жыл бұрын
adbutam surender mittapally anna...
@ponnamjaganpatel3330
4 жыл бұрын
ఆడపిల్లల హత్త్యచారాల గురించీ, అన్నదాత గుండెకోత గురించీ.. సమాజంలో జరుగుతన్న అన్యయాల గురించీ చాలా చక్కగా చెప్పారు అన్నగారు.. మీకు, మీ టీమ్ కి వందనాలు అన్నా.. ఇప్పటికైనా మన దేశం మారాలని కోరుకుంటున్నా..Go back 2020.......👌👌👏👏🙏🙏
@chandramoulithatipelli8720
4 жыл бұрын
పాటమ్మ నీకు వందనం.. పాటతో సమాజాన్ని ప్రశ్నించిన మా సురేందరన్న & టీమ్ కి ఎలాంటి ఆపదలు రావద్దని ఎలాంటి విద్రోహ శక్తుల కన్ను పడద్దు అని.. ఇటువంటి మంచి మంచి పాటలు మరెన్నో తీసుక రావాలని కోరుకుంటున్నాను.. సురేందరన్న మీ పాటలు సూపర్...
@anilkumarthokala8997
2 жыл бұрын
అభ్యుదయ భావాలను నింపుకున్న హేతువాదం కనిపించింది అన్న ఈ పాటలో
@mallavajjulashiva2044
4 жыл бұрын
Song vintunnapudu goosebumps vasthunnai
@ollamallanaveen3320
4 жыл бұрын
నిజాన్ని నిర్భయంగా చెప్పిన మిత్రుడు మిట్టపల్లికి నా వందనాలు
@devienumula4257
4 жыл бұрын
D.
@prathapreddy4088
4 жыл бұрын
Super song
@kgopi9057
3 жыл бұрын
Go back 2020 maku enti elanti kashtalu corana tho song aithe bagunthundhi and your song is really great
@divyashankervlogs7812
4 жыл бұрын
Mittapalli surender Anna ni paadalaku vandam.super song
@babberarajender1593
4 жыл бұрын
సురేందరన్న నీ పాటలకు పాదాభివందనం.🙏🙏🙏
@smvideos650
4 жыл бұрын
ఎప్పుడు జానపద పాటలు పాడే సురేందర్ అన్న, మంగ్లీ అక్క, ఇలాంటి పాటలు పాడతారని అసలు ఊహించలేదు. మీరు సమాజానికి ఉపయోగపడే ఇలాంటి పాటలు కూడా పాడి మమ్మల్ని ఇంకా ఆనందింప చేస్తారు అని అనుకుంటున్నాం. అన్న చివర్లో నాదోక మాట. మనమంతా తెలుగు వాళ్ళం. ఈ పాట కూడా తెలుగు. కాబట్టి చివర్లో వచ్చే టైటిల్స్ కూడా తెలుగులోనే వేయండి. ఇంకా తర్వాత వచ్చే పాటలకు తెలుగులోనే వేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అభిమాని 🙏🙏🙏🙏🙏
@thirupathialeti885
4 жыл бұрын
అంకెలు మారుతున్నాయి కానీ సమాజం రంగు మారటం లేదు మీ ఇ చిన్న పాట ద్వారా చాలా బాగా చెప్పారు అన్నా
@ivaanvlogs205
4 жыл бұрын
Mittapalli Anna, Hats off to you & your team. #Goback2020
@bojjapallyshankariah5486
4 жыл бұрын
👍👍👍super SURI 👌👌👌
@alladisuresh1736
4 жыл бұрын
e song gurinchi yentha cheppina thkkuve super. prati indin siggupadela ilanti vyavasthalo vunnamo. chala baga chepparu
@nawazuddin3568
4 жыл бұрын
Really 💓 touching song Bro 👌👌👍👏👏👏
@LalithaAudiosAndVideos
4 жыл бұрын
Super Song Anna 👌👌👌
@golkondabuchanna8371
3 жыл бұрын
ముందస్తు హెచ్చరికే గోబ్యాక్ 2020
@shekarkothuri5546
4 жыл бұрын
Super Anna
@sravanaaryavsk
4 жыл бұрын
Wow 🔥❤😘😘😘😘👌 song Anna ledar kalyan bhai❤🔥🔥💪
@NI3NITHIN
4 жыл бұрын
