మీ పాటలతో తెలంగాణలో ఉన్న యువత ఉద్యమంలో పాల్గొని ఉద్యోగాలు లేకుండా ఉంటే మీరేమో MLC పదవి తీసుకుని హ్యాపీ గా ఉన్నావ్ పదవి వదిలి మళ్ళీ జనాల మద్యలో ఉండండి.....
@madhubabu7498
Жыл бұрын
ఎందుకన్నా, ఆడ? నీ పాట అర్థం,,, చేసుకునే, తెలివి,, వయసు,, రెండు వాళ్లకు లేవు 🙄🙄🙄
@soloindianexplorer
Жыл бұрын
ayana ala egirinantha sepu akkada unna prathi okkar ontlo punakam vasthadhi dappu kotte vallu eppudu kotte dhanikante uputho kodtharu and ayana patakante dhani bavam paina ekkuva drusti peduthadu adhe goreti
@aijaashok7070
Жыл бұрын
ముందు మీరు జడ్జి సీటులో నుంచి లేచి నిలబడి మాట్లాడండి ఫస్ట్ useless fellows
@Dj-iz4wh
Жыл бұрын
👏🤝👏
@shankarreddy8436
Жыл бұрын
🙏A NN A
@praveenchiluvuri4460
Жыл бұрын
Pata depth ki mee sodhi golakemma sambandha vundha
@nithyd6170
Жыл бұрын
Chillara sujatha Lapoot avinash 😢😢😢😢😢
@TejareddyAllam-e1l
2 ай бұрын
Goryti entho madhi piki ranivalydhu
@chandra_rebal
Жыл бұрын
Riyaz....😆😆😆
@kalyancreations2909
Жыл бұрын
Eeyana mlc telamgaana governament
@rammohanraonayakula5800
Жыл бұрын
Too much Noise
@commandoVijay93
Жыл бұрын
ఎండు చాపలు ఏరుకునే మొహాలు మీరు...మా జానపద సొరచేప లాంటి వెంకన్న గారికి జడ్జిమెంట్ ఇవ్వటం ఎంది రా బాడుకౌలు
@imkittu5125
Жыл бұрын
Sri Mukhi over acting ekkuvaindhe
@BalaBala-pk5uh
Жыл бұрын
Goreti venkannagaru telanganaki oka god rachayita ankunnam kani miru prabutvaniki thotula mararu rastramlo anyayalu jargutuntey eanni scamulu chesina trs party devudantunnaru same telangana rachayitalu prasnichatleru rastra prabutvanni
@rojaramanisongstejavardhan5801
Жыл бұрын
ఆయనకు జెడ్జ్మెంట్ ఎంధి రా,చిల్లరగా వుంది ఆయన జానపద సాహిత్య తార.
@shra1kumarbpt925
Жыл бұрын
Ee chetta show ki judges dorakatle bro..anduke legendary singers ni pattukostunnaru comedians ni tappa
@@shivacharanshivacharan5864 adhi ammudu poinatu kadhu ra jaffa...Ha mlc governer kota lodhi ra jaffa...Kakapothe govt decided chesi governed ki cheppali ra jaffa na kodaka
@gattuyadav5741
Жыл бұрын
తెలంగాణ ప్రజలకు గోరేటి వెంకన్న గారు god gift ప్రజా కవులకు కలానికి వందనం 🙏🙏🙏🙏🙏
@charanmamidi3733
Жыл бұрын
Papam vallaku Inka gurthimpu rakapovadam chala badhakaram
@msrajeshtv
Жыл бұрын
దోరకి బానిస అయ్యీ విలువ కోల్పోయాడు
@cshivayya3015
Жыл бұрын
@@msrajeshtv Àà
@janasenaParty25
Жыл бұрын
రియాజ్ కూడా బాగ డాన్స్ చేశాడు 🔥🔥🔥🔥
@nousupraveen5932
Жыл бұрын
గల్లీ లో బాధలు చెప్తుంటే వీళ్లేమో డాన్స్ చేస్తున్నారు... గోరటి గారు మీరు ఇలాంటి పాటలు పాడే షో కాదు సార్ ఇది.....
@sunnyabhay7911
Жыл бұрын
Yes brother
@bandaniramu6630
Жыл бұрын
Yes
@mushtakahammedmirza48
Жыл бұрын
Sari aina coment praveen GARU
@b.srikanthsri7127
Жыл бұрын
Pata ki ardam, patalo kastalu sukhalu theluste kada vallaki..... Vallaki kavlsindi yey heyyy kavali antne..
@jashwanth9529
Жыл бұрын
తెలంగాణ తల్లి కన్న ముద్దుబిడ్డ పేదింటి పెద్ద కొడుకు ,,,, జానపద కళాకారుడు అన్న గోరేటి వెంకన్న గారికి ఆయన గొంతుకు వేల కోట్ల వందనాలు,,,,,,, నా చిన్నతనం నుండి నీ పాట ఆట చూస్తూ ఎదిగిన వాళ్లలో నేను ఒక చిన్న మొక్కను,,,🌾🔥🔥🙏🙏🙏,,,,, తెలంగాణ ఉద్యమానికి ఊపిరి అందించిన ఉద్యమకారులు మీరు అన్న 🙏🙏🙏🙏
@sathishpagilla837
Жыл бұрын
Ila ప్రజల్లో ఉండే నాయకుడిని తిస్కపోయి వద్దు సామి అంటే ఆ ఏమ్మేల్సీ ఇచ్చి తిప్పలు పెయ్యవడితివి. కానీ ఎంకన్న మనకి ఆ ప్రజా పరిపాలన మన వల్ల కాదు నువ్వు ఇలా ప్రజల్లో ఉత్చహంగ ఉండటమే బెటర్ అన్న
@nrkgoud8314
Жыл бұрын
గోరేటి వెంకన్న గారు మా జిల్లావాసి కావడము నేను గర్వపడతాను ఆయన పాటల్లో గ్రామ స్వచ్ఛమైన మట్టి వాసనను ప్రతి తెలుగువాడు ఆస్వాదిస్తాడు ,కానీ ఆయన MLC పదవి తీసుకున్న తర్వాత తెలుగు ప్రజల అభిమానాన్ని కొంత కోల్పోయినట్లుగా ఉంది, నేను ఆయన అభిమానిగా బాధపడుతున్నాను, నాలా తెలుగు ప్రజలు కూడ బాధపడుతున్నారు 🌹🙏
@msrajeshtv
Жыл бұрын
దోరకి బానిస అయ్యీ విలువ కోల్పోయాడు
@bikshapathichittampalli7973
17 күн бұрын
జానపదం వేరు రాజకీయం వేరు కనీస అవగాహన లేకుంటే మీ విజ్ఞత
Пікірлер: 268