ఆ రంగులేంటి రా బాబు, మన ప్రభుత్వం పచ్చ రంగు వేస్తే మాత్రం కరెక్ట్, అదే వేరే పార్టీ ప్రభుత్వంలో వేరే రంగు వేస్తే మాత్రం "మన కులపు హైకోర్ట్" దాకా వెళ్లి ప్రజాధనం దుర్వినియోగం అంటూ శుద్ధపూస కబుర్లు చెప్పి ఆ రంగులు తీసే వరకు అలుపెరుగని స్వతంత్ర పోరాటం చేస్తాం..!😂😂😂 మనం చేస్తే సంసారం, అదే పని వేరే వాడు చేస్తే మాత్రం వ్యభిచారం అన్నట్టు ఉంది TDP ప్రభుత్వ వైఖరి. రంగులు, రంగులు అంటూ గోల గోల చేసే పచ్చ మందకు, ఎల్లో మీడియాకు ఇవి ఏమీ కనపడవు.😂😂😂
@venkatanarayanareddypucham8952
27 күн бұрын
అన్న కాంటీన్ అనేది ఒక పబ్లిసిటీ స్కీమ్. .175 నియజవర్గాలికి 203 కాంటీన్.సరిపోతాయ. .ఇదే పబ్లిసిటీ..
స్వతంత్ర్యం వచ్చి ఇన్ని ఏళ్లు అయిన ఇప్పటికి పేదరికం పోలేదు అన్నదానికి సాక్ష్యం
@vasudevyaradi6436
27 күн бұрын
Pakka , No doubt
@tammireddy495
27 күн бұрын
It’s true, millions of people are below poverty, our independent India benefitted by only politicians, elites & industrialist & bank defaulters I am 77 years old, not happy with the Governance by any party, all are culprits & thrives & 78th Independence’s India celebrations for whom ? Prof Dr Venkat
@prakashmerugu7469
27 күн бұрын
👌
@sasikalameda2294
27 күн бұрын
ఇంకా హ్యాపీగా బ్రతికేయొచ్చు రోజు నాణ్యమైన నేను మందు తాగి మూడు పూటల అన్నా క్యాంటీన్లో భోంచేసి రోజుకి 200 రూపాయలు సంపాదించుకుంటే హాయిగా పిల్లాపాపల తోటి బ్రతికేయొచ్చు ఇక మాకు ఏ తల్లికి వందనం ఇంకా ఏ పథకాలు అవసరంలే ఆ ఇక తిని పడుకుంటాం ఇంతకంటే ఏం కావాలి అమీర్ సార్ నీకు కంఠశోష తప్ప ఏమన్నా ఉందా ఊరుకోండి సార్
@RajenderGampa-vn5oq
27 күн бұрын
గత 78 సంవత్సరాలుగా రాజకీయ పార్టీలు విడుదల కోసం చేస్తున్నామంటూ నటించి లక్షల కోట్లు సంపాదించుకొని పేదవాని పేదవారు అనే మారుస్తున్నారు గతంలో చంద్రబాబు గారు వృద్ధాప్యపింఛన్ ఇవ్వడానికి వెళ్ళిన పూరి గుడిసెలు చూస్తే కూడా చాలా ఆశ్చర్యం వేసింది జగన్ ప్రభుత్వం ఇచ్చిన 33 లక్షల ఇల్లు కూడా వారికి రాలేదా అనే సందేహం
@srinivasarangarao1385
27 күн бұрын
చంద్రబాబు నాయుడు కొందరికి పెట్టి, అందరూ ఇలాగే ఉన్నారని, ప్రపంచానికి చెపుతున్నాడు,
@VijayaDurga-rs8sr
27 күн бұрын
అమీర్ గారు మీకు మన Viewers and Subscribers అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 🇮🇳🇮🇳🇮🇳❤️❤️❤️🌹🌹🌹
@jashuvaprasadmoyya5406
27 күн бұрын
మీకు కూడా స్వాతంత్య్ర దినోత్సవం శుభాాంక్షలు అమ్మా ❤
@VijayaDurga-rs8sr
27 күн бұрын
@@jashuvaprasadmoyya5406Tq 🙏🙏🙏.
