సార్ సమాన ఆస్తి హక్కు గురించి మీ వివరణ చాలా బాగుంది. కానీ దీన్ని చాలామంది తమ స్వార్ధనికి ఉపయోగించి, తొడబుట్టినవాళ్లనే కనికరం కూడా లేకుండా, కోర్టులచుట్టూ తిప్పుతున్నారు. ఎప్పుడో 30సంవత్సరాలు క్రితం పెళ్లి అయినవాళ్లు ఇప్పుడు ఉన్నదాంట్లో కూడా వాటా కావాలి అనడం చాలా దారుణం. వాళ్ళు కట్నాలు కానుకలుగా తీసుకెళ్లినవి లెక్కలోకి రావా
@kirankraanthi46915
2 жыл бұрын
Thaggede le
@kirankraanthi46915
2 жыл бұрын
Katnalu 10% kuda ivvaru
@loknadhpallapolu5148
2 жыл бұрын
Same Concern !! Stupid Fellows now a days are making every one to run behind the Court They dont have Curtsey even has been honored with plenty of Money and gold in 1976 and still seek property from brothers
Oka sister unko sister nu patichukovadam ledu kada
@lakshmank7463
Жыл бұрын
Very nice sir suggested
@padmarao2843
2 жыл бұрын
sir, my father died on 2004 when i was 17 year old. after that my mother take responsibility for my studies and my sister marriage. my mother borrowed money for my sister marriage. after that 20 lacs rupees my mother borrowed money. my sister file the case for the property share. share okay but what about borrowed money. please explain.
@prasadsuddala4894
2 жыл бұрын
కట్నాలు కానుకలు ఇచ్చి పెళ్లి చేసుడేమో కూతుర్లక అప్పులు అవమానాలు కొడుకులకా అన్యాయం సారు కట్నం డబ్బులు వడ్డీతొ సహ అన్నదమ్ములకు చెల్లిస్తే సమానంగా ఇయ్యరా వాట.....
@vsrao3546
Жыл бұрын
😢 నిజమే కదా
@VijayKumar-vr1rm
Жыл бұрын
Excellent information sir tq sir
@narsimhareddy0786
2 жыл бұрын
Azad Sir Garu Tathagaru manavalaku gift ga echina aastilo hakkunda pls answer sir
@graja3823
2 жыл бұрын
Sir please explain how property distribution done when elder brother costs for younger brothers daughters in two brothers families
@harshinigudimella
Жыл бұрын
my father died when i was2 months my grandfather wrote a will of his property 1 self acquired and ancestral on my fathers brothers name will i get a share now, i am major. properties are on my grandfather name only
@yelegarajender9780
2 жыл бұрын
Sir my father passed away in 1994 my mother marred some another then is any rights there in my father's property
@daivakrupa5952
Жыл бұрын
Sir, memu phone cheyali ante e time lo cheyali maku etuvanti problems vunnai. Call cheste matladtara
@avulabasappa7777
2 жыл бұрын
సార్ నాకు ఒక సలహా ఇవ్వండి. మా తాతకి ఇద్దరు కొడుకులు, వారిలో చిన్న వాడు చనిపోయాడు, చిన్నవాడికి కోడుకులు లేరు, భార్య ఇద్దరు కుమార్తెలు కలరు. అయితే పెద్ద వాడు చిన్న వాడి భార్య కి వాటా పంచివ్వడం లేదు.. సార్ దయచేసి సొల్యూషన్ చెప్పగలరు
@graja3823
2 жыл бұрын
As son of elder brother I done the marriages of my younger dad with my own costs still they ask share in house
@rajadavarasingi6246
2 жыл бұрын
Sir, maadhi hindhu marriage act kindha marriage aiedhi 1 year 6 month's nundi veru veru gaa untunnamu Peddalo settlement aiendhi ( 15k) Memu register office lo registration chesukoni vidipovachaa?? Cast bc - b ( viswabramin) kamsali
@sonus7332
2 жыл бұрын
Sir ma Dagara Oka problem vundi sir adi anti ante ma ammama ki 3 kuthuru Lu vallalo Oka amai ni intlo pettukunaru ellarikam kani certificates m lev pelli ki ellarikam ani , alane ame ki Kuda kuthuru ameni intlone pettukundi ellarikam Ameki alanti proofs levu kani ame ma Amma intlone vuntundi kani andaru chanipoyaru amene vundi only ithe ma ammama name paina bhoomi vundi adi avariki velthundi sir
@peddamarueswarreddy4420
Жыл бұрын
