సార్ , మెట్లు బేధ్య సంఖ్య ఉండకూడదు అన్నారు. లాభము, నష్టము అని మెట్లు లెక్కపెట్టుకొని డాబా మీదకు వెళ్తాము. మధ్యలో ఫ్లాట్ఫారం వస్తుంది, మీదకి వెళ్ళేటప్పుడు డాబా వస్తుంది. అవికాక సరిసంఖ్య ఉండాలా లేక వాటితోకలిపిసరిసంఖ్య ఉండాలా, దయచేసి క్లారిఫయ్ ఇవ్వగలరని కోరుచున్నాను.
Пікірлер: 2