@subhashpaul3583
27 күн бұрын
బాబు గారు అందించే నాణ్యమైన మందు త్రాగి మందు బాబులు అలా పక్కనేవున్న అన్నా క్యాంటీన్లు లో భోజనం తిని ఆ ప్రక్కనే వున్న పేకాట క్లబ్( అనంత పురం ఎంఎల్ఏ గారి కోరిక) లో జేబు ఖాళీ చేసుకొని ఇంటికి పోతే ఆ సుఖమే వేరే లెవెల్లో వుంటుందేమో? ఇంట్లో పిల్ల ల చదువు ఎట్లా పోయినా పర్వాలేదు,చేయూత,అమ్మఒడి, ఆసరా లాంటి పథకాలు లేకుంటేనేం. ఇది కదా చంద్రన్న రాజ్యమంటే.
@mohanaraokotra5883
27 күн бұрын
Super
@kamlal1611
27 күн бұрын
చంద్రబాబు తన సొంత మనుషులకి లాభం వచ్చే పనులు చేస్తాడు, 20 లక్షలు బిల్డింగ్ కి 50 లక్షలు శాంక్షన్ చేస్తాడు, ఒక వంద మందికి భోజనాలు పెట్టి వెయ్యి మంది 2000 మందికి రాసుకుంటారు బిల్లు, దోచుకునే పథకాలు మాత్రమే అమలు చేస్తాడు వీడు, స్వాతంత్ర్యం అంటే దోచుకోవడమే అనే అర్థం వచ్చే విధంగా చంబా గాడి పరిపాలన ఉంటాది , దోచుకోవడం అనే దానికి స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభిస్తాడు, దోచుకోవడానికి మాకు పూర్తి స్వేచ్ఛ స్వతంత్రం ఉందని , స్కూలులో పిల్లలకి మంచి భోజనం పెడితే, వీళ్లకు దోచుకునే అవకాశం పెద్దగా ఉండదు, అన్నా క్యాంటీన్ లో ఎవరికి భోజనం పెడతారు అంటే ఆ క్యాంటీన్ మైంటైన్ చేస్తున్న ఓనరు కా వాళ్ల సిబ్బంది వాళ్ల కుటుంబీకులు వాళ్ల పార్టీ వాళ్లకు మాత్రమే, చంద్రబాబు ప్రభుత్వం పాలన అంటే దోపిడీకి సింబాలిక్ గా ఉంటాది, అదే వాడి బ్రాండ్
@ramavathuchandunaik7908
27 күн бұрын
గొప్ప అన్నదానం ఈ రోజే నుండే రండి తినేదాం😂😂😂😂😂
@neerajatiruvaipati3780
27 күн бұрын
నాయకులు 78 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించింది కాంగ్రస్, తెలుగుదేశమే. కాంగ్రస్ చేసింది నేను చేసానని చెప్పుకోని బతికేస్తున్న తెలుగుదేశం. ఇప్పుడు కూడా తన పంథా మార్చుకోకుండా వైఎస్సార్ సీపీ చేసిన అభివృద్ధిని తన ఖాతాలో వేసుకొంటూ ప్రచారకర్తలతో చెప్పించుకోంటూ బతికేస్తున్నారు.
@rockyrockrj7035
27 күн бұрын
బొల్లి గాడు బతుకే అంతా చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే వాడు బాబు గాడు 😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@user-rd5uj4ss2m
27 күн бұрын
అంత మానవత్వం లేని మృగాలని తెల్వదా.. క్రితంసారి.... కొంతమందికే పెట్టి... అంతకుమించి వచ్చినవాళ్ళకి పెట్టకపోగా... చితక్కొట్టి మరీ తరిమెసేరు... ఒక్కో క్యాంటీన్ కి అన్నీ కలుపుకుని 12న్నర లచ్చలైతే 42 లచ్చల్ పద్దు వ్రాసి 30 లచ్చల్ ఒక్కోదాంట్లో మింగేసారు.. అదీ పచ్చ బిళ్ల నియంత దోపిడీ దొంగల స్కిల్లు 😜రాన్రాను వాటిల్లో ఎవరిదో దశదిన ఖర్మ భోజనాలు కూడా పెట్టేశారు..... ఇప్పుడు వాటి కోసం చేసుకునే పిచ్చ పబ్లిసిటీ ఖర్చుతో మరో వంద పైగా (వాళ్ళు చూపించే పద్దు లెక్క ప్రకారమే ) కొనేయచ్చు 😜
@ksranjinailu5448
27 күн бұрын
వీటిల్లో దినం భోజనాలు కూడా పెడతారుగా.బోర్డు పెట్టె మరీ పెడతారు.
@VkBabu-yw5sk
27 күн бұрын
ప్రజల పన్నుల సొమ్ము 12కోట్లు ఖర్చు పెట్టి డ్రామోజీ సంస్మరణ చేసి, 5రూ,, భోజనం కి 75రూ,, కాంట్రాక్టర్ కి ఇస్తున్న చంబా తెలివిని పిచ్చి ప్రజలకి ఎలా, ఎప్పుడు అర్ధం అవుతుంది????
@gopinathreddyperugu5529
27 күн бұрын
అమీర్ బ్రో , అక్కడ నిలబడే వాళ్ళు అంత పేదరికములో ఉన్నారు అని కాదు, ఎక్కడ హోటల్ కు వెళ్లి నా చాల ఎక్కువ డబ్బు ఖర్చు, అందుకే అక్కడ తింటున్నారేమో, కానీ విల్లా ప్రచారము మాత్రమే అసలు మొత్తం రాష్ట్రం అన్న క్యాంటీన్ లో వచ్చి తినవచ్చు అనేవిడంగా ఉంది
@user-dy5vl4dk9e
27 күн бұрын
స్కూల్ పిల్లలకు పెట్టలేనోడు.... అడుక్కొని అన్న రామారావు పేరు మీద నడపడం హాస్యాస్పదం.... అదీ రామారావు కు అవమానం....కూడా....
@veenakarnam3274
27 күн бұрын
To day also jagan in flag hoisting speech by cbn Very good.
@ajaykumarbandrapalli264
26 күн бұрын
మీకు ప్రజలు కాదు ముఖ్యం జగన్,ఆయన చేసే రాజకీయం ప్రజల కు మంచి చేసిన ఒప్పుకోలేని మనస్తత్వం
@PammiSatyanarayanaMurthy
27 күн бұрын
మీరు చెపుతున్న ఆ పేదల్ని అలాగే ఉండాలని ఏర్పాటు చేసిన క్యాంటిన్లు.దాని బదులు వాళ్ళని ఆర్థికంగా ఆదుకుని మంచి జీవితం నడుపుకునే అవకాశం మాత్రం ఇవ్వరు.
@user-ib7ne7um9t
27 күн бұрын
పేదలకు స్కీమ్స్ ఎగవేసి.. అన్న కాంటీన్స్ ఏమిటి బ్రో.. చేపలు పట్టి ఇవ్వడము కాదు.. చేపలు పట్టడము నేర్పాలన్న ఉప్మా మంత్రి పావలా పరక ఎక్కడ,?
@sivasankarareddypalakolanu4379
26 күн бұрын
దేశానికి స్వాతంత్రo వచ్చింది 77 ఏండ్ల క్రితం, మనం 78 వ దినం చేసుకుంటున్నాం అమీర్ భాయ్
Super ameer ji your analysis super 👌 God bless you 🙏 Jai Jai Jai Jagan Mohan Reddy garu God bless you 🙏 🎉❤🎉❤
@seenu9574
27 күн бұрын
స్కులు లో పిల్లలకు సరైన భోజనం పెట్టలేని విళ్లు నిజంగ అ పని పెదల కొసమ లేక
@lalitham7009
27 күн бұрын
Very Very Very Poor government....in AP
@user-ib7ne7um9t
27 күн бұрын
5.50 కోట్ల మంది ap ప్రజలు బ్రో.. ఎన్ని కాంటీన్లు. ఎక్కడ పెడతారు.. ఎంతమందికి పెడతారు.. అన్న కాంటీన్ లు పెద్ద అవినీతి కేంద్రాలు..
@venkatramana7533
27 күн бұрын
Superb
@padmajameka9678
27 күн бұрын
GOOD MORNING AMEER NANA HAPPY INDEPENDAENCE DAY AMEERU😊
@user-kk9bs3ps4b
27 күн бұрын
Free ante deniki ayiena Q lo undadaniki ready gaa. Untaru SIR. HAPPY indipendece day sir 🎉
@srinivasmudunuri3240
27 күн бұрын
ఈ గవర్నమెంట్ ఇచ్చే పదకాలు ఎక్కువగా వుపయోగించుకొనెది గవర్నమెంట్ వుద్యోగులు విశ్రాంత వుద్యోగులే అన్న కాంటిను దగ్గర ఇక నుంచి వారిదే రాజ్యం
@srinivasmudunuri3240
27 күн бұрын
రైతు బజారులో సబ్సిడీ బియ్యం కందిపప్ ఇలాంటి ఏవి ఇచ్చిన మొదటి 50 మంది గవర్నమెంట్ వుద్యోగులు విశ్రాంత వుద్యోగులు ఆ తరువాతే పేద ప్రజానీకం
@ajaykumarbandrapalli264
26 күн бұрын
Meeru mararu
@srinivasmudunuri3240
26 күн бұрын
@@ajaykumarbandrapalli264 మీరు తప్పకుండ చుడవచ్చు అన్న అహర్ దగ్గర ఏమి జరగబోతు వుందో
@rajapolmera3817
27 күн бұрын
ap lu inka bojanamu akkade cheyyochu , great achievement congratulations
@suryaprakasaraovajjala4178
27 күн бұрын
అన్న కేంటీన్లు అవసరం లేదు. వున్న వారు వొచ్చి బోజనాలు చేస్తున్నారు. Waste ప్రోగ్రాం
@bmr5787
27 күн бұрын
Janam thakkuva vasthe chandranna rajyam lo subiksham ga unnaru ani oodhara godutharu.ekkuva janam vasthe anna canteen ki apoorva adharana ani bhajana chestharu.
@ajaykumarbandrapalli264
26 күн бұрын
మరి జగన్ గారు అన్నా క్యాంటిన్ లు తీసెసింది కూడా ఈ 70 ఏళ్ల లోనే ఆయన తీసివేసినప్పుడు పేదలు లేరనేగా నువ్వు చెప్పేది ఎందుకు ఈ ఏడుపు
Valliki sittasuddi vunte oka government hospital daggero pettali
@Luxmivara
27 күн бұрын
5crores janabha lo 80vela bhojanalu Adbuta padhakam
@rajapolmera3817
27 күн бұрын
80,000×30 = valla income
@Luxmivara
27 күн бұрын
@@rajapolmera3817 daily income kada sir
@swamy3229
27 күн бұрын
Quality liquor vesaka Anna canteen ki velli thini padukunte Vache kicke verappa
@chintalapuisambireddy3639
27 күн бұрын
స్కూల్స్ లో పిల్లలకు అన్నం పెట్టలేని వాడు, అన్నా కాంటీన్ లో అన్నం పట్టటమా,,, రోజుకు రొండు పూటలా (టిఫిన్ kaaka), ఒక్క పుటిన.. ఎంత మందికి పెడతారు, ఒక్కొక్క స్టాల్ వద్ద, సుమారు పూటకు 1000 మందికా,
@Ravi52345
27 күн бұрын
Yellow color yela vesaaru? Yellow colour kaadaa patchha batch ki?