మిట్టపెల్లి గారి నుండి... మరో కవిత్వం....😍 మా మంగ్లీ అక్క&స్ఫూర్తి 🙏 పగబట్టిన మేధావుల గుండెల్లో.... ని కలం వాళ్ళ గుండెల్లో కత్తుల్లా దీగాలి.... ఈ పాట 2020 కి సూచకంగా.... 2222 వరకు వినసొంపు గా ఉండాలి....👍👍
@madasuravi2440
4 жыл бұрын
Sutigaa suthiilekuda vunnadhii anna... #mittapalli anna namaste#
@pullurishankaraiah3218
4 жыл бұрын
Superbbbb mama 🙏🙏🙏😭🙏🙏🙏
@b.prasadprasad644
4 жыл бұрын
Super Anna meru Great song
@chandrabhagavaghmare7064
4 жыл бұрын
Super duper song mittapalli Surendra and Mangli chala baga padaaru congratulations 👌🏻👌🏻👌🏻🤩😊
@ramuerumalla4848
4 жыл бұрын
Superb song,good message.hats off to all 2020 team members...👏👏👏👏
@divyatejasinger2366
4 жыл бұрын
Superb surendhar annaya
@jaichandra2332
4 жыл бұрын
Super video bro
@ravishankarjonnala55
Жыл бұрын
Anna మీ పాటలు ఆణిముత్యాలు
@aruchina3348
4 жыл бұрын
Awesome song 👌 anna msg oriented superb
@satyamtv011
4 жыл бұрын
100% చెప్పారు అన్న మిట్టపెళ్లి సురేందర్ అన్నా మీకు ధన్యవాదాలు
@rkvasanthraj6651
4 жыл бұрын
Super all time carryon guys
@pranithbandari5580
4 жыл бұрын
Superb song brother
@malleshmallesh7841
4 жыл бұрын
Entha manchi song super
@Ramthulla2010
4 жыл бұрын
Excellent present situation song sir
@vijaysekhar141
4 жыл бұрын
Ashamed as Indian. I salute you guys for this effort.
@rajuofficial4970
4 жыл бұрын
Surendra anna lyrics manchi meaning tho rastadu...anna ku naa salute...nedu samajam lo ala undo uhinchi daniki oka pata ga rasina surendra anna...n....maku anto estamaina mangili akka... Mi eddariki yellapudu na dandalu....🙏🙏🙏🙏
@rajuofficial4970
4 жыл бұрын
Miru anna mangili akka anna Maku chala estam..mi songs chala chala bagutay annayya... Sivaya song vintene yedupu vachestadanna.. Rathi bommalone koluvaina sivudaa..aa song kanille annayya pata vintey😢😢
@sudhakarthalisetty6362
4 жыл бұрын
Super all of team members best of luck
@kvnchakravarthi1918
4 жыл бұрын
ఇవి మనకు తెలిసినవి కొన్ని ఆత్యాచరాలు మాత్రమే తెలియనివి భయట పడని ఇంకా ఎన్నో వున్నాయి
@mushtaqahamedmushtaq5314
4 жыл бұрын
S
@vijaysekhar141
4 жыл бұрын
True 100 percent. Among 40 one is coming to limelight. Terrible means terrible.
@nvamshiaadhf9634
4 жыл бұрын
Extent song edhi song ante.....Keka asalu
@yalamanchalirajendraprasad4590
4 жыл бұрын
super song..super message....
@aakashpublicschoolchoppada78
4 жыл бұрын
Real great brother super song
@mahendaryadav777
3 жыл бұрын
Your great bro fabulous song giving to people great awrenses 👍 I stand by your side ❤️
@RAMESHNAIK-vy3od
4 жыл бұрын
అన్న నీకు పాదాభివందనం 💐💐💐💐💐
@shivakumarbandaru8724
4 жыл бұрын
Wow.. Excellent lyrics Anna...
@pullasatishkumar2890
4 жыл бұрын
Super song👍👍👌👌👌
@nareshyellakonda
4 жыл бұрын
What a meaningful song👌👌👌👌yes go back 2020
@LakshmiLakshmi-lp3fz
4 жыл бұрын
Super song all the best
@sagarandugula5566
4 жыл бұрын
Superb
@santhoshrathlavath357
4 жыл бұрын
Waah true inspirational song .... hats off Surender ✌️
@rajenderkundarapu6090
4 жыл бұрын
Super Song:-)
@MKRLYRICS960
4 жыл бұрын
Super song bro all the best
@siddammanojpatel3760
4 жыл бұрын
Super Direction annayya ❤️😘
@varadarajchikkaballapura2962
2 ай бұрын
Meaningful Lyrics About facts 😢
@kavya469
4 жыл бұрын
Super
@dandepallysrinu
4 жыл бұрын
All the best
@sree3368
4 жыл бұрын
Super song anna gaaru
@santhoshbittubanoth2467
4 жыл бұрын
Wow fantastic song and video
@parusurammanda3627
4 жыл бұрын
Super Bava garu @mittapelli surendar I It is the song which given a reality pics of reality incidents which happened in our city..it shows how the humans are.........
@cobraking7500
4 жыл бұрын
సూపర్ అన్న సాంగ్... గో బ్యాక్ 2020..మా సిగ్గులేని మనుషులకి
@rameshbhanavath1549
4 жыл бұрын
Super Anna song. Salute
@lingampellymanasa9645
4 жыл бұрын
Annaya jivinchav annaya songlo handsoff
@mahenderreddyvummenthala2935
4 жыл бұрын
Superbb song have a great future ahead uday & praney
@sagarteacher
4 жыл бұрын
Anna Excellent
@elthurishankar5387
4 жыл бұрын
Super Lyrics Super Singing
@saivenkatreddy9588
4 жыл бұрын
Super Bro
@praveensony6942
4 жыл бұрын
Superb lyrics anna hattsof to u
@MaheshYadav-uk3kp
4 жыл бұрын
super anna
@Brspartysocialmedia1
4 жыл бұрын
Messageful and meaningful goback 2020
@djramthullaguru599
4 жыл бұрын
Super music..... Anna....
@limbajijadhav5626
4 жыл бұрын
Super Song Anna
@hazarathmannam1361
3 жыл бұрын
I recently found this song in youtube and watched several times and still watching...but still not enough to watch by listening such a wonderful lyrics..what a simplycity in lyrics to explain current two major issues in India...and your daring and dashing to project "Sigguleni bhavipourulam and kontamandi desapourulu".... specially evaru maramanna maradhu maa country..Awesome and well appriciated..Sir.
@user-jx3du3zh6o
4 жыл бұрын
సాంగ్స్ సూపర్ అన్న
@psrchenel7832
4 жыл бұрын
Mittapali surindhrann super song
@veerayyakanaparthi209
3 жыл бұрын
Super mittapalli
@Dharm-Raksha
3 жыл бұрын
Superb anna
@Rajinikanthsydam
4 жыл бұрын
Supar song sir am srk garmillapalli Tekumatla
@srksinfotainmentvlogs
4 жыл бұрын
Awesome.... it's right time to educate the people of our society. Congrats Anna and ur team.
@ram4534
4 жыл бұрын
Chaaala different ga undi song ...suprb
@folksingernarsimulu571
4 жыл бұрын
super anna akka
@sathishsatish5721
4 жыл бұрын
Super song
@barigelasripranay8544
4 жыл бұрын
Vandanalanna mind blowing
@kumaraswamydadi1532
4 жыл бұрын
Superb..👌
@venkateshbomma397
4 жыл бұрын
change should be there super song bro
@amazingfactstelugu814
4 жыл бұрын
Surendhar anna🙏🙏🙏🙏🤝
@chichavathpantulunayak9870
3 жыл бұрын
Super.song.anna
@ajay6676
4 жыл бұрын
Anna I totally agree with you. In fact, it was my frustration and my Indian classmates were arguing with me when I point out the worstness of our models. Be it security, revenue, transportation, etc. I said our models are outdated, it’s the time to update according to best models of the world. Although it's truth, none of them agreed with me. I'm so happy after watching this song. It gave me a confident that there great people like you tell the naked truth without fear. Thank you very much Mittapalli Anna. Congratulations 💐💐💐I live in the USA. Can I please get your number or email??
@ajay6676
4 жыл бұрын
Mittapalli Songs Thank you Anna, I'll be in touch!!
Пікірлер: 336