👌👌👌👌👌 సార్ నమస్కారం మా తాత ఆస్తి మా తాతకి ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు మా తాత పెద్ద కొడుక్కి ముగ్గురు ఒక కొడుకు ఇద్దరు బిడ్డలు మా తాత చిన్న కొడుక్కి ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఇద్దరు కూతుర్లకు పెళ్లి అయిపోయినాయి మా నాన్న చిన్నాయన కొడుకు మా కాడ దొంగ రీషర్ట్ చేసుకున్నాడు సార్ కౌలుకు అని చెప్పి నాతోని మా తమ్ముని తోని మనం పెద్ద అంతా పెట్టించుకున్నాడు దాంట్లో మా చెల్లెలు మా పెద్దమ్మ పిల్లలు ముగ్గురు పెట్టలేదు సార్ దాంతో మాయత్తులో గాని సంతకాలు పెట్టలేదు సార్ మా తాత ఏడ అమ్మ లేదు యాడ రీస్టార్ట్ చేసి లేదు మా తాత 2001లో చచ్చిపోయాడు సార్ మా అన్నగాడు దొంగ రిజిస్టర్ చేసుకున్నాడు నాతోని కౌలుకు అని చెప్పి దొంగ రిక్షా చేర్చుకున్నాడు మేము ఆ ఊరిలో లేము సార్ బతకనీకే వేరే ఊరికి వచ్చినం సార్. మాకు తెలగ దొంగ రెస్ట్ వేసుకొని మాకు చదువు రాదు సార్ కేసు పెడితే మాకు గెలుస్తామా గెల్చలేము సార్ మేము చాలా బీరు వల్ల బీద వాళ్ళం పనిచేసుకునే తినాలి లేకుంటే లేదు సార్ చాలా బీద వాళ్ళం 👏👏👏👏👏 9949065496 మా ఊరు పెద్దటేకూర్ కల్లూరు మండలం కర్నూలు జిల్లా
@peddamarueswarreddy4420
Жыл бұрын
సార్ నాకు సదువు రాదు కొద్దిగా రికార్డింగ్ చేసి పెట్టాను సార్ మీకే తప్పులు ఉంటే క్షమించండి సార్ నాకేమైనా డౌట్ ఉంటే ఫోన్ చేయండి
@sivachinam2924
Жыл бұрын
Madam maa thatha 1960 land gurinchi dabbulu kattaga mannual record lo kharidhu dharu ani vachindhi ayithe aa tharvatha 1989 lo maa nanna mariyu maa babai idharu kalsi adhe property ni vari peru meedha sale deed cheyunchukunnaru ayithe ikkada problem endhante maa thatha ku mugguru kodukulu ayithe mudova koduku ku kooda thana idhari sodharulu samnaga ayana vaata entha ayithe raavalo antha salr deed dvara 2006 lo chesaru aa tarvatha 2014 aa mudova koduku tha peru meedha unna land tha vaatanu valla annayaku adhe vidhmga vaalla annayya bhrya ku ammukovadam jarugindhi ayithe ikkada mudova koduku kuthurlu valla pedhananna kumaridu mariyu koothrlu mariyu valla pedhamma meedha vallkau ravlsina land valla nanna ammukunnaru ani court lo os veyadam jarigindhhi aa land anedhi valla nannaku poorthi arhatha untundha ammukovadaniki cheppandi madam plss
This law is useless which made brothers and sisters to spend most of time iwith courts after this law lawyers properties are increased
@badavathuvinodkumar4257
2 жыл бұрын
నమస్తే సార్ తాత ఆస్తి ఇద్దరి కొడుకులకు మరియు ముగ్గురి బిడ్డలకు ఆస్తి పంపకం చేయడం జరిగింది కొడుకు యొక్క బిడ్డ తాత ఆస్తిని అడగడానికి అర్హత ఉంటుందా తాత ఆస్తి కొడుకు పేరు మీద ఉంది తాత బతికే ఉన్నాడు పోలియో పహాని తాత పేరు మీద ఉంది కానీ పట్టా మాత్రం తండ్రి పేరు మీద ఉంది ఈ సమస్యపై ఒక వీడియో చేయండి ధన్యవాదాలు సార్
@poornachandrareddy5062
Жыл бұрын
Pl mention the phone number clear
@sivachandragiri8538
Жыл бұрын
Kuthuri pillalaki hakku undadha
@laxmiakula7250
Жыл бұрын
Edhi anyayam
@skrajunogmail7969
2 жыл бұрын
Hi madam namaskaram 🙏 nenu dudekula Muslim ante Andra muslim caste vochi BC. B nenu Hyderabad nunchi ma father ki 80 gajala sthalam vundhi 2008 lo na sister marriage chesamu ma father nenu eddaram kalisi 2012 na marriage chesaru na pelli ayyaka nenu na father eddaram kalisi konni aasthulu konnamu ithe okka property kuda na midha Kani na pillala midha kani na wife peru midha property konaleadhu na pelliki pettina bangaram nenu sampadinchina prathi rupaayi ma amma nannaku ecchanu anni propertys valla peru mide vunnayi recently 2021 intlo godavala valla ante thalli thandri attha kodalu godavala valla kuthuru alludu cheppina matalu vini nishkaranamgaa 2021 lo nannu na wife na pillalni kattubattalatho baitiki velli pommannaru nenu baita vochi brathukuthunnanu eppudu motham property alludu kuthuruku rasthaanu ani nannu blackmail chesthunnaru nenu na thandri mathrame sampadinchina asthi yevariki sontham please reply madam leadha mi contact number evvandi madam please please
Пікірлер: 37