@srimanp1
27 күн бұрын
Some one approach hc, sc
@Ravi52345
27 күн бұрын
Yellow batch ki colour blindness vundi only ysrcp colors ye kanabadathaayi
Why happy Ameerji?Anna canteen is use ful for drukerds only.Liquors at low price and meal in canteen.What a great development?It is very very clear that even after 78yrs of Independence we are unable to eradicate poverty.What a dirty thing? TSReddy Chittoor
@SuryanarayanaSanurubotu
27 күн бұрын
Anna ma ariyalo bar pakkana anna canteen
@chandrareddy5297
27 күн бұрын
Super 6 ఎక్కడ
@pylamurthy864
27 күн бұрын
Annam kosam adukkune roju
@krishnamacharik9989
27 күн бұрын
Pathakaalu amalu cheste prajalu baagu padataaru. Anna canteen lu pedite yellow batch baagu padutundi. Chandranna plan adurs.
@user-lv8zb1bp5r
27 күн бұрын
Its a double purpose view,oneside useful to their party activists & otherside get commission
@r.s.sivareddy.r.s.sivaredd5646
27 күн бұрын
Ameer gaaru vaaru bojanam petti yinka baaga chesthunnamani anukuntunnaru.kaani yillu yicchina e raddhuchesthunnaru.pathakalaku mangalam paaduthunnaru.avilekunda chesthe ann canteen lo thini pedhalugaane vundandani cheputhunnaru.balevundhi
@BARHLP
27 күн бұрын
Nelanti yadavalu unnantha varaku enthe
@mothukurinageswararao7917
27 күн бұрын
ప్రతీరోజూ అన్నదానం చేసి మహా పుణ్యం కట్టుకున్న ఒకాయన ను బలిచక్రవర్తి ఆహ్వానించి ఘనంగా సత్కరించి తనకు ఒక ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని ఉంది అని కోరాడు ఏంటి మహారాజా అని అడగ్గా తన దేశంలోని అన్నదాన కేంద్రాలన్నీ చూపించాడు అన్నింట్లో ఆహారం నిండుగా ఉంది అది చూపించి నేను రోజూ అన్నదానం చేద్దామని ఇంతింత వంటలు తయారు చేపిస్తుంటే తినడానికి ఒక్కరుకూడా రావట్లేదు పదార్థాలు అన్నీ వ్యర్థం ఔతున్నాయి.మీరెలా అంథమందికి అన్నదానం చేయగలుగుతున్నారూ అని
Pasupu pachcha party funds tho chesthunnaaraa? Prajalu kattina taxes dwaaraa vachchina government dabbulatho chesthunnaaraa? Pasupu rangulu vesi maree dhaanam chesthunnaaraa? "Sommu okaridhi soku inkokaridhi"
@justhuman3782
26 күн бұрын
Thammulla koosam
@rpatro5723
27 күн бұрын
బడిపిల్లల భోజనంకు ఎగనామం పెట్టి, చందాల డబ్బులుతో పార్టీ రంగులు పూసిన అన్న కేంటిన్స్ లో ₹5/- భోజనం పెడుతున్నారు. 78 సం.లలో 14 సం.లు మనమే పాలించ్చాము. ఇంకా మరో 5 ఏళ్ళు పాలిస్తామ్. అప్పుడు కూడా 5/- భోజనం ఉంటుంది.
@goginenisridhar3013
27 күн бұрын
vaati meeda kuda edupu gurivinda kaburlu vaddu 11cheddy paytm ga
@vasanthvreddy9618
27 күн бұрын
ANNA CANTEEN LU ANNI BOGUS. CHAMBA GADU ENTHAKAYINA DIGAJARUTHADU
@sureshdevulapalli1393
27 күн бұрын
Sigguleni janma 14years cmga chesinodu
@johnpal677
27 күн бұрын
Mana jagan Anna lanti vallau moeny dengesaru raaa ameerrrr
Пікірлер: 98