దైవప్రేమను యేసు సాక్ష్యాత్కరింపజేసారు. యేసయ్య బోధను అర్థం చేసుకోగలిగితే మన హృదయాలు ప్రభువు ప్రేమతో పులకరిస్తాయి. ఆయన మాదిరిని అనుసరించేటట్లు మనలను ప్రేరేపిస్తాయి, ప్రోత్సహిస్తాయి. అక్రమము విస్తరించుటచేత అనేకుల ప్రేమ చల్లారిపోతున్న ఈ దినములలో, దేవప్రేమ సాక్ష్యాత్కారం మాత్రమే సమాధానాన్ని పంచగలదు. వినండి, అనేకులకు ఈ చానెల్‌ను పరిచయం చేయండి. ఆనంద్
Негізгі бет #godislove
Пікірлер